Olammo vagalaadi lyrics sigma

ఓలమ్మో వగలాడి – Olammo Vagalaadi Lyrics | Sigma (Telugu)

by Lakshmi Guradasi

Olammo Vagalaadi Song Credits :

పాట : ఓలమ్మో వగలాడి (Olammo Vagalaadi)
ఆల్బమ్/సినిమా : సిగ్మా (Sigma)
గానం: థమన్ ఎస్ (Thaman S), యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja), సంజన దివాకర్ కల్మంజే (Sanjana Divaker Kalmanje)
సాహిత్యం: కృష్ణ చైతన్య (Krishna Chaitanya)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
దర్శకత్వం: జాసన్ సంజయ్ (Jason Sanjay)
నటీనటులు : సందీప్ కిషన్ (Sundeep Kishan), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah),

Olammo Vagalaadi Lyrics in Telugu

ఓసోసి వయ్యారి, నీవైపే నా దారి
ఇందాకా వచ్చావంటే నవ్వాలి ఓసారి

ఓసోసి వయ్యారి, పలకాలే ఓసారి
నీ పలుకే విన్నారంటే జోడి సవారీ

గుండె సూతే గోడెక్కి, మేడెక్కి, డీడికి ఆటేదో ఆడిందే…
నిన్ను సూతే పండక్కి, బండెక్కి, మందెక్కి తూగాలంటుదే…

కోడే ఈడు, పందెంలో, పుంజల్లే ముందుకు దూకేస్తానందే
రాతిరెల్లా ఉప్పులుకుప్పులు, ఆటలు నీతో ఆడందే…

ఈలే నువ్వెయ్యకుంటే, గోలే నే సెయ్యకుంటే
నీతోనే ఉండిలేనట్టే, సిన్నదానా…

ఎత్తే నువ్వు అంతా ఉంటే, సూతే నన్ను ఓరకంటే
సొత్తే నేనవ్వనా ఏంటే…

ఓలామ్మో వగలాడి, నువ్వేనా అమ్మడి
ఒరగా సూశావంటే పోనా అల్లాడి

ఓలామ్మో వగలాడి, సెయ్యకే ఈ దాడి
ఒకటై పోయామంటే అంతా రాబడి

చనువు ఇంకొంచెం వయసే ఇచ్చుకోమందే
తనువులో భారం కొంచెం తగ్గినట్టుందే

నువ్వు బంగారం అంటూ మనసు చెప్పిందే
గుండె గడియారం నీతో ఆగిపోమందే

గుండె సూతే గోడెక్కి, మేడెక్కి, డీడికి ఆటేదో ఆడిందే…
నిన్ను సూతే, పండక్కి, బండెక్కి, మందెక్కి తూగాలంటుదే…

పిల్ల ఈడు, పందెంలో, పుంజల్లే ముందుకు దూకేస్తా అందే
రాతిరెల్లా ఉప్పులు కుప్పులు, ఆటలు నీతో ఆడందే

ఈలే నే వెయ్యకుంటే, గోలే నే సెయ్యకుంటే
నీతోనే ఉండిలేనట్టే, సిన్నదాన…

ఎత్తే నువ్వు అంతా ఉంటే, సూతే నన్ను ఓరకంటే
సొత్తే నేనే అవ్వనా ఏంటే

ఓలామ్మో వగలాడి, నువ్వేనా అమ్మడి
ఒరగా సూశావంటే పోనా అల్లాడి

ఓలామ్మో వగలాడి, సెయ్యకే ఈ దాడి
ఒకటై పోయామంటే అంతా రాబడి

Olammo Vagalaadi Lyrics in English

Ososi vayyaari, neevaipe naadhaari
Indaaka vachavante navvalosaari

Ososi vayyaari, palakaale osaari
Nee paluke vinnarante jodi savaari

Gunde soothe godekki, medekki, deedikki aatedho aadinde…
Ninnu soothe pandakki, bandekki, mandhekki thugaalantude…

Kode eedu, pandemlo, punjalle mundhuku dukesthanande
Raathirella uppulukuppulu, aatalu neetho adandhe…

Eele nuveyyakunte, Gole ne seyyakunte
Neetho ne undilenatte, sinnadhaana…

Etthe nuvvu antha unte, Soothe nannu orakante
Sotthe nenavvana ente…

Olaammo vagalaadi, Nuvvena ammadi
Oragaa soosavante pona alladi

Olaammo vagalaadi, Seyyakee eedhaadi
Okatai poyamante antha raabadi

Chanuvu inkonchem vayase ichukomandhe
Tanuvu lo bhaaram konchem thagginattundhe

Nuvvu bangaaram antu manasu cheppindhe
Gunde gadiyaaram neetho aagipomandhe

Gunde soothe godekki, medekki, deedikki aatedho aadinde…
Ninnu soothe, pandakki, bandekki, mandekki thoogaalantudhe…

Pilla eedu, pandemlo, punjalle munduku dukestha andhe
Raathirella uppulu kuppulu, aatalu neetho adande

Eele ne veyyakunte, Gole ne seyyakunte
Neetho ne undilenatte, sinnadhaana…

Etthe nuvvu antha unte, Soothe nannu orakante
Sotthe nene avvana ente

Olaammo vagalaadi, Nuvvena ammadi
Oragaa soosavante pona alladi

Olaammo vagalaadi, Seyyakee eedhaadi
Okatai poyamante antha raabadi

Read also: Sigma Style Lyrics – S. Thaman

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like