Song Credits:
సాంగ్ : హోయిలా హోయిలా (Hoyila Hoyila)
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story)
గాయకుడు: ధనుంజయ్ సీపాన (Dhanunjay Seepana), సాహితీ చాగంటి (Sahithi Chaganti)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
నటీనటులు: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam), శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya)
దర్శకత్వం: రవి నంబూరి (Ravi Namburii)
Hoyila Hoyila song lyrics Chennai Love Story in Telugu
ఎవరేమి అన్నా ఎన్ననుకున్నా…
మన లోకమేదో మనదే అవునా…
దిక్కులేమవుతున్నా… చుక్కలేమైనా…
పక్కనే నువ్వుంటే పట్టదేదైనా…
ఎటు పోతున్నా గానీ నేనీకిక జత పడనా….
హోయిలా హోయిలా హోయిలా…
హోయిలా హోయిలా హోయిలా…
హోయిలా హోయిలా హోయిలా…
హోయ్ హోయ్ హోయ్ లా…
హాయ్ హాయ్ అలలా… సోయ లేని కలలా
మొదలైంది మరలా… నీ నా కధిలా…
చిన్ని చిన్ని గుండె చిందులేయమంది
చిట్టి చిట్టి గువ్వై రెక్కలిప్పమంది…
ఎప్పుడో… బల్లో ఆడే ఆట గుల్లోకెళ్లి పాడే పాట…
ఎందుకో… నేడు నీతో పాటు ఆడాలందే పాడాలందే…
మారే నీ తీరే వారే వా వారే…
ఒకరైనా ఏ కాసేపైనా గడపరు మనలా…
హోయిలా హోయిలా హోయిలా…
హోయిలా హోయిలా హోయిలా…
హోయిలా హోయిలా హోయిలా…
హోయ్ హోయ్ హోయ్ లా…
హాయ్ హాయ్ అలలా… సోయ లేని కలలా
మొదలైంది మరలా… నీ నా కధిలా…
పుస్తకాలలోన అచ్చు వేయలేదే…
వెండితెర మీన వచ్చినట్టు లేదే…
కొత్తగా… ఉంది నువ్వు నేను ఏకాంతంగా రాసే గాథ…
ఒట్టుగా… ఒక్క ప్రాణం కూడా నమ్మేలాగా లేదీ రాత…
అయినా బాగుందే… చానా బాగుందే…
ప్రతీ ప్రేమ ఓలాగే ఉంటే చరితకు వెగటే…
హోయిలా హోయిలా హోయిలా…
హోయిలా హోయిలా హోయిలా…
హోయిలా హోయిలా హోయిలా…
హోయ్ హోయ్ హోయ్ లా…
హాయ్ హాయ్ అలలా… సోయ లేని కలలా
మొదలైంది మరలా… నీ నా కధిలా…
Hoyila Hoyila song lyrics Chennai Love Story in English
Everemi anna ennanukunnaa…
Mana lokamedo manade avunaa…
Dikkulemavutunnaa… chukkalemainaa…
Pakkane nuvvunte pattadedainaa…
Etu pothunnaa gaani neeneekika jatha padanaa…
Hoyila Hoyila Hoyila…
Hoyila Hoyila Hoyila…
Hoyila Hoyila Hoyila…
Hoy hoy hoy laa…
Haay haay alalaa… soya leni kalalaa…
Modalaindi maralaa… nee naa kathilaa…
Chinni chinni gunde chinduleyamandi
Chitti chitti guvvai rekkalippamandi…
Eppudo… ballo aade aata gullokelli paade paata…
Enduko… nedu neetho paatu aadaalande paadaalande…
Maare nee theere vaare vaa vaare…
Okarainaa ee kaasepainaa gadaparu manalaa…
Hoyila Hoyila Hoyila…
Hoyila Hoyila Hoyila…
Hoyila Hoyila Hoyila…
Hoy hoy hoy laa…
Haay haay alalaa… soya leni kalalaa…
Modalaindi maralaa… nee naa kathilaa…
Pustakaalalona acchu veyalede…
Vendithera meena vachchinattu lede…
Kotthagaa… undi nuvvu nenu ekaanthangaa raase gaatha…
Ottugaa… okka praanam koodaa nammelagaa ledee raatha…
Ayinaa baagunde… chaanaa baagunde…
Prathi prema olaage unte charithaku vegate…
Hoyila Hoyila Hoyila…
Hoyila Hoyila Hoyila…
Hoyila Hoyila Hoyila…
Hoy hoy hoy laa…
Haay haay alalaa… soya leni kalalaa…
Modalaindi maralaa… nee naa kathilaa…
See Also plz click on this: guruthunda song lyrics chennai love story
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

