Song Credits:
పాట పేరు – చింగారి (Chingari)
చిత్రం: వీసా ~ వింటారా సరదాగా (VISA ~ Vintara Saradaga)
సంగీత స్వరకర్త – విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
సాహిత్యం – సనారె (Sanare)
గాయకులు – సిద్ శ్రీరామ్ (Sid Sriram), లిప్సిక (Lipsika)
నటీనటులు: అశోక్ గల్లా (Ashok Galla), శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya)
Chingari Lyrics VISA in Telugu
నువ్వొచ్చాకే మైకంలో మనసంతా తేలిందే
నువ్వొచ్చాకే ప్రాయంలో మహత్తేంటో తెలిసిందే
నువ్వొచ్చాకే నా పయనంలో ప్రతి మలుపు మెరిసిందే
నువ్వొచ్చాకే నా ప్రాణంలో మరో సగము మురిసిందే
చెలియా నువ్వు నా తోడుంటే లోకాన్నే గెలిచేస్తానే
చింగారి నా చిరునవ్వుల ఓ సింగారి
బాగుందే నువ్వు వచ్చాక
నీ కోసం గుండెల నిండా ప్రేమగా మారి వచ్చాలే నీ దాకా
చింగారి నా చిరునవ్వుల ఓ సింగారి
ఉంటావా కడదాకా
నీ వెంటే జీవితమంతా జంటగా చేరి ఉంటాలే విడిపోక..
సమయమే దొరకనంతగా పరుగులే నావిలే
ఇంటికే కదిలి రమ్మని పిలిచే నీ తలపులే
గూటిలో రామ చిలుకలా గడిచిన కాలమే
ఎగరడం నేర్పినాయిలే ఎదుగు నీ మాటలే
పెదవులతో బంధించి మాటనే
మౌనముకే ఇవ్వాలి స్వేచ్ఛనే
చింగారి నా చిరునవ్వుల ఓ సింగారి
బాగుందే నువ్వు వచ్చాక
నీ కోసం గుండెల నిండా ప్రేమగా మారి వచ్చాలే నీ దాకా
చింగారి నా చిరునవ్వుల ఓ సింగారి
ఉంటావా కడదాకా
నీ వెంటే జీవితమంతా జంటగా చేరి ఉంటాలే విడిపోక..
నువ్వొచ్చాకే మైకంలో మనసంతా తేలిందే
నువ్వొచ్చాకే ప్రాయంలో మహత్తేంటో తెలిసిందే
Chingari Lyrics VISA in English
Nuvvocchake maikamlo manasantha telindhe
Nuvvocchake praayamlo mahatthento telisindhe
Nuvvocchake naa payanamlo prathi malupu merisindhe
Nuvvocchake naa praanamlo maro sagamu murisindhe
Cheliya nuvvu naa thodunte lokaanne gelichesthaane
Chingari naa chirunavvula o Singari
Baagundhe nuvvu vacchaaka
Nee kosam gundela nindaa premagaa maari vacchaale nee dhaakaa
Chingari naa chirunavvula o Singari
Untaavaa kadadhaakaa
Nee vente jeevithamanthaa jantagaa cheri untaale vidipokaa
Samayame dorakananthaagaa parugule naavile
Intike kadhili rammani piliche nee thalapule
Gootilo Raama chilukalaa gadichina kaalame
Egaradam nerpinaayile edugu nee maatalae
Pedhavulatho bandhinchi maatane
Mounamuke ivvaali swechchhane
Chingari naa chirunavvula o Singari
Baagundhe nuvvu vacchaaka
Nee kosam gundela nindaa premagaa maari vacchaale nee dhaakaa
Chingari naa chirunavvula o Singari
Untaavaa kadadhaakaa
Nee vente jeevithamanthaa jantagaa cheri untaale vidipokaa
Nuvvocchake maikamlo manasantha telindhe
Nuvvocchake praayamlo mahatthento telisindhe
__________________
Read Also: Anaga Anaga America lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

