మెరుపై వచ్చిండే మనసుపెట్టి వచ్చిండేమడత పెట్టా వచ్చిండే సుట్టంబుచ్చిండేఆట కొచ్చిండే నాటు బీటైవచ్చిండేవేట కత్తై వచ్చిండే వేటకొచ్చిండే అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండేమడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండేఅదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండేమడతపెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే దరువే దద్దరిల్లి ఉలిక్కిపడే …
Vinod G
కొర్రమీనా నిన్ను కోసుకుంటా ఈయాలపోయి మీద మరిగింది మసాలాచెలికూన మే సాబ్ ఇస్తారే ఇయాలకసి మీనా తొలి విందులు ఇయ్యాలకిలి కిలియే కిలీ కిలీయే కిలే కిలేయోకిలి కిలియే కిలీ కిలీయే కిలేయోకిలి కిలియే కిలీ కిలీయే కిలే కిలేయోకిల్లి కీలియే …
అరే వన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయేవన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయేనీది మునుము నాది మునుము నేనే కొత్త నిన్నే జూత్తవన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయేవన్నేలాడి జోరు జొన్నకొయ్య పోదము రాయే చిన్నవాడ నాతో ఈడూ జోడు కలవదు …
సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూళ్ళుగుతున్నయే లోలోననదులన్నీ కలిసినట్టు ఓ పిలగ నవ్వెంత బాగున్నదీ నీలోన గాజుల సప్పులు ఘల్ ఘల్ మోగంగా గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగావరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుమూపవే ఈ వేళ సిగ్గు …
చూపుతోటి తాకినావు దేవరదేవరా దేవరా …మాట రాక మూగబోయినానురానమ్మరా నమ్మరా హేయ్ నన్ను నేను ఆపలేని తొందరఇంతగా ఎన్నడూ లేదు గానేను అంత తేలికైతే కాదురాఏమిటో నీకలా నీ పక్కనున్న పిల్ల ప్రేమలోనమునిగి తేలుతున్న నిన్నువెంటనే ఒడ్డు చేర్చుకుంటాతప్పనేది తెలిసికూడాగుచ్చి గుచ్చి …
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర (Devara)’లోని ‘ఆయుధ పూజ (Aayudha Pooja)’ పాట చిత్రీకరణ అధికారికంగా ప్రారంభమైంది. సైఫ్ అలీ ఖాన్ మరియు ఎన్టీఆర్ జూనియర్లతో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాట చిత్రానికి ప్రధాన హైలైట్గా …
జూ ఎన్టీఆర్ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ వచ్చేసింగి ! ఇప్పటికే సెకండ్ సింగల్ ‘చుట్టమల్లే’ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న దేవర నుండి మరొక అప్డేట్ వచ్చేసింది. అది ఏంటంటే సినిమా నుండి ఒక ప్రేత్యేక వీడియో రిలీజ్ చేయనున్నట్లు …
సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మచెమ్మగిల్లి ముధ్దుయ్యవే చూ పించవే నాపై ప్రేమనల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివేగుండె గాలిలొ తేలుతూ ఆరాటాలాడుతు నీవొళ్ళోనే వాలనేసుట్టు దిప్పుకున్నావే ఓ చిన్న రాములమ్మచెమట చుక్కొల్లే తీసెయ్యకే నీచీర కొంగుకే ముడివెయ్యవే …
ఆమె : నల్లంచు చీర దేవయ్యోనల్లని రైక దేవయ్యోమల్లె పులా చిన్నదాన్ని మందలించవయ్యోముద్దా బంతి పూలు తెచ్చి ముద్దాడు బావయ్యో అతడు : చక్కని ఓ రాధావిన్నవే నా గాధ చక్కని ఓ రాధావిన్నవే నా గాధమనవాడుకుందాము అన్నావు మరిచిపోవుగదా ఆమె …
చిత్రం: మిస్టర్ బచ్చన్ ( Mr Bachchan)పాటపేరు: నల్లంచు తెల్లచీర (Nallanchu Thellacheera)గాయకులు: శ్రీరామ చంద్ర, సమీర భరద్వాజ్సాహిత్యం: భాస్కర భట్ల (Bhaskara Bhatla)సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్ (Harish Shankar.S)తారాగణం: రవితేజ (Raviteja), …