Home » కళ్ళారా చుసాలే – సత్యభామ

కళ్ళారా చుసాలే – సత్యభామ

by Rahila SK
415 views
kallara chusaale song lyrics satyabhama

పాట: కళ్ళారా చుసాలే
గీతరచయిత: రాంబాబు గోసాల
గాయకులు: శ్రేయా ఘోషల్
చిత్రం: సత్యభామ (2024)
తారాగణం: కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల


kallara chusaale song lyrics satyabhama

కళ్ళారా చుసాలే
నువ్వేనా నువ్వే నేనా
గుండెల్లో దాచాలే
నిన్నేనా నా నిన్నేనా

నీ ఊహల
గుసగుస పదనిసలే
ఉయ్యాలే ఊపేనా

నీ ఊసుల
మధురిమ హృదయమునే
మైకంలో ముంచేసేనా

గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ పేరే
పిలిచెలే నా మౌనం

గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ తోనే
నడిచెలే ప్రాణం

కడలల్లే నీవుంటే
కౌగిలిలోకి రానా నదిలా
కలకాలం ప్రేమిస్తా ఇలా

ఆ ఆ ఆ కలువల్లే వేచుంటే
నీవే నా చనువై జతపడమని
ఆరాటం ఏంటంటా ఇలా

వాన విల్లై విరిసేలే
నా వయసే నిన్నే తలచి
వెన్నెలల్లే మెరిసేలే
నా కలలా తీరం

నింగి నీలం మనమౌతు
మురిపెంగా కలిసుందామా
ఏదేమైన నువ్ నా ప్రాణమా ఆ ఆ ఆ

గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ పేరే
పిలిచెలే నా మౌనం

గరినిద ని స స
మ ద ని స రి గ గ
తెలుసునా నీ తోనే
నడిచెలే ప్రాణం

ప్రాణం ప్రాణం ప్రాణం ప్రాణం

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.