ullipoola lyrics idupu kayitham

ఉల్లిపూల సీరెగట్టి లిరిక్స్ – ఇడుపు కాయితం | Henagrace

by Lakshmi Guradasi

Song Credits:

పాట: ఉల్లిపూల (Ullipoola)
సినిమా: ఇడుపు కాయితం (Idupu Kayitam)
సంగీతం: సురేష్ బొబ్బిలి (Suresh Bobbili)
సాహిత్యం: అభినయ శ్రీనివాస్ (Abhinaya Srinivas)
గాయకుడు: హెనాగ్రేస్ (Henagrace)
నటీనటులు: ప్రియదర్శి పులికొండ (Priyadarshi), నాగ దుర్గ (Naga Durga)

Ullipoola lyrics idupu kayitham in Telugu

హోయ్…
ఉల్లిపూల సీరెగట్టి
ఉత్తరాది సేరువేదాటి
ఉల్లిపూల సీరెగట్టి
ఉత్తరాది సేరువేదాటి
బండిమీద నీతోబొంగరా
నా శీనివాస
ఉండలేను ఉన్నతీరుగా
గుండెల్లో నువ్వు మోగంగానే గంపెడు సిగ్గులు పూసెనురా
కండ్లల్ల నువ్వు మెరువంగానే సెంపల్లు ఎరుపెక్కిపోయెనురా
గోరంత ముద్దుల్ల కొండంత ప్రేమల్లు వొల్లంతా విరబూసెరా

ఉల్లిపూల సీరెగట్టి
ఉత్తరాది సేరువేదాటి
ఉల్లిపూల సీరెగట్టి
ఉత్తరాది సేరువేదాటి
బండిమీద నీతోబొంగరా
నా శీనివాస
ఉండలేను ఉన్నతీరుగా

రావే పోవే అంటే నువ్వు
రాణిలెక్క మురిసిపోతా
ఏమే పిల్లా అంటే నన్ను
ఎన్నెలోలె ఎలిగిపోతా

కన్నుబొమ్మల సైగలు సూసి
కొంటె పిలుపులు తెలుసుకుంటా
గాలిలోన రాతలు సదివి
గుండె తలుపులు తెరుసుకుంటా

రెండుసేతుల అదుముకుంటే
గువ్వపిల్లై వొదిగెనయ్యో
గదుమ మీద ముద్దెబెడితే
కదుమ సంగతి సిగ్గెనయ్యా… హోయ్

ఉల్లిపూల సీరెగట్టి
ఉత్తరాది సేరువేదాటి
ఉల్లిపూల సీరెగట్టి
ఉత్తరాది సేరువేదాటి
బండిమీద నీతోబొంగరా
నా శీనివాస
ఉండలేను ఉన్నతీరుగా

సర్వపిండి సకినాలుబోసి
గరముచాయే చేతికిస్తే
సన్నగా నువ్ తాకంగానే
ఎన్నలాగ కరిగిపోతి

పొద్దుమాపు నీతో ఉంటే
యాలపాల మరిసెపోతి
కొద్దిసేపు అవుపడకున్నా
రందితోటి సగమైపోతి

సిన్న సిన్న బతుకుల్లోన ఉండవయ్యో నిన్నా మొన్నా
ఉన్నవన్నీ ఆనందాలే కన్నవన్నీ కమ్మని కలలే

హోయ్
ఉల్లిపూల సీరెగట్టి
ఉత్తరాది సేరువేదాటి
ఉల్లిపూల సీరెగట్టి
ఉత్తరాది సేరువేదాటి
బండిమీద నీతోబొంగరా
నా శీనివాస
ఉండలేను ఉన్నతీరుగా

Ullipoola lyrics idupu kayitham in English

Hoy…
Ullipoola siregatti
Uttaradi sheruvedaati
Ullipoola siregatti
Uttaradi sheruvedaati
Bandimida neethobongaraa
Na sinivasa
Undalenu unnaateeruga
Gundello nuvvu mogangane gampedu siggulu poosenuraa
Kandlalla nuvvu meruvangane sempallu erupekkipoyenuraa
Goranta muddullo kondantha premallu vollantaa virabuseraa

Ullipoola siregatti
Uttaradi sheruvedaati
Ullipoola siregatti
Uttaradi sheruvedaati
Bandimida neethobongaraa
Na sinivasa
Undalenu unnaateeruga

Rave pove ante nuvvu
Ranilekka murisipothaa
Eme pillaa ante nannu
Ennelole eligipotha

Kannubommala saigalu chusi
Konte pilupulu telusukunta
Gaalilona raathalu sadivi
Gunde talupulu terusukunta

Rendushetula adumukunte
Guvvapillai vodigenayyo
Gaduma mida muddebedite
Kaduma sangathi siggenayya…hoy

Ullipoola siregatti
Uttaradi sheruvedaati
Ullipoola siregatti
Uttaradi sheruvedaati
Bandimida neethobongaraa
Na sinivasa
Undalenu unnaateeruga

Sarvapindi sakinaalubosi
Garamuchaye chetikiste
Sannaga nuv taakangane
Ennalaaga karigipothi

Poddumapu neetho unte
Yalapala marisepothi
Koddisepu avupadakunna
Randithoti sagamaipothi

Sinna sinna bathukullona undavayyo ninnaa monnaa
Unnavanni aanandale kannavanni kammani kalale

Hoy
Ullipoola siregatti
Uttaradi sheruvedaati
Ullipoola siregatti
Uttaradi sheruvedaati
Bandimida neethobongaraa
Na sinivasa
Undalenu unnaateeruga

Read also:

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like