E విటమిన్: ఈ(E) విటమిన్ లోపం వల్ల నాలుక మీద పుండ్లు ఏర్పడతాయి. నోటి పెదవులు, మూలల్లో పగుల్లు వస్తాయి. కళ్లు మండుతాయి, చర్మంలో పొలుసులు ఏర్పడతాయి. ఆకుకూరలు, మొక్కల చిగుళ్లు, పాలు, కాలేయము, గ్రుడ్లలో ఈ(E) విటమిన్ ఎక్కువగా ఉంటుంది. …
Manasa Kundurthi
మిస్టీరియస్ స్టోరీ: స్కాట్లాండ్లోని పశ్చిమ తీరంలో… మనుషులు జీవించడానికి వీలు లేని కొన్ని దీవులు ఉన్నాయి. వాటిని ఫ్లాన్నన్ ఐజిల్స్ (Flannan Isles) అంటారు. చిత్రమేంటంటే… ఈ దీవులపై ఆధారపడి గొర్రెలకాపర్లు జీవించేవారు. తరచూ వారు తమ గొర్రెలను పడవల్లో దీవుల …
సాంగ్: నిజమే ని చెబుతున్న లిరిసిస్ట్: శ్రీ మని సింగెర్స్: సిద్ శ్రీరామ్ తానానే నానానే నానానేనా తానానే నానానేనే తానానే నానానే నానానేనా తారారే రారారరే నిజమే నే చెబుతున్న జానే జానా నిన్నే నే ప్రేమిస్తున్న నిజమే నే …
సాంగ్: ప్రేమిస్తున్న లిరిసిస్ట్: సురేష్ బానిసెట్టి సింగెర్స్: ప్రొవిన్స్ రోహిత్ ప్రేమిస్తున్నా ఆ ఆ ఆ ఆప్రేమిస్తున్నా ఆ ఆఆనీ ప్రేమలో ఓ ఓ ఓ ఓజీవిస్తున్నా ఆ ఆ ఆ ఆశకి ఇవ్వాలే ఆయువు పోశావేకొత్తగ నా బ్రతుకే తీపిని …
పాట: పటాస్ పిల్ల గీతరచయిత: కిట్టు విస్సాప్రగడ గాయకులు: అనిరుధ్ రవిచందర్ రాజా రాజా ఐటమ్ రాజా రోజా రోజా క్రేజీ రోజా లేజీ లేజీ గుండెల్లోనా డీజే డీజే కొట్టేసిందా మైండే అటు ఇటు అని ఊగిందిగా గుండే తెగ …
చిత్రం: జల్సాసాహిత్యం : భాస్కర భట్లసంగీతం: దేవి శ్రీ ప్రసాద్గాయకులు: టిప్పు, గోపిక పూర్ణిమ హే లే లే లే లే లేమ్మా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము …
తెలుగు సామెతలు అనేవి మన తెలుగు భాష పుట్టినప్పటి నుంచి వాడుకలో ఉన్నాయి. వీటిని చాలా సందర్భాలలో విరివిగా వాడుతారు. ఏదైనా ఒక సందర్భాన్ని గురించి ఒక వాక్యంలో చెప్పదలచినప్పుడు ఈ సామెతలను వాడుతారు. సామెతలలో మన తెలుగు భాష యొక్క …
ఇంట్లోనే హెల్తీగా మరియు టేస్టీ టేస్టీగా కజ్జికాయలు తయారు చేసుకునే విధానం. కజ్జికాయలు భారతదేశమున లభ్యమయ్యే ఒకరకమైన మిఠాయిలు. కావలసిన పదార్థములు: తయారీ విధానము: మొదటి దశ: మొదటగా గోధుమ పిండి (లేదా) మైదా పిండిని, తగినంత ఉప్పును ఒక బౌల్లో …
టికెటే కొనకుండాలాటరీ కొట్టిన సిన్నోడాసిట్టి నీది సిరుగుతుందేమోసుడరా బుల్లోడా ఆ… మూసుకొని కూసోకుండాగాలం వేసావ్ పబ్బు కాడసొర్ర సాపే తగులుకుందితీరింది కదరా…. మురిసిపోకు ముందున్నాదికొంప కొల్లేరయ్యే తేది, ఓహోగాలికి పోయే కంపనెత్తి కొచ్చి సుట్టుకున్నాది, హా ఆలి లేదు సూలు లేదుగాలే …