Home » టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా- డీజే టిల్లు

టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా- డీజే టిల్లు

by TeluguRead
1.1K views
tillu anna dj pedithe song lyrics dj tillu

లాలగూడ అంబరుపేట
మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే
టిల్ల టిల్ల ఆడాలా
మల్లేశన్న దావత్లా
బన్ను గాని బారత్లా
టిల్లు అన్న దిగిండంటే
డించక్ డించక్ దున్కాలా
డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు
డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
పెగ్గేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు

96 09 333 222
ఎనీ ఫంక్షన్ ఇన్ ది జంక్షన్
కాల్ మీ ది నేమ్ ఐస్ డీజే టిల్లు

అరె చమ్కీ షర్టు ఆహ
వీని గుంగురు జుట్టు ఒహో
అట్లా ఎల్లిండంటే స్టార్లే సలాం కొట్టు
ఏ గల్లీ సుట్టూ ఆహ
అత్తరే జల్లినట్టు ఒహో
మస్తుగా నవ్విండంటే
పోరిలా దిల్లు ఫట్టు అది
అన్న ఫోటో పెట్టుకొని
జిమ్ము సెంటర్లన్నీ
పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే
వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే
కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే ఓ
డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు
డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
పెగ్గేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు

పాట: టిల్లు అన్న డీజే పెడితే
చిత్రం: డీజే టిల్లు
గాయకులూ: రామ్ మిర్యాల
సాహిత్యం: కాసర్ల శ్యాం
సంగీతం: శ్రీ చరణ్ పాకాల, రామ్ మిర్యాల
దర్శకుడు: విమల్ కృష్ణ, సిద్ధూ
నటి నటులు: సిద్ధూ, నేహా శెట్టి, ప్రిన్స్, తదితరులు.

Nuvvala Song Lyrics Male DJ Tillu

Nuvvala Song Lyrics Female DJ Tillu 

Patas Pilla Song Lyrics DJ Tillu

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.