aakasamantha tirumala konda song lyrics

ఆకాశమంతా తిరుమల కొండా | Aakasamantha Tirumala Konda lyrics

by Lakshmi Guradasi

In Telugu Version:

ప: ఆకాశమంతా తిరుమల కొండా…
ఆనందమైన తిరుపతి కొండా… 2
నేనెట్లా రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా…2

చ: కొండ కింద గుళకరాళ్లున్నాయంటా…
గుళకరాళ్ళల్లో నడవాలంటా….2
మెట్టు మెట్టుకు గోవిందంటూ ఏడుకొండలు ఎక్కాలంట..
నేనెట్లా రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా…2

చ: కొండపైన కొనేరంటా… కోనేటిలో మునగాలంట… 2
కొటొక్క భక్తుల్లో నడవాలంట కోనేటి రాయున్ని చూడాలంట
నేనెట్లా రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా…2

చ: అల్లడుగో అది వైకుంఠ ద్వారం..
శ్రీనివాసుని పావన నిలయం …2
నీకు ముడుపులు తెచ్చినమయ్య..
అందుకోవయ్యా తిరుమలరాయ…
నేనెట్లా రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా…2

In English Version:

Pallavi:
Aakashamantha Tirumala Konda…
Anandamaina Tirupati Konda… (2)
Nenetta ravala swami ninetta chudala… (2)

Charanam 1:
Konda kinda gulakarallunnayanta…
Gulakarallallo nadavalanta…. (2)
Mettu mettuku Govindantu yedukondalu ekkalanta…
Nenetta ravala swami ninetta chudala… (2)

Charanam 2:
Kondapaina koneranta… Konetilo munagalanta… (2)
Kotankotla bhaktullo nadavalanta… Koneti rayunni chudalanta…
Nenetta ravala swami ninetta chudala… (2)

Charanam 3:
Alladugo adi Vaikuntha dwaram…
Srinivasuni pavana nilayam… (2)
Neeku mudupulu techinamayya…
Andukovayya Tirumalaraya…
Nenetta ravala swami ninetta chudala… (2)

Read also: Gali Lona Deepam Vole

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి

You may also like