Song Credits:
సాంగ్ : ఇంత ఇష్టమా (Intha Istamaa)
చిత్రం: కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan)
గానం : రామ్ మిరియాల (Ram Miriyala), లిప్సిక భాష్యం (Lipsika Bhashyam)
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గారు (Bhaskarabhatla Ravi kumar garu)
సంగీతం: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల (Janakiram Marella)
నటీనటులు: శ్రీవిష్ణు (Sree Vishnu), మహిమ నంబియార్ (Mahima Nambiar)
Intha Istamaa Lyrics Comrade Kalyan in Telugu
ఇంత ఇష్టమా.. ఇంత ఇష్టమా..
పొంగిపోతున్న ఈ ఒక్కమాటకి..
ఇంత ఇష్టమా.. ఇంత ఇష్టమా..
పొంగిపోతున్న ఈ ఒక్కమాటకి..
ఇష్టమంటేనే ఇంత కష్టమా..
లొంగిపోతున్న నీ పిచ్చి ప్రేమకి..
గుండెలోన పండగేదో..
చేసుకోనా ఇల్లు అలికి..
ముక్కుపుడక.. ముక్కుపుడక..
నవ్వుతోంది నా తొందరకి..
నువ్వు.. నేను.. ఒకరికి ఒకరం..
నడవాలి చివరిదాకా..
మధురం.. మధురం.. మన కథ మధురం..
నన్ను వదిలి.. పో.. కా……. ఆ….
రెప్పల మాటున నీ కల..
రెక్కలు విప్పెను చూడిలా..
ఎక్కడ ఉన్నా నీడలా..
నా ఊపిరే నీ కాపలా..
రెప్పల మాటున నీ కల..
రెక్కలు విప్పెను చూడిలా..
ఎక్కడ ఉన్నా నీడలా..
నా ఊపిరే నీ కాపలా..
నీ ప్రేమలోన ఉంది ఇంద్రజాలం..
గుర్తుపట్టలేదే ఇంత కాలం..
నువ్వే కదా నాకు ఉన్న లోకం..
నీ కోసం కొట్టుకుంటున్నది ప్రాణం..
ఎన్నాళ్లకి కరుణించావే..
నీ తొలకరి నవ్వులతో..
మనసంతా తిరిగేశావే..
బుడిబుడి అడుగులతో..
రాసుకుంటా నువ్వు నేను కలుసుకున్న తేది..
జీవితంలో ఇంతకన్నా ఇంకో పండగేది..
ఎండల్లో నువ్వు ఉంటే ఉక్కపోత నాది..
ఇంత చేసి తప్పుకుంటే తప్పు మాత్రం నీది..
రెప్పల మాటున నీ కల..
రెక్కలు విప్పెను చూడిలా..
ఎక్కడ ఉన్నా నీడలా..
నా ఊపిరే నీ కాపలా..
ఇంత ఇష్టమా.. ఇంత ఇష్టమా..
పొంగిపోతున్నా ఈ ఒక్కమాటకి..
ఇష్టమంటేనే ఇంత కష్టమా..
లొంగిపోతున్నా నీ పిచ్చి ప్రేమకి..
గుండెలోన పండగేదో..
చేసుకోనా ఇల్లు అలికి..
ముక్కుపుడక.. ముక్కుపుడక..
నవ్వుతోంది నా తొందరకి..
నువ్వు.. నేను.. ఒకరికి ఒకరం..
నడవాలి చివరిదాకా..
మధురం.. మధురం.. మన కథ మధురం..
నన్ను వదిలి.. పో.. కా……. ఆ….
రెప్పల మాటున నీ కల..
రెక్కలు విప్పెను చూడిలా..
ఎక్కడ ఉన్నా నీడలా..
నా ఊపిరే నీ కాపలా..
రెప్పల మాటున నీ కల..
రెక్కలు విప్పెను చూడిలా..
ఎక్కడ ఉన్నా నీడలా..
నా ఊపిరే నీ కాపలా..
Intha Istamaa Lyrics Comrade Kalyan in English
Intha Ishtamaa.. Intha Ishtamaa..
Pongipothunna Ee Okkamaataki..
Intha Ishtamaa.. Intha Ishtamaa..
Pongipothunna Ee Okkamaataki..
Ishtamantene Intha Kashtamaa..
Longipothunna Nee Pichchi Premaki..
Gundelona Pandagedho..
Chesukonaa Illu Aliki..
Mukkupudaka.. Mukkupudaka..
Navvuthondhi Naa Thondaraki..
Nuvvu.. Nenu.. Okariki Okaram..
Nadavaali Chivaridaakaa..
Madhuram.. Madhuram.. Mana Katha Madhuram..
Nannu Vadili.. Po.. Kaa……. Aa….
Reppala Maatuna Nee Kala..
Rekkalu Vippenu Choodilaa..
Ekkada Unnaa Needalaa..
Naa Oopire Nee Kaapalaa..
Reppala Maatuna Nee Kala..
Rekkalu Vippenu Choodilaa..
Ekkada Unnaa Needalaa..
Naa Oopire Nee Kaapalaa..
Nee Premalona Undhi Indrajaalam..
Gurtupattaledhe Intha Kaalam..
Nuvve Kadhaa Naaku Unna Lokam..
Neekosam Kottukuntunnaadhi Praanam..
Ennaallaki Karuninchaave..
Nee Tholakari Navvulatho..
Manasanthaa Thirigesaave..
Budibudi Adugulatho..
Raasukuntaa Nuvvu Nenu Kalusukunna Thedi..
Jeevithamlo Inthakanna Inko Pandagedhi..
Endalona Nuvvu Unte Ukkapotha Naadhi..
Intha Chesi Thappukunte Thappu Maathram Needhi..
Reppala Maatuna Nee Kala..
Rekkalu Vippenu Choodilaa..
Ekkada Unnaa Needalaa..
Naa Oopire Nee Kaapalaa..
Intha Ishtamaa.. Intha Ishtamaa..
Pongipothunnaa Ee Okkamaataki..
Ishtamantene Intha Kashtamaa..
Longipothunnaa Nee Pichchi Premaki..
Gundelona Pandagedho..
Chesukonaa Illu Aliki..
Mukkupudaka.. Mukkupudaka..
Navvuthondhi Naa Thondaraki..
Nuvvu.. Nenu.. Okariki Okaram..
Nadavaali Chivaridaakaa..
Madhuram.. Madhuram.. Mana Katha Madhuram..
Nannu Vadili.. Po.. Kaa……. Aa….
Reppala Maatuna Nee Kala..
Rekkalu Vippenu Choodilaa..
Ekkada Unnaa Needalaa..
Naa Oopire Nee Kaapalaa..
Reppala Maatuna Nee Kala..
Rekkalu Vippenu Choodilaa..
Ekkada Unnaa Needalaa..
Naa Oopire Nee Kaapalaa..
_____________________
Also Read : Oriya Pilla lyrics
తరచుగా అడిగే ప్రశ్నలు (Frequently Asked Questions)
సమాధానం: ఈ మెలోడీ పాటను టాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ రామ్ మిరియాల (Ram Miriyala) మరియు లిప్సిక భాష్యం (Lipsika Bhashyam) కలిసి అద్భుతంగా ఆలపించారు.
సమాధానం: ఈ హార్ట్-మెల్టింగ్ రొమాంటిక్ సాంగ్ లిరిక్స్‌ను సీనియర్ మరియు ప్రముఖ సినీ రచయిత భాస్కరభట్ల రవికుమార్ (Bhaskarabhatla Ravi Kumar) గారు రాశారు.
సమాధానం: ‘బేబీ’ సినిమా ఫేమ్ విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin) ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.
సమాధానం: ఈ చిత్రానికి జానకిరామ్ మారెళ్ల (Janakiram Marella) దర్శకత్వం వహించగా, లీడ్ రోల్స్ లో హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) మరియు హీరోయిన్ మహిమ నంబియార్ (Mahima Nambiar) నటించారు.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

