Home » కుకు కోయిలమ్మ (kuku koyilamma) సాంగ్ లిరిక్స్ – లవ్ రెడ్డి (Love Reddy)

కుకు కోయిలమ్మ (kuku koyilamma) సాంగ్ లిరిక్స్ – లవ్ రెడ్డి (Love Reddy)

by Vishnu Veera
3.2K views
kuku koyilamma song lyrics telugu

కు కు కు కుకు కోయిలమ్మ
మైకంలోకె తోసావమ్మా
నీవైపే లాగిందే నా జన్మ
చిట్టి గుండె సవ్వాడమ్మా
సీ్త్రలెన్నో నేర్పెనమ్మా
మౌనంగా మొదలైందే హంగామా

చుక్కల్లో తేలుతున్న చక్కాని వెన్నెలమ్మ
నాకంటి వేకువల్లే నేల చేరావమ్మా
సణిగిందే బాపు బొమ్మ అలిగెనే ఆ రవివర్మ
నీ అందం చూసాక పుట్టాడని ఇంకో బ్రహ్మ

కు కుకు కోయిలమ్మ మైకంలోకె తోసావమ్మా
నీవైపే లాగిందే నా జన్మ చిట్టి గుండె సవ్వాడమ్మా
సీ్త్రలెన్నో నేర్పెనమ్మా మౌనంగా మొదలైందే హంగామా

ఆ ఆ ఆ, తెల్లారుతూనే గుర్తొచ్చావే
కల్లె నీకోసం పల్లాలై వేసి ఉన్నాయె
హో ఊ, కల్లాపి లేని వాకిల్లైనా
నువ్వేళ్ళే చోటా రంగు ముగ్గుల్లో నిండాయె
నీపై వాలి నన్ను తాకే గాలుల్లో గంగలెన్నో నిందేనే
కొత్త రాగమల్లె ఊపిరినల్లిందే నీ పేరే యే యే
నీ పాధాలు తాకి రాలే ధూళుల్లో బంగారు దాగేనే
పోగేసేటి నేను దేశంలో కెల్లా పొందెను యే యే

కు కుకు కోయిలమ్మ మైకంలోనే తోసావమ్మా
నీవైపే లాగిందే నా జన్మ చిట్టి గుండె సవ్వాడమ్మా
సీ్త్రలెన్నో నేర్పెనమ్మా మౌనంగా మొదలైందే హంగామా

చిత్రం : లవ్ రెడ్డి
పాట శీర్షిక : కోయిలమ్మ
గానం: సిద్ శ్రీరామ్
సాహిత్యం: అనంత శ్రీరామ్
తారాగణం: అంజన్, శ్రావణి

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.