ఎక్కే గుర్రాలనిస్తా ఏలేటి రాజ్యమిస్తా
ఎక్కే గుర్రాలనిస్తా ఏలేటి రాజ్యమిస్తా
రావయ్యా పెండ్లికొడకా పీటల మీదికి
రావయ్యా పెండ్లికొడుకా పీటల మీదికి
రావయ్యా పెండ్లికొడకా పీటల మీదికి
సుర సుర సుర సుక్కల్ తేరా సుట్టేద్దాం.. ఓయ్ ఓయ్
తర తర తర తోరణాలే కట్టేద్దాం.. ఓయ్ ఓయ్
గోర గోర గోర గోరెల్ తేరా కోసేద్దాం.. ఓయ్ ఓయ్
మేర మేర మేర మేకల్ తేరా ఉడికిద్దాం.. ఓయ్ ఓయ్
ఊరే నేసిందే జరి అంచుల్లోన ఓ చీరె
సారె నీకంపిందే పొలిమేర అమ్మోరే
నేల దిగివచ్చి ఆకాశం యేసే పందిళ్ళే
భూమి తన ఒడిలోనే పరిసిందే పిటల్నే
ఆ మాను ఈ మార్పు నిన్ను దీవించేటి సుట్టాలయీ
ఈ పెళ్లి జోరుగా జరిపించే….
బురా ఉదేద్దాం రారా
దండోరా ఎద్దాం రారా
డోలి మోసేద్దాం రారా హైలో హైలెస్సా
సొర్ర చేపల్ని తేరా
కొర్ర మినుల్ని తేరా
గిర్ర గిర్ర తిప్పేద్దాం హైలో హైలెస్సా
చిటికేనేలు పట్టుకుంటే.. నా గజ్జెల మొనారే
మోదుగ మొగ్గయ్యే బుగ్గ.. నా గజ్జెల మొనారే
ముత్యమంత మోముమీద ముత్యాల తలంబ్రాలు
రత్నమంటి పెళ్ళికొడుకు రాతిరైతే వడ్లుకాడు
ఇన్నాళ్ల అమ్మ కూచి అమ్మను కూడా మరిచి అత్తిలెల్లిపోతాదో..
చిటికేనేలు పట్టుకుంటే.. నా గజ్జెల మొనారే
మోదుగ మొగ్గయ్యే బుగ్గ.. నా గజ్జెల మొనారే…
దరిదాపు లేని యేరులాగా పొంగే నీ ప్రేమ
దాసుంచావయ్యా మాకు జర్రా దొరా
ఆ గంగా గౌరీ లెక్క మేమున్నాం నిన్నే నమ్మి
ఊరే దాటిందో ఇక వేరే ఇంటిది ఈ కూన
కోరి ఉంటాము జనమంతా నీతోనా..
ఆరు నూరైనా నా పాణం అంటే సెల్లెనా
పారే నా రాగతన్ని సిందించి ఒట్టైనా
ఏ చోట తానున్న నా గుండెల్లోనా దాచేస్తానే
నీడల్లే తోడై ఉంటానే…
బురా ఉదేద్దాం రారా
దండోరా ఎద్దాం రారా
డోలి మోసేద్దాం రారా హైలో హైలెస్సా
సొర్ర చేపల్ని తేరా
కొర్ర మినుల్ని తేరా
గిర్ర గిర్ర తిప్పేద్దాం హైలో హైలెస్సా
In English Version:
Ekke gurralanista yeleti rajyamista
Ekke gurralanista yeleti rajyamista
Ravayya pendlikodaka peetala meediki
Ravayya pendlikodaka peetala meediki
Ravayya pendlikodaka peetala meediki
Sura sura sura sukkal tera suteddam.. oy oy
Tara tara tara toranale katteddam.. oy oy
Gora gora gora gorel tera koseddam.. oy oy
Mera mera mera mekal tera udikiddam.. oy oy
Oore nesinde jari anchullona o cheere
Saare neekampinde polimera ammore
Nela digivacchi aakasham yese pandille
Bhoomi tana odilone parisinde peetalne
Aa maanu ee maarpu ninnu deevincheti suttalayi
Ee pelli joruga jaripinche….
Bura udeddam rara
Dandora eddam rara
Doli moseddam rara hailo hailessa
Sorra chepalni tera
Korra minulni tera
Girra girra tippeddam hailo hailessa
Chitikenelu pattukunte.. na gajjela monare
Moduga moggayye bugga.. na gajjela monare
Mutyamanta momumeeda mutyala talambralu
Ratnamanti pellikoduku raatiraite vadlukadu
Innalla amma koochi ammanu kooda marichi atthilellipotado..
Chitikenelu pattukunte.. na gajjela monare
Moduga moggayye bugga.. na gajjela monare…
Daridaapu leni yerulaaga ponge nee prema
Daasunchavayya maaku jarra dora
Aa Ganga Gauri lekka memunnam ninne nammi
Oore daatindo ika vere intidi ee koona
Kori untamu janamanta neetona..
Aaru nooraina na paanam ante sellena
Paare na raagatanni sindinchi ottaina
Ye chota taanunna na gundellona dachestane
Needalle todai untane…
Bura udeddam rara
Dandora eddam rara
Doli moseddam rara hailo hailessa
Sorra chepalni tera
Korra minulni tera
Girra girra tippeddam hailo hailessa
_________________________________
Song Credits:
సాంగ్ : సుర సుర (Sura Sura)
చిత్రం: నాగబంధం (Nagabandham)
నటీనటులు: విరాట్ కర్ణ (Virat Karrna), నభా నటేష్ (Nabha Natesh), ఐశ్వర్య మీనన్ (Aishwarya Menon)
సంగీతం: జునైద్ కుమార్ (Junaid Kumar) – అభే (Abhe)
గాయకులు: కనకవ్వ (Kanakavva), నల్గొండ గద్దర్ (Nalgonda Gaddar), అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), కాల భైరవ (Kaala Bhairava), మంగ్లీ (Mangli), సాహితీ చాగంటి (Sahithi Chaganti)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
కథ, స్క్రీన్ప్లే & దర్శకత్వం : అభిషేక్ నామా (Abhishek Nama)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.