Home » మెరిసి పోయే (Merisi Poye) సాంగ్ లిరిక్స్ | With Love (Telugu)

మెరిసి పోయే (Merisi Poye) సాంగ్ లిరిక్స్ | With Love (Telugu)

by Lakshmi Guradasi
0 comments
Merisi Poye Song lyrics With Love

అరెరే కదిలే ఓ జాబిలమ్మ
ఎదలో కురిసావే వెన్నెలమ్మ
హృదయం నువ్వేమవుతావని అడుగుతున్నదే

తెలిపా నీపై నాకున్నా ప్రేమ
కలయా నిజమా అన్నదిలెమ్మా
కలలే నిజమయ్యాయంటే నమ్మకున్నదే

నమ్మలింకా
మెరిసిపోయే ఏ ఏ ఏ
ఏ మనసు మెరిసిపోయే ఏ ఏ ఏ
ఏ వయసు కలిసిపోయే ఏ ఏ ఏ
కనులు మెరిసిపోయే ఏ ఏ ఏ

మెరిసిపోయే ఏ ఏ ఏ
ఏ మనసు మెరిసిపోయే ఏ ఏ ఏ
ఏ వయసు కలిసిపోయే ఏ ఏ ఏ
కనులు మెరిసిపోయే ఏ ఏ ఏ

ఇదివరకు నాలోపల లేని సంతోషం కనుగోన్నానే
నీవల్లనే దొరికానే నాకే మరోలాంటి నేనే
చీకటిలో నడిచేస్తూ ఉంటే వెలుగల్లే ఎదురయ్యావే
ప్రాణముకే రంగులనే పూసి గతన్నే మార్చావే

అరెరే కదిలే ఓ జాబిలమ్మ
ఎదలో కురిసావే వెన్నెలమ్మ
హృదయం నువ్వేమవుతావని అడుగుతున్నదే

నీ జతలో విలువైందని కాలం తెలిపినదే నిమిషం దూరం
నీ ఎదుటే బాగుందని లోకం అరుస్తుందే ప్రాణం
ఒక్కడిగా గడిపేసే నేనే ప్రేమికుడే అయిపోయానే
నువ్వు చెప్పే మాటలనే వింటూ ప్రపంచం మరిచానే

కళ్లెదుట నువ్వే, కలగంటున్నా నువ్వే
ఏం చేస్తూ ఉన్నా నువ్వే గుర్తుకొస్తావే
ఉండిపోయిలా నాతో ఉండిపోయిలా

మెరిసిపోయే ఏ ఏ ఏ
ఏ మనసు మెరిసిపోయే ఏ ఏ ఏ
ఏ వయసు కలిసిపోయే ఏ ఏ ఏ
కనులు మెరిసిపోయే ఏ ఏ ఏ

అరెరే కదిలే ఓ జాబిలమ్మ
ఎదలో కురిసావే వెన్నెలమ్మ
హృదయం నువ్వేమవుతావని అడుగుతున్నదే

తెలిపా నీపై నాకున్నా ప్రేమ
కలయా నిజమా అన్నదిలెమ్మా
కలలే నిజమయ్యాయంటే నమ్మకున్నదే

నమ్మలింకా
మెరిసిపోయే ఏ ఏ ఏ
ఏ మనసు మెరిసిపోయే ఏ ఏ ఏ
ఏ వయసు కలిసిపోయే ఏ ఏ ఏ
కనులు మెరిసిపోయే ఏ ఏ ఏ

మెరిసిపోయే ఏ ఏ ఏ
ఏ మనసు మెరిసిపోయే ఏ ఏ ఏ
ఏ వయసు కలిసిపోయే ఏ ఏ ఏ
కనులు మెరిసిపోయే ఏ ఏ ఏ

In English Version:

Arere Kadile O Jaabilamma
Yadalo Kurisaave Vennelamma
Hrudayam Nuvvemavuthavani Aduguthunnade

Telipaa Neepai Naakunna Prema
Kalayaa Nijamaa Annadilemma
Kalale Nijamayyaayante Nammakunnade

Nammalinka

Merisipoye Ye Ye Ye
Ye Manasu Merisipoye Ye Ye Ye
Ye Vayasu Kalisipoye Ye Ye Ye
Kanulu Merisipoye Ye Ye Ye

Merisipoye Ye Ye Ye
Ye Manasu Merisipoye Ye Ye Ye
Ye Vayasu Kalisipoye Ye Ye Ye
Kanulu Merisipoye Ye Ye Ye

Idivaraku Naalopala Leni Santhosham Kanugonnaane
Neevallane Dorikaane Naake Marolanti Nenee
Cheekatilo Nadichestoo Unte Velugalle Edurayyave
Praanamuke Rangulane Poosi Gathanne Maarchaave

Arere Kadile O Jaabilamma
Yadalo Kurisaave Vennelamma
Hrudayam Nuvvemavuthavani Aduguthunnade

Nee Jathalo Viluvainadani Kaalam Telipinade Nimisham Dooram
Nee Edute Baagundani Lokam Arusthunde Praanam
Okkadiga Gadipesae Nenee Premikude Aipoyaane
Nuvvu Cheppe Maatalane Vintu Prapancham Marichaane

Kalleduta Nuvve, Kalagantunna Nuvve
Em Chestoo Unna Nuvve Gurtukostaave
Undipoyela Naatho Undipoyela

Merisipoye Ye Ye Ye
Ye Manasu Merisipoye Ye Ye Ye
Ye Vayasu Kalisipoye Ye Ye Ye
Kanulu Merisipoye Ye Ye Ye

Arere Kadile O Jaabilamma
Yadalo Kurisaave Vennelamma
Hrudayam Nuvvemavuthavani Aduguthunnade

Telipaa Neepai Naakunna Prema
Kalayaa Nijamaa Annadilemma
Kalale Nijamayyaayante Nammakunnade

Nammalinka

Merisipoye Ye Ye Ye
Ye Manasu Merisipoye Ye Ye Ye
Ye Vayasu Kalisipoye Ye Ye Ye
Kanulu Merisipoye Ye Ye Ye

Merisipoye Ye Ye Ye
Ye Manasu Merisipoye Ye Ye Ye
Ye Vayasu Kalisipoye Ye Ye Ye
Kanulu Merisipoye Ye Ye Ye

______________________

Song Credits:

పాట: మెరిసి పోయే (Merisi poye)
సినిమా: (With Love)
సంగీతం: సీన్ రోల్డాన్ (Sean Roldan)
గానం: శరత్ సంతోష్ (Sarath Santosh)
సాహిత్యం: SANARE
నటీనటులు: అబిషన్ జీవింత్ (Abishan Jeevinth), అనశ్వర రాజన్ (Anaswara Rajan)

See Also plz click on this: chamiki song lyrics youth

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.