పొట్రైట్ డ్రాయింగ్ అనేది ఒక అందమైన కళ. ఇది మనిషి ముఖంలోని లక్షణాలను సరైన రీతిలో అందంగా తీర్చిదిద్దే ప్రక్రియ. సరైన పద్ధతిలో అనుసరిస్తే, మీరు మంచి స్కెచ్ చేయగలుగుతారు. ఇప్పుడు, పొట్రైట్ స్కెచ్ తయారు చేయడానికి అవసరమైన వివరాలను తెలుసుకుందాం. …
Lakshmi Guradasi
-
-
మీ బాల్కనీని రంగుల మయంగా, సువాసనతో నింపేలా గులాబి తోటను పెంచుకోవడం ఓ అద్భుతమైన ఆలోచన. సరైన ప్రణాళిక, శ్రద్ధ ఉంటే, చిన్న ప్రదేశంలో కూడా ఆకర్షణీయమైన గులాబి తోటను సులభంగా పెంచుకోవచ్చు. ఈ మార్గదర్శిని ద్వారా గులాబి మొక్కలను ఎంపిక …
-
Anaga Anaga Kathala Song Lyrics Tribanadhari Barbarik చిరు ప్రాయం కుసుమాలే వీడిపోని హృదయాలేఅనుంబంధం పెనవేసే పసిప్రేమై కలిసేలేచిరునవ్వై విరిసెలే మనసంతా మురిసెలేఅల్లరులే స్నేహాలై సందడిగా మరెనులే.. అనగా అనగా కథలా మొదలైనదిలే మరలాఎప్పుడో తనువే విడిన బాల్యమిలామనసే ఎగసే …
-
కలియుగ ప్రత్యేక్ష దైవానికి మరో ఆలయం ద్వారక తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసిన ద్వారకా తిరుమల ఆలయం భక్తుల ఆరాధ్యమైన పవిత్ర స్థలాలలో ఒకటి. ఇది “చిన్న తిరుపతి” అని ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే భక్తులు తిరుమలకు వెళ్లలేకపోతే, ఇక్కడ శ్రీ …
-
AI టెక్నాలజీ అభివృద్ధితో మన ఫోటోలను అనేక స్టైల్స్లోకి మార్చుకోవడం సులభమైంది. ప్రత్యేకంగా, ఘిబ్లీ-స్టైల్ పోర్ట్రెట్లు సృష్టించేందుకు Grok 3, ChatGPT, Gemini AI వంటి మోడల్స్ అద్భుతంగా సహాయపడతాయి. Grok 3, ChatGPT, Gemini AI ద్వారా ఘిబ్లీ-స్టైల్ పోర్ట్రెట్లు …
-
నేలపైన పువ్వులన్ని అక్షారాలాయేనింగిలోన రంగులన్నీ కాగితాలయేనీకు నాకు లోకమంతా ప్రేమ కవితాయేప్రేమలోన ఈ క్షణాలే శాశ్వతాలయే ఇంకేమి వద్దంటా ఇంకేమి వద్దంటానువ్వుంటే చాలంటా అంతే.. బంగారం అక్కర్లేని సింగారం యాడుందంటేఅచ్చంగా చూపిస్తానే నిన్నే..ఐశ్వర్యం అక్కర్లేని ఆనందం యాడుందంటేస్వచ్ఛంగా చూపిస్తానే నిన్నే.. నవ్వులోని …
-
ఓ యువరాణివే చిన్ని దొరసానివేఆని లోకం నీ నవ్వేనే..ఓ యువరాణివే నవ్వుల అలివేణివేవాని ప్రాణం అది నువ్వేనే.. ఓ యువరాణిలా నిన్నే పెంచారుగానువ్వే పెద్దింటి దొరసానివే..ఆ దొరసానిలా చూస్తూ పెరిగాడుగావాడే నీ ఇంటి పనివాడేనే సిత్తం మహారాణి అంటూనే చేతులు కట్టి …
-
వా వారేవా వవ్వారేవావా వారేవా వవ్వారేవావా వారేవా వవ్వారేవా వా వారేవా వవ్వారేవావా వారేవా వవ్వారేవా వా వారేవా వవ్వారేవా కళ్లల్లో ద్రాక్షరసం ఒల్లంతా చెరుకురసం పరువం దానిమ్మ రసంచిట్టిపెదవి తేనె రసమ్రా వా వా దీన్ని పట్టబోతే పాదరసమ్రాసూపు సపోట …
-
రామా కనవేమిరా.. రామా కనవేమిరాశ్రీ రఘురామ కనవేమిరా.. రామా కనవేమిరారమణీ లలామ నవ లావణ్య సీమధరాపుత్రి సుమ గాత్రిధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగారామా కనవేమిరా సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకినిసభాసదులందరు పదే పదే చూడగా శ్రీరామ …
-
రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదరరఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదరకోసల రామా రార కౌసల్య రామ రారాకోసల రామా రార కౌసల్య రామ రారా రఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదరరఘుకుల తిలకా రార నిన్నెత్తి ముద్దులడేదరకోసల రామా రార …