Sulochana Lyrics Sigma Catherine

సూల్లూరే సులోచనా సాంగ్ లిరిక్స్ | Sigma (Telugu)

by Lakshmi Guradasi

Song Credits:

పాట శీర్షిక : సులోచన Sulochana
చిత్రం : Sigma
సంగీతం: థమన్ ఎస్ Thaman S
గాయకులు: శృతి రంజని Sruthi Ranjani
లిరిసిస్ట్: కృష్ణ చైతన్య Krishna Chaitanya
తారాగణం: సందీప్ కిషన్ Sundeep Kishan, ఫరియా అబ్దుల్లా Faria Abdullah,

Sulochana Lyrics Sigma Catherine in Telugu

సోకు సిలాకా నువ్వే ఇలాకా
ఒళ్ళో కొచ్చాక గల్లా నీదే ఫుల్లా
నువ్వే వచ్చాక మొదలే మజాకా
మేమే నీ ఎనక పడ్డాం ఎల్లా కీలా [2]

సూల్లూరే సులోచనా
స్వర్గాల అంచుల్ని చూపించనా
సూల్లూరే సులోచనా
నా అందాన్ని నువ్వెయ్యలేవంచనా

నా లోకంలో నువ్వు ఆడే ఆటుంది
ఆ చోటు ఏదైనా గాని చాటుంది
ఇది గెలిచే ఆట
అలిసిపోతే ఎట్టా
ఎందరాడారో ఓడారో లెక్కే లేదే అంటా

సూల్లూరే సులోచనా
స్వర్గాల అంచుల్ని చూపించనా
సూల్లూరే సులోచనా
నా అందాన్ని నువ్వెయ్యలేవంచనా

సోకు సిలాకా నువ్వే ఇలాకా
ఒళ్ళో కొచ్చాక గల్లా నీదే ఫుల్లా
నువ్వే వచ్చాక మొదలే మజాకా
మేమే నీ ఎనక పడ్డాం ఎల్లా కీలా

ఏయ్ ఆబ్జెక్టిఫై చేసి చూడొద్దు
అర్జెంటిఫై చేసి ఆడొద్దు
టాస్ ఏ ఓడరన్నా ఏంకాదు
ఇంపాక్ట్ ప్లేయర్ నే వాడొద్దు

యమ్మ గుందే మీ ఆరాటం
హో హో హో… ఇది సుఖమైన పోరాటం
హో హో హో…

ఇది గెలిచే ఆట
అలిసిపోతే ఎట్టా
ఎందరాడారో ఓడారో లెక్కే లేదే అంటా

సూల్లూరే సులోచనా
స్వర్గాల అంచుల్ని చూపించనా
సూల్లూరే సులోచనా
నా అందాన్ని నువ్వెయ్యలేవంచనా

సోకు సిలాకా నువ్వే ఇలాకా
ఒళ్ళో కొచ్చాక గల్లా నీదే ఫుల్లా
నువ్వే వచ్చాక మొదలే మజాకా
మేమే నీ ఎనక పడ్డాం ఎల్లా కీలా

Sulochana Lyrics Sigma Catherine in English

Soku silaaka
Nuvve ilaakha
Ollo kocchaaka
Galla needhe fullah
Nuvve vacchaaka
Modale majaaka
Meme nee enaka
Padaam ellaa keelaa [2]

Soollure sulochana
Swargala anchulni chupinchana
Soollure sulochana
Naa andaanni nuvveyyalevanchana

Naa lokamlo nuvu aade aatundhi
Aa chotu yedaina gaani chaatundhi
Idhi geliche aata
Alishi pothe etta
Endharaadaaro odaaro lekke ledhe anta

Soollure sulochana
Swargala anchulni chupinchana
Soollure sulochana
Naa andaanni nuvveyyalevanchana

Soku silaaka
Nuvve ilaakha
Ollo kocchaaka
Galla needhe fullah
Nuvve vacchaaka
Modale majaaka
Meme nee enaka
Padaam ellaa keelaa

Aei objectify chesi chudoddhu
Urgentify chesi aadoddhu
Toss ye odaranna emkaadhu
Impact player ne vaadoddhu

yemma gundho mee Aaraatam
Ho ho ho…
Idhi sukhamaina poraatam
Ho ho ho…

Idhi geliche aata
Alishi pothe etta
Endharaadaaro odaaro lekke ledhe anta

Soollure sulochana
Swargala anchulni chupinchana
Soollure sulochana
Naa andaanni nuvveyyalevanchana

Soku silaaka
Nuvve ilaakha
Ollo kocchaaka
Galla needhe fullah
Nuvve vacchaaka
Modale majaaka
Meme nee enaka
Padaam ellaa keelaa

Read also: Olammo Vagalaadi Lyrics

Sigma Style Lyrics – S. Thaman

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like