Repalle Vadalona chinni Krishna lyrics
పల్లవి:
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
బృందావనములోనా చిన్ని కృష్ణ
గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ
బృందావనములోనా చిన్ని కృష్ణ
గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ
ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ
నవనీత చోరుడవు చిన్ని కృష్ణ
ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ
నవనీత చోరుడవు చిన్ని కృష్ణ
నల్లా నల్లానివాడా నామాలు గల్లావాడా
నల్లా నల్లానివాడా నామాలు గల్లావాడా
రేపల్లె వాడలోనా ( భలే భలే భలే )
రేపల్లె వాడలోనా ( భలే భలే భలే )
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
చరణం 1:
యశోదమ్మ ఇంటిలోనా బాలునిగా పెరిగినావు
యశోదమ్మ ఇంటిలోనా బాలునిగా పెరిగినావు
అల్లరులు చేసినావు ఆనందం పంచినావు
అల్లరులు చేసినావు ఆనందం పంచినావు
మురిపాల ముద్దుకృష్ణ మా మంచి చిన్ని కృష్ణ
మురిపాల ముద్దుకృష్ణ మా మంచి చిన్ని కృష్ణ
మురళి గానం ఊదినావు ముల్లోకాలుపినావు
మురళి గానం ఊదినావు ముల్లోకాలుపినావు
నల్లా నల్లానివాడా నామాలు గల్లావాడా
నల్లా నల్లానివాడా నామాలు గల్లావాడా
రేపల్లె వాడలోనా ( భలే భలే భలే )
రేపల్లె వాడలోనా ( భలే భలే భలే )
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
చరణం 2:
రేపల్లె భామలంతా నిందలెన్నో వేసినారు
రేపల్లె భామలంతా నిందలెన్నో వేసినారు
పాలు పెరుగు తాగి నీవు మరుగులే తీసినావు
పాలు పెరుగు తాగి నీవు మరుగులే తీసినావు
చిన్నారి చిలిపి కృష్ణ చిరునవ్వుల చిన్ని కృష్ణ
చిన్నారి చిలిపి కృష్ణ చిరునవ్వుల చిన్ని కృష్ణ
గోవులనే కాచినావు గోవర్ధన గిరిధారీ
గోవులనే కాచినావు గోవర్ధన గిరిధారీ
నల్లా నల్లానివాడా నామాలు గల్లావాడా
నల్లా నల్లానివాడా నామాలు గల్లావాడా
రేపల్లె వాడలోనా ( భలే భలే భలే )
రేపల్లె వాడలోనా ( భలే భలే భలే )
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
చరణం 3:
గోపికలే జలకమాడ చీరలెత్తుకెళ్లినావు
గోపికలే జలకమాడ చీరలెత్తుకెళ్లినావు
శాపాన్ని తొలగించి మోక్షమునే ఇచ్చినావు
శాపాన్ని తొలగించి మోక్షమునే ఇచ్చినావు
గోపికా గోపాలకృష్ణ రాధేయుడ రాధాకృష్ణ
గోపికా గోపాలకృష్ణ రాధేయుడ రాధాకృష్ణ
పదహారు వేల భామలకు ప్రాణసఖుడవైనావు
పదహారు వేల భామలకు ప్రాణసఖుడవైనావు
నల్లా నల్లానివాడా నామాలు గల్లావాడా
నల్లా నల్లానివాడా నామాలు గల్లావాడా
రేపల్లె వాడలోనా ( భలే భలే భలే )
రేపల్లె వాడలోనా ( భలే భలే భలే )
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
బృందావనములోనా చిన్ని కృష్ణ
గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ
బృందావనములోనా చిన్ని కృష్ణ
గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ
ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ
నవనీత చోరుడవు చిన్ని కృష్ణ
ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ
నవనీత చోరుడవు చిన్ని కృష్ణ
నల్లా నల్లానివాడా నామాలు గల్లావాడా
నల్లా నల్లానివాడా నామాలు గల్లావాడా
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
రేపల్లె వాడలోనా చిన్ని కృష్ణ
వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ
జై బోలో గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మకి జై!
Read also: Repalle gopikalemannaru song lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

