84
- పుచ్చకాయ తినవద్దు…పుచ్చకాయ లో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగినా ఆహారపదార్ధం. పుచ్చకాయ తింటే రక్తంలో చక్కర్ స్దాయులు వెంటానే పెరుగుతాయి.
- పైనాపిల్ తినవద్దు..బాగా పండిన పైనాపిల్ అత్యాధిక చక్కెర స్ధాయులను కలిగి ఉంటుంది. ఎక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగినా పైనాపిల్ షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు.
- అరటిపళ్లు తినవద్దు.. అరటిపళ్లకు షుగర్ వ్యాధాగ్రస్తులు దురంగా ఉండడమే మంచిది. షుగర్ ఉన్నవారి పరగడుపున అరటిపళ్ల ను అస్సలు తినకూడదు. ఇవి అధిక గ్లైసెమిక్ సూచిక కలిగిన పదార్ధం.
- మామిడి పండ్లు తినవద్దు..పలు విటమిన్లు, ప్రొటీన్లను కలిపిన మామిడి పండ్లలో కూడా ఒక్కసారి ఎక్కువగా తినకుడదు. పూర్తిగా పండును ఒక్కటి మాత్రమే తినాలి.
- ద్రాక్ష పండ్లు తినవద్దు..ద్రాక్ష పండ్లను తినాలనుకుంటే చాలా తక్కువ గా మాత్రమే తీసుకోవాలి. ద్రాక్ష కుడా అధిక గ్లైసెమిక్ సూచిక కలిగిన ఫలమే.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్‌ను సందర్శించండి.