Home » రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ- (Bonalu Song)

రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ- (Bonalu Song)

by Lakshmi Guradasi
9.6K views
renuka yellamma song lyrics

రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ

తురుపు రాగులో రేణుక యెల్లమ్మో
టుంగుటుయ్యాల తెచ్చినారు రేణుక యెల్లమ్మ

రావుతల్లి రావుతల్లి ముత్యాలమ్మ
మేము రాజుగారు పిలవనంపే.. డా .. డా .. డే

రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ

తురుపు రాగులో రేణుక యెల్లమ్మో
టుంగుటుయ్యాల పంపినాళ్ళు గోల్గొండ యెల్లమ్మ

కుందారం రాగులో రేణుక యెల్లమ్మో
ముక్కు పుడకలే పంపినాము మావురాళ్ళ యెల్లమ్మ

కోరస్: కుందారం రాగులో రేణుక యెల్లమ్మో
ముక్కు పుడకలే పంపినాము మావురాళ్ళ యెల్లమ్మ

పన్వాటే రాగులో రేణుక యెల్లమ్మో
పట్టు చీరలే తెచ్చినాము మా తల్లి రావమ్మా

రావుతల్లి రావుతల్లి పోలేరమ్మ
రావుతల్లి రావుతల్లి……..

రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ

దాచటము రాగులో రేణుక యెల్లమ్మో
దండా కడియాలు పంపిరే కట్ట మైసమ్మ

నిమ్మల దండాలే దండి మైసమ్మో
నీకు యెసేటి జడళ్ళే గండి మైసమ్మ

మా గోరి చీరలంట మహాకాళమ్మో
నీకు మనువులదాకా పోజులంట రేణుక యెల్లమ్మ

కోరస్: మా గోరి చీరలంట మహాకాళమ్మో
నీకు మనువులదాకా పోజులంట రేణుక యెల్లమ్మ

వెపాకు రేలలాగా రేణుక యెల్లమ్మ
నిది ఎండికి జౌడికి తల్లి మాయమ్మ
ఎండికి జౌడికి తల్లి మాయమ్మో
ఏళ్ళ లోకాలు యేలే బల్గమ్ పేట యెల్లమ్మ

రావుతల్లి రావుతల్లి మాయమ్మ
రావు రావే తల్లి ……

వెయ్యిరెలు చేయిరేళ్ళు రేణుక యెల్లమ్మో
నీకు అయ్యాయి గోళాలు రేణుక యెల్లమ్మ

కోరస్: వెయ్యిరెలు చేయిరేళ్ళు రేణుక యెల్లమ్మో
నీకు అయ్యాయి గోళాలు రేణుక యెల్లమ్మ

వజ్రపు గుండక్కి రేణుక యెల్లమ్మో
నువ్వు ఒలింగులాడినావు రేణుక యెల్లమ్మ

పౌడేకు కొండెక్కి పగడాలవమ్మో
నువ్వు పైసలకలాడినావు బంగారమ్మ

తెల్ల చీర కట్టినావు మాయమ్మో
నువ్వు మల్లెలుడబోసినావు మాయమ్మ

రావుతల్లి రావుతల్లి నూకాలమ్మ
మేము రాజుగారు పిలవనంపే …..

రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ

తురుపు రాగులో రేణుక యెల్లమ్మో
టుంగుటుయ్యాల పంపినాళ్ళు గోల్గొండ యెల్లమ్మ

ఇత్తడేమో గువ్వలటా రేణుక యెల్లమ్మో
నువ్వు గెలిచినా జడాలంట రేణుక యెల్లమ్మ

కోరస్ : ఇత్తడేమో గువ్వలటా రేణుక యెల్లమ్మో
నువ్వు గెలిచినా జడాలంట రేణుక యెల్లమ్మ

అలుసుడు గవ్వలాంట సుంకాలమ్మ
నీవు అలీన జడాలంట గండి మైసమ్మ

కోరస్ : అలుసుడు గవ్వలాంట రేణుక యెల్లమ్మో
నీవు అలీన జడాలంట రేణుక యెల్లమ్మ

బోలెడు గవ్వలమ్మ రేణుక యెల్లమ్మో
ని సోది నాజడలమ్మ రేణుక యెల్లమ్మ
ఆ తవేడు గవ్వాలంట రేణుక యెల్లమ్మో
ని తాపేడు జడాలంట రేణుక యెల్లమ్మ

రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ

తురుపు రాగులో రేణుక యెల్లమ్మో
టుంగుటుయ్యాల పంపినాళ్ళు గోల్గొండ యెల్లమ్మ

రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ

దాచటము రాగులో రేణుక యెల్లమ్మో
దండా కడియాలు పంపిరే కట్ట మైసమ్మ

__________________________________________

సింగెర్స్ : మంగలి & బిక్షమమ్మ
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
రిథమ్స్ :-కార్తీక్ వంశీ (చెన్నై)
మ్యూజిక్ ఇంఛార్జి:-కుమార్ కదరి

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.