అందాలయ్య ఓ శబరీషా దాసోహం నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం
నీ దీక్షలో కలిగేనయ్య ఆనందం నీవే రక్షా అనుకుంటేనే అది మోక్షం
శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా ||2||
నిన్నే చేరీ ఆనందంగా కొలువంగా మాలో ఉన్న బాధలన్నీ తీరునుగా
అయ్యా స్వామి మణికంఠ అని పిలువంగా నీవే వచ్చి మా కష్టాలు తీర్తువయ్యా
శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా ||2||
జీవితమందు ఒకసారి శబరీశ్వరుని చూడవలె
స్వామి అయ్యప్ప రూపమును చూచుటే జన్మకు పరమార్థం
శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా ||2||
మణికంఠునికై మండపము పదునెనిమిది మెట్ల సోపానం
జ్యోతి దర్శనం అద్బుతము బతుకునకదియే సాఫల్యం
శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా ||2||
In English Version:
Andaalaayya O Shabarisha daasoham nee naamaale bhaktula paali aaradhyam
Nee deekshalo kaligenayya aanandam, neeve rakshaa anukontene adi moksham
Sharanam Sharanam Sharanamappa Swamiye Sharanam Sharanamappa ||2||
Ninne cheri aanandanga koluvanga maalo unna baadhalanni teerunugaa
Ayyaa Swami Manikantha ani piluvangaa neeve vacchi maa kashtaalu teertuvayya
Sharanam Sharanam Sharanamappa Swamiye Sharanam Sharanamappa ||2||
Jeevitamandu okasaari Shabarishwaruni choodavale
Swami Ayyappa roopamunu choodute janmaku paramaartham
Sharanam Sharanam Sharanamappa Swamiye Sharanam Sharanamappa ||2||
Manikanthunikai mandapamu padunenimidi metla sopaanam
Jyoti darshanam adbhutamu batukunakadiye saaphalyam
Sharanam Sharanam Sharanamappa Swamiye Sharanam Sharanamappa ||2||
See Also plz click on this: ayya-ninnu-maruvanu-ayyappa-ninnu-maruvanu-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.