Song Details:
పాట పేరు: రంగు రంగు పిల్లరో (Rangu Rangu Pillaro)
చిత్రం: టార్టాయిస్ (Tortoise)
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
గాయకుడు: పెంచల్ దాస్ (Penchal Das)
లిరిసిస్ట్: పెంచల్ దాస్ (Penchal Das)
నటీనటులు: రాజ్ తరుణ్ (Raj Tarun), అమృత చౌదరి (Amrutha Chowdary)
Rangu Rangu Pillaro Song Lyrics in Telugu
రంగు… దీని రంగు…
రంగు రంగు ఓ రంగు
ఆ మేడలో నా పిల్ల ఓహోహో
మేడి వారి పల్లెలో ఓహో
మేడలో నా పిల్ల ఓహోహో
మనసు కరగదెందుకో ఓహో
చేతికి కెంపుల గాజులు అరువు తెమ్మన్నాది
ముక్కులోకి ముక్కెరొకటి అడిగి తీసుకున్నాది
చెవుల్లోకి జోడు కమ్మలు అవుసులు నాకన్నాది
ఘల్లు ఘల్లు కాలి గజ్జెలు గమనించమన్నాది
మాపిటికి రమ్మంటే మాయమాటలు చెప్పుతాది
మాపిటికి రమ్మంటే మాయమాటలు చెప్పుతాది
రంగు… దీని రంగు…
దీని రంగు… రంగు రంగు ఓ రంగు…
రంగు రంగు రంగు పిల్లరో
ఈ వగలాడి చెంగు నెగిరే జింక పిల్లరో హో
రంగు రంగు రంగు పిల్లరో
ఈ వగలాడి చెంగు నెగిరే జింక పిల్లరో హో
మేడలో మేడలో మేడలో మేడలో
మేడలో నా పిల్ల ఓహోహో
మేడి వారి పల్లెలో ఓహో
అరె కోలాటం మేసేటప్పుడు కొంటెగానే చూస్తాది
కందిచేను మలుపు కాడ కన్నిట్లా కలిపినాది
పైట కొంగు జార విడిచి పక్కుమనే నగినాది
సందకాడ సందు చూసి పొందుదాము రమ్మంటది
కెంపు చేసి చేయి పడితే చెంపకేసి చవిరినాది
కెంపు చేసి చేయి పడితే చెంపకేసి చవిరినాది
రంగు… దీని రంగు…
ఓ రంగు రంగు రంగు పిల్లరో
ఈ వగలాడి చెంగు నెగిరే జింక పిల్లరో హో
రంగు రంగు రంగు పిల్లరో
ఈ వగలాడి చెంగు నెగిరే జింక పిల్లరో హో
ఆ మేడలో నా పిల్ల ఓహోహో
మేడి వారి పల్లెలో ఓహో
అరె పచ్చి పసుపు కొమ్ము ఒళ్ళు కలువపూలు దాని కళ్ళు
కుసుమ పూల కురులు జడలు అద్దమంటి దాని మొఖం
సన్న నడుము తిప్పుకుంటూ బాట వెంట నడుచుకుంటూ
వారచూపు చూసుకుంటూ కన్ను సైగల్ చేసుకుంటూ
మల్లుకోమంటాది మర్ల మందు పెడతాది
మల్లుకోమంటాది మర్ల మందు పెడతాది
రంగు… దీని రంగు…
దీని రంగు… రంగు రంగు ఓ రంగు…
రంగు రంగు రంగు పిల్లరో
ఈ వగలాడి చెంగు నెగిరే జింక పిల్లరో హో
రంగు రంగు రంగు పిల్లరో
ఈ వగలాడి చెంగు నెగిరే జింక పిల్లరో హో
ఆ మేడలో నా పిల్ల ఓహోహో
మేడి వారి పల్లెలో ఓహో
అరె మేడలో నా పిల్ల ఓహోహో
మేడి వారి పల్లెలో ఓహో
Rangu Rangu Pillaro Song Lyrics in English
Rangu… Deeni Rangu…
Rangu Rangu O Rangu
Aa Medalo Naa Pilla Ohoho
Medi Vaari Pallelo Oho
Medalo Naa Pilla Ohoho
Manasu Karagadenduko Oho
Chethiki Kempula Gaajulu Aruvu Temmannadi
Mukkuloki Mukkera Okati Adigi Theesukunnadi
Chevulloki Jodu Kammalu Avusulu Naakannadi
Ghall Ghall Kaali Gajjalu Gamaninchamannadi
Maapitiki Rammante Maayamaatalu Chepthaadi
Maapitiki Rammante Maayamaatalu Chepthaadi
Rangu… Deeni Rangu…
Deeni Rangu… Rangu Rangu O Rangu…
Rangu Rangu Rangu Pillaro
Ee Vagalaadi Chengu Negire Jinka Pillaro Ho
Rangu Rangu Rangu Pillaro
Ee Vagalaadi Chengu Negire Jinka Pillaro Ho
Medalo Medalo Medalo Medalo
Medalo Naa Pilla Ohoho
Medi Vaari Pallelo Oho
Are Kolaatam Mesetappudu Kontengaane Choosthaadi
Kandichenu Malupu Kaada Kannitla Kalipinaadi
Paita Kongu Jaara Vidichi Pakkumane Naginadi
Sandakaada Sandu Choosi Pondudaamu Rammantadi
Kempu Chesi Cheyi Padithe Chempakesi Chavirinadi
Kempu Chesi Cheyi Padithe Chempakesi Chavirinadi
Rangu… Deeni Rangu…
O Rangu Rangu Rangu Pillaro
Ee Vagalaadi Chengu Negire Jinka Pillaro Ho
Rangu Rangu Rangu Pillaro
Ee Vagalaadi Chengu Negire Jinka Pillaro Ho
Aa Medalo Naa Pilla Ohoho
Medi Vaari Pallelo Oho
Are Pachchi Pasupu Kommu Volu Kaluva Poolu Daani Kallu
Kusuma Poola Kurulu Jadalu Addhamanti Daani Mokham
Sanna Nadumu Thippukuntu Baata Venta Naduchukuntu
Vaara Choopu Choosukuntu Kannu Saigalu Chesukuntu
Mallukomantaadi Marla Mandu Pedathaadi
Mallukomantaadi Marla Mandu Pedathaadi
Rangu… Deeni Rangu…
Deeni Rangu… Rangu Rangu O Rangu…
Rangu Rangu Rangu Pillaro
Ee Vagalaadi Chengu Negire Jinka Pillaro Ho
Rangu Rangu Rangu Pillaro
Ee Vagalaadi Chengu Negire Jinka Pillaro Ho
Aa Medalo Naa Pilla Ohoho
Medi Vaari Pallelo Oho
Are Medalo Naa Pilla Ohoho
Medi Vaari Pallelo Oho
Read also: oho rathamma song lyrics laila
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

