Home » తెల్ల పోరి – Thella Pori Song Lyrics – Deewana

తెల్ల పోరి – Thella Pori Song Lyrics – Deewana

by Lakshmi Guradasi
119 views
Thella pori song lyrics deewana

ఇంత మంచి ఫీలింగ్ ఇంత మంచి ఫీలింగ్
ఇంత మస్తు ఫీలింగ్ ఇంత మస్తు ఫీలింగ్
తెల్ల పోరి నా తెల్ల పోరి బల్లి కంటే తెల్లగుంటది
తెల్ల పోరి నా తెల్ల పోరి బల్లి కంటే తెల్లగుంటది

మెత్త మెత్త బుగ్గలు పంది పిల్ల పెదవులు
గింత కంటే క్యూట్ పిల్ల యెడ ఉంటది
బ్రెష్ చేస్తున్న ఫ్లష్ చేస్తున్న
గా పిల్ల మొఖమే తిరుగుతుంటది

నా బండి మీద స్టిక్కర్ ఆమె పేరు మీదే
నా పాస్వర్డ్ నెంబర్ అంటే ఆమె బర్త్‌డే
ఇంత మంచి ఫీలింగ్.. ఆ.. ఆ..
ఇంత మంచి ఫీలింగ్ కావాలనంటే
లవ్వులోనే శతనైతదే..

ఐ లవ్ మై తెల్ల పోరి క్యూటీ పోరి.. గోయింగ్ క్రేజీ మొదటిసారీ
ఐ లవ్ మై తెల్ల పోరి క్యూటీ పోరి.. ఆట్లాయెట్ల పుట్టినాది
ఐ లవ్ మై తెల్ల తెల్ల పోరి క్యూటీ క్యూటీ పోరి.. గోయింగ్ క్రేజీ మొదటిసారీ
ఐ లవ్ మై తెల్ల తెల్ల పోరి క్యూటీ క్యూటీ పోరి.. ఆట్లాయెట్ల పుట్టినాది

బక్కగున్నా సక్కగుంటే ఇక బొద్దుగయితే ఎంత ముదుగుంటదో
చూడిదార్ల నచ్చుతుంటే ఇక శీర గడితే సచ్చిపోతానేమో
ఆమె కోడలైతే మా మమ్మీ డాడీ లక్కీ
దేవతే బిడ్డగా ఇంటికొచ్చినట్టే
ఆమె వధినైతే నా దోస్తుగాళ్ళు బుక్కే
హౌలా గాల్లు కుళ్ళుకోని సావాలంతే
ఎడ్డీ మోకందైనా ఎంత మంచి పిల్లో
సెట్టైపోయిదంటూ సూపర్ ఉంటదే

ఇంత మంచి ఫీలింగ్.. ఆ.. ఆ..
ఇంత మంచి ఫీలింగ్ కావాలనంటే
లవ్వులోనే శతనైతదే..
థట్స్ వై ..

ఐ లవ్ మై తెల్ల పోరి క్యూటీ పోరి.. గోయింగ్ క్రేజీ మొదటిసారీ
ఐ లవ్ మై తెల్ల పోరి క్యూటీ పోరి.. ఆట్లాయెట్ల పుట్టినాది
ఐ లవ్ మై తెల్ల తెల్ల పోరి క్యూటీ క్యూటీ పోరి.. గోయింగ్ క్రేజీ మొదటిసారీ
ఐ లవ్ మై తెల్ల తెల్ల పోరి క్యూటీ క్యూటీ పోరి.. ఆట్లాయెట్ల పుట్టినాది

ఎండలల్ల తిరిగొస్తే పెరుగన్నం తినిపిస్త
లడ్డు లెక్కైనా లూకింగ్ గుడ్ అంట
తిండి కాడా కథల్ పడితే
మూతి మీద తంతా ఊకే అట్లా అంట
నేనేందుకు కొడ్తా ముస్సాలోళ్ళమైనా సరే
ముద్దు చేస్తూ ఉంటా..
ఫాంలూడిపోయినా సరే..లిప్ కిస్సులే పెడతా
ఎన్ని తిప్పలైనా నేనొక్కనే పడతా
సచ్చినంక దయ్యమై తననే గోకుతుంటా

ఇంత మంచి ఫీలింగ్.. ఆ.. ఆ..
ఇంత మంచి ఫీలింగ్ కావాలనంటే
లవ్వులోనే శతనైతదే..
థట్స్ వై..

ఐ లవ్ మై తెల్ల పోరి క్యూటీ పోరి.. గోయింగ్ క్రేజీ మొదటిసారీ
ఐ లవ్ మై తెల్ల పోరి క్యూటీ పోరి.. ఆట్లాయెట్ల పుట్టినాది
ఐ లవ్ మై తెల్ల తెల్ల పోరి క్యూటీ క్యూటీ పోరి.. గోయింగ్ క్రేజీ మొదటిసారీ
ఐ లవ్ మై తెల్ల తెల్ల పోరి క్యూటీ క్యూటీ పోరి.. ఆట్లాయెట్ల పుట్టినాది

In English Version:

Intha manchi feeling intha manchi feeling
Intha masthu feeling intha masthu feeling
Thella pori naa thella pori balli kante thellaguntadhi
Thella pori naa thella pori balli kante thellaguntadhi

Mettha mettha buggalu pandhi pilla pedhavulu
Gintha kante cute pilla yeda untadhi
Brush chesthunna flush chesthunna
Gaa pilla mokhame thiruguthuntadhi

Naa bandi meedha sticker aame peru meedhe
Naa password number ante aame birthday
Intha manchi feeling.. aa.. aa..
Intha manchi feeling kaavaalanante
Luvvulone sathanai thadhe..

I love my thella pori cute-y pori.. going crazy modhatisaaree
I love my thella pori cute-y pori.. aatlayetla puttinaadhi
I love my thella thella pori cute-y cute-y pori.. going crazy modhatisaaree
I love my thella thella pori cute-y cute-y pori.. aatlayetla puttinaadhi

Bakkagunna sakkagunte ika boddhugayithe entha mudhuguntadho
Choodidharla nacchuthunte ika sheera gadhithe sacchipothaanamo
Aame kodalayithe maa mummy daddy lucky
Dhevathe biddhagaa intikocchinatte
Aame vadhinayithe naa dosthugaallu bukke
Howla gaallu kullukoni saavaalanthe
Eddi mokandhainaa entha manchi pillo
Settaipoyidhantoo super untadhe

Intha manchi feeling.. aa.. aa..
Intha manchi feeling kaavaalanante
Lovvulone sathanai thadhe..
That’s why ..

I love my thella pori cute-y pori.. going crazy modhatisaaree
I love my thella pori cute-y pori.. aatlayetla puttinaadhi
I love my thella thella pori cute-y cute-y pori.. going crazy modhatisaaree
I love my thella thella pori cute-y cute-y pori.. aatlayetla puttinaadhi

Endhalalla thirigosthe perugannam thinipistha
Laddu lekkainaa looking good antha
Thindi kaada kathal padithe
Moothi meedha thantha ooke atla antha
Nenendhuku kodtha mussaloollamainaa sare
Muddhu chesthoo untaa..
Paamloodipoyinaa sare.. lip kiss-ule pedatha
Enni thippalainaa nenokkane padatha
Sacchinamka dhayyamai thanane gokuthuntaa

Intha manchi feeling.. aa.. aa..
Intha manchi feeling kaavaalanante
Lovvulone sathanai thadhe..
That’s why..

I love my thella pori cute-y pori.. going crazy modhatisaaree
I love my thella pori cute-y pori.. aatlayetla puttinaadhi
I love my thella thella pori cute-y cute-y pori.. going crazy modhatisaaree
I love my thella thella pori cute-y cute-y pori.. aatlayetla puttinaadhi

_______________________

పాట క్రెడిట్స్:

పాట పేరు: తెల్ల పోరి (Tella Pori)
చిత్రం: దివానా (Deewana)
గాయకుడు: ఈశ్వర్ చంద్ (Eswar Chand)
సంగీత దర్శకుడు: ఈశ్వర్ చంద్ (Eswar Chand)
లిరిసిస్ట్: ఈశ్వర్ చంద్ (Eswar Chand )
తారాగణం: హర్షిత్ రెడ్డి (Harshith Reddy) , స్మేహ మణిమేగలై (Smeha Manimegalai)
దర్శకుడు: శ్రీకాంత్ సంగిశెట్టి (Sreekanth Sangishetty)

See Also plz click on this: o-basu-bangaru-bommanura-song-lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.