Home » చెన్నై లవ్ స్టోరీ ‘వదలనే నిను వదలనే’ లిరిక్స్ | Vadhalane Song Lyrics

చెన్నై లవ్ స్టోరీ ‘వదలనే నిను వదలనే’ లిరిక్స్ | Vadhalane Song Lyrics

by Lakshmi Guradasi
94 views
Vadhalane lyrics chennai love story Mani Sharma

నా బతుకే… ఆకాశమైతే…
దాని వేకువ… ఇప్పుడే…
నా మనసే… ఓ కోకిలైతే…
దాని కువకువ… ఇప్పుడే…
ఇప్పుడే… ఇక్కడే…
మాటిస్తా… కదే…

వదలనే… నిను వదలనే… నిను వదలనే…
నిను వదిలి నేనెటు కదలనే…
వదలనే… నిను వదలనే… నిను వదలనే…
నిను వదిలి నేనెటు కదలనే…
వదలనే… నిను వదలనే… నిను వదలనే…
నిను వదిలి నేనెటు కదలనే…

సాగరాలే ఎడారులైనా…
ఎండమావే సముద్రమైనా…
వదలలేనే… వదిలిపోలేనే…
నిను వదలలేనే… వదిలిపోలేనే…

గోపురాలే పునాదులైనా…
బండరాలే భవంతులైనా…
వదలలేనే… వదిలిపోలేనే…
నిను వదలలేనే… వదిలిపోలేనే…

జతపడి నడిచిన మనలను మనుషులు అలుసుగా…
అసూయగా… అసలెలా చూసినా…

వదలనే… నిను వదలనే… నిను వదలనే…
నిను వదిలి నేనెటు కదలనే…
వదలనే… నిను వదలనే… నిను వదలనే…
నిను వదిలి నేనెటు కదలనే…

నాపై నాకే గురి కుదిరే… మాట నువ్వు అన్నాక…
నాలో నాకే భ్రమ కలిగే… బాస నువ్వు చేసాక…
వేరే ఆలోచనలేవీ… రానే రావు నాదాకా…
నీకే నీడై నడవడమే… చాలు చాలు నాకింకా…

సిరి తోరణాలు సన్నాయి డోలు…
ఎలా వెలుగుల మెనాలెలా…
చిరునవ్వు పూలు స్నేహం స్వరాలు…
మనకెదానేడా ఊగే వేళ…

మన ఏడు అడుగులను ఏడు లోకముల…
సరిహద్దులుగా మార్చేదాకా…

వదలనే… వదలనే…
వదలనే… నిను వదలనే… నిను వదలనే…
నిను వదిలి నేనెటు కదలనే…
వదలనే… నిను వదలనే… నిను వదలనే…
నిను వదిలి నేనెటు కదలనే…

నిజము నిన్నే నిమిషమైనా వదలనే నిను వదలనే…
భుజముపై ఏ బరువులున్నా వదలనే నిను వదలనే…
నిదురనైనా నిందనైనా వదలనే నిను వదలనే…
నిలువున నే కరుగుతున్నా వదలనే… నిను వదలనే…

పంచభూతాల సాక్షిగా వదలనే…
పంచప్రాణాల సాక్షిగా వదలనే…
నన్ను నేను వదిలినా…
నిన్ను నేనెటు వదలనే…
జన్మలో వదలనే…
జన్మ జన్మకీ… వదలనే…

వదలనే… వదలనే… వదిలి నేనెటు కదలనే…
వదలనే… వదలనే… వదిలి నేనెటు కదలనే…
వదలనే… వదలనే… వదిలి నేనెటు కదలనే…
వదలనే… వదలనే… వదిలి నేనెటు కదలనే…

వదలనే… వదలనే… వదిలి నేనెటు కదలనే…
వదలనే… వదలనే… వదిలి నేనెటు కదలనే…
వదలనే… వదలనే… వదలనే… వదలనే… వదలనే…
వదలనే… వదలనే… వదలనే… వదలనే… వదలనే…

In English Version:

Naa bathuke… aakaashamaithe…
Daani vekuva… ippude…
Naa manase… o kokilaithe…
Daani kuvakuva… ippude…
Ippude… ikkade…
Maatisthaa… kadhe…

Vadhalane… ninu vadhalane… ninu vadhalane…
Ninu vadhili nenetu kadhalane…
Vadhalane… ninu vadhalane… ninu vadhalane…
Ninu vadhili nenetu kadhalane…
Vadhalane… ninu vadhalane… ninu vadhalane…
Ninu vadhili nenetu kadhalane…

Saagaraale edaarulaina…
Endamaave samudramaina…
Vadhalalene… vadhilipolene…
Ninu vadhalalene… vadhilipolene…

Gopuraale punaadhulaina…
Bandaraale bhavanthulaina…
Vadhalalene… vadhilipolene…
Ninu vadhalalene… vadhilipolene…

Jathapadi nadichina manalanu manushulu alusugaa…
Asooyagaa… asalela choosinaa…

Vadhalane… ninu vadhalane… ninu vadhalane…
Ninu vadhili nenetu kadhalane…
Vadhalane… ninu vadhalane… ninu vadhalane…
Ninu vadhili nenetu kadhalane…

Naapai naake guri kudhire… maata nuvvu annaaka…
Naalo naake bhrama kalige… baasa nuvvu chesaaka…
Vere aalochanalevi… raane raavu naadaakaa…
Neeke needai nadavadame… chaalu chaalu naakinkaa…

Siri thoranaalu sannaayi dolu…
Ela velugula menaalela…
Chirunavvu poolu sneham swaraalu…
Manakedaanedaa ooge vela…

Mana edu adugulanu edu lokamula…
Sarihaddulugaa maarchedaakaa…

Vadhalane… vadhalane…
Vadhalane… ninu vadhalane… ninu vadhalane…
Ninu vadhili nenetu kadhalane…
Vadhalane… ninu vadhalane… ninu vadhalane…
Ninu vadhili nenetu kadhalane…

Nijamu ninne nimishamainaa vadhalane ninu vadhalane…
Bhujamupai ye baruvulunnaa vadhalane ninu vadhalane…
Niduranainaa nindanainaa vadhalane ninu vadhalane…
Niluvuna ne karuguthunnaa vadhalane… ninu vadhalane…

Pancha bhoothaala saakshigaa vadhalane…
Pancha praanala saakshigaa vadhalane…
Nannu nenu vadhilinaa…
Ninnu nenetu vadhalane…
Janmalo vadhalane…
Janma janmaki… vadhalane…

Vadhalane… vadhalane… vadhili nenetu kadhalane…
Vadhalane… vadhalane… vadhili nenetu kadhalane…
Vadhalane… vadhalane… vadhili nenetu kadhalane…
Vadhalane… vadhalane… vadhili nenetu kadhalane…

Vadhalane… vadhalane… vadhili nenetu kadhalane…
Vadhalane… vadhalane… vadhili nenetu kadhalane…
Vadhalane… vadhalane… vadhalane… vadhalane… vadhalane…
Vadhalane… vadhalane… vadhalane… vadhalane… vadhalane…

_______________________

Song Credits:

సాంగ్ : వదలనే (Vadhalane)
గాయకుడు: జావేద్ అలీ (Javed Ali)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
లిరిక్ రైటర్: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
దర్శకత్వం: రవి నంబూరి (Ravi Namburii)
ప్రధాన నటీనటులు: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam), శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya)

See Also plz click on this: guruthunda-song-lyrics-chennai-love-story

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.