పరవశమే పరవశమే.. ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే.. ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
ఆ హా అంటోంది నా సంబరం
ఒడిలో వాలింది నీలాంబరం
మనసే పసి పావురం వలపే తన గోపురం
వెతికీ కలిసెను నిన్నీక్షణం
కథలో మలుపీస్వరం కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం
పరవశమే పరవశమే.. ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే.. ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
నింగీ నీలం ఆకూ పచ్చ నువ్వూ నేనూ జంట విడిపోమూ
అలుకూ రాగం మెరుపూ మేఘం దేహం ప్రాణం మనమై కలిశామూ
జతగా ప్రతి జన్మకి నువ్వే చెలి జానకి నీలో సగమై జీవించనీ
ఎదలో సహవాసమై వ్యధలో వనవాసమై నీతో నీడై పయనించనీ
ఆ హా అంటోంది నా సంబరం
ఒడిలో వాలింది నీలాంబరం
మనసే పసి పావురం వలపే తన గోపురం
వెతికీ కలిసెను నిన్నీక్షణం
కథలో మలుపీస్వరం కలలో నిజమీ వరం
అలలై ఎగసెను కోలాహలం
పరవశమే పరవశమే.. ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
పరవశమే పరవశమే.. ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే
In English Version:
Paravashame paravashame prati nimisham priya madhumasame
Paravashame paravashame prati nimisham priya madhumasame
Aa ha antondi na sambaram
Odilo valindi neelambaram
Manase pasi pavuram valape tana gopuram
Vetiki kalisenu ninneekshanam
Kathalo malupeeswaram kalalo nijamee varam
Alalai egasenu kolahalam
Paravashame paravashame prati nimisham priya madhumasame
Paravashame paravashame prati nimisham priya madhumasame
Ningee neelam aaku paccha nuvvu nenu janta vidipomu
Aluku ragam merupu megham deham pranam manamai kalishamu
Jataga prati janmaki nuvve cheli janaki neelo sagamai jeevinchanee
Edalo sahavasamai vyadhalo vanavasamai neeto needai payaninchanee
Aa ha antondi na sambaram
Odilo valindi neelambaram
Manase pasi pavuram valape tana gopuram
Vetiki kalisenu ninneekshanam
Kathalo malupeeswaram kalalo nijamee varam
Alalai egasenu kolahalam
Paravashame paravashame prati nimisham priya madhumasame
Paravashame paravashame prati nimisham priya madhumasame
___________________
Song Credits:
సాంగ్ : పరవశమే (Paravasame)
చిత్రం : సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (seethamma andalu ramayya sitralu)
నటీనటులు: రాజ్ తరుణ్ (Raj Tarun), అర్థనా బిను (Arthana Binu)
సంగీతం: గోపీ సుందర్ (Gopi Sundar)
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకులు : సచిన్ వారియర్ (Sachin Warrier) & దివ్య S. మీనన్ (Divya S. Menon)
దర్శకుడు: శ్రీనివాస్ గవిరెడ్డి (Srinivas Gavireddy)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.