ఘల్లు ఘల్లు ఘల్లు ఓరుగల్లు….పిల్లబట్టి గిలుతుంటే వొళ్లు…గిల గిలలాడి పోవాలిలేగల్లీ గల్లీలో కురళ్ళు… జల్లు జల్లు గుండెజల్లు…తలాడిల్లి పోరా వస్తాదులూ… కల్లుకుండలాంటి నా మత్తులోతుళ్ళి ఆడాలి తేలర్లు…నా కళ్ళకేమో కొద్దిగింతకాటుకకేటుకొస్తే అంటుకోవా కాగడాలు…మల్లెపూలు రెండు మూడు మూరలులేటుకొస్తేఆగవింకా ఆగడాలు… హేయ్ ఘల్లు …
Lakshmi Guradasi
టోక్యో మధ్యలో ఉన్న ఎల్లో స్ప్రింగ్ రోడ్ చూడదగిన మంచి దృశ్యం. ఈ రోడ్ అందమైన గమ్యస్థానంగా మారింది. ఈ రోడ్ చుట్టూ ఉన్న జింగో చెట్లు పసుపు ఆకులుతో కలర్ఫుల్ గా ఉంటాయి. జింగో చెట్లు రోడ్ చుట్టూ పూర్తిగా …
కలలో కలలోయమ్మకలలే కలలునిన్ను చూస్తే మొదలయేనాలో కలలే కలలు సోదలో సోదలోయమ్మసోడలే సోడలునిను తాకాక మొదలాయేనాలో సోదాలే సోదాలు మల్లె పువ్వంటి నవ్వు లాగేసినముద్ద మందార బుగ్గ గిల్లేసినపల్లె పైర శెల్లో పడకేయనపొద్దు పొడలేదాక అల్లేసేయనా కలలో కలలోయమ్మకలలే కలలునిన్ను చూస్తే …
అనగనగా ఒక అడవిలో ఒక గుడ్డి జింక ఉండేది. దానికి కళ్ళు కనిపించకపోవడం వలన అది చాలా బాధపడేది. కానీ దేవుడు ఆ జింకకు కళ్ళు ఇవ్వకపోయినా వినికిడి, వాసన, రుచి మరియు స్పర్శవంటి వాటిని బలంగా ఇచ్చాడు. కొన్ని రోజులకి …
హర హర మహాదేవా…..ఆ …..ఆ …ఆ రం రం ఈశ్వరంహం పరమేశ్వరంయం యం కింకరంగం గంగాధరంభం భం భైరవంఓం ఓం కరవంలం మూలాధారంశంభో శంకరంవందే హం శివంవందే హం భయంవందే శ్రీకారంవందే సుందరందేవా సురుగురుంపాహి పన్నగంనీవే అంబరం నా విశ్వబరం రం …
అనగనగా ఒక చెరువు ఉండేది. దానిలో రెండు కప్పలు ఉండేవి. అవి రెండు మంచి స్నేహితులు రోజు కలిసి చెరువులో ఆడుకునేవి. ఒకరోజు అలా తిరుగుతున్నప్పుడు, వాటికీ ఈగలు కనిపించాయి. ఆ ఈగలు గోడ అవతలున్న తోటలో ఉన్నాయి. కప్పలకి ఎలాగైనా …
సజల్ అలీ ఒక పాకిస్థానీ నటి మరియు మోడల్, ఈమె 2009 లో పరిశ్రమలోకి వచ్చింది. జనవరి 17, 1994న పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించింది. ఈమె సిస్టర్, సబూర్ అలీ కూడా యాక్టరే. సజల్ అలీ తల్లి “రహత్” 2017లో క్యాన్సర్తో …
పెస్ట్ రిజెక్ట్ అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లెంట్ మెషిన్ ఎలక్ట్రానిక్ పెస్ట్ కంట్రోల్ -PST303 అనేది నాన్-టాక్సిక్ మరియు కెమికల్-ఫ్రీ పెస్ట్ కంట్రోల్ మెషిన్. దీన్ని ఉపయోగించడం సులభం – నేల నుండి 7-16 అంగుళాల దూరంలో ఇన్స్టాల్ చేయండి, సాకెట్ లో …
ఒక ఊరిలో ఒక కోడిపెట్ట దాని పిల్లలు ఉండేవి. ఒకరోజు కోడిపెట్ట తన బంధువులు చనిపోయారని పక్క ఊరికి వెళ్ళాలి అనుకుంది. అందుకు ఆ కోడిపెట్ట తన పిల్లలను పిలిచి, అందరూ కలిసికట్టుగా, జాగ్రత్తగా ఉండండి. “ఎవరినీ నమ్మొద్దు “ అని …
జాడైట్ అరుదైన మరియు విలువైన రత్నం, ఇది ఆకుపచ్చ రంగులో మృదువుగా ఉంటుంది. ఇది సోడియం అధికంగా ఉండే పైరోక్సిన్ ఖనిజం, NaAlSi2O6 దాని కెమికల్ ఫార్ములా. జాడైట్ బ్రైట్ కలర్ లో స్పష్టమైన ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ రంగును …