Home » కోసింది కోయగూర సాంగ్ లిరిక్స్, గరివిడి లక్ష్మి

కోసింది కోయగూర సాంగ్ లిరిక్స్, గరివిడి లక్ష్మి

by Lakshmi Guradasi
953 views
Kosindi Koyagura song lyrics Garividi Lakshmi

కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు

ఆహా ఏస్కో
కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు

ఎలాగేలాగా
కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ (అవునవును)
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు (హ టమకుటమ)

హ కడవమీద కడవ పెట్టోయ్ కామరాజు కాకినాడ రేవుకెలితే
(హ వెలితే) ఆ కాకినాడ కారణంగారోయ్
(అయితే యేటి సేసినారు యేటి,
యేటి సేసినారు అంటావేంటేహే ఇంకా వెళ్లిన తర్వాత యేటి సేస్తారు యీ.. )

ఆ కాకినాడ కారణంగారోయ్ సందమామ
కడవ దించి కన్ను కొట్టే (అవునవును)

కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ (అవునవును)
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు

హ రైక మీద రైక తొడిగి సందమామ
రావులపాలెం సంతకి యెలితే
(యెలితే) రావులపాలెం రాజుగారోయ్
(రాజు గారు యేటి అన్నారు,
నీ మొఖం అన్నారు రా!
ఆడు యేటి అన్నాడు ఈడు యేటి అన్నాడు కాదు అందరు దానికే, ఒసే)

రావులపాలెం రాజుగారోయ్ సందమామ
రాతిరి విందుకి రమ్మని పిలిచే..

కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ (అ పాడు పాడు)
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు (అద్ది అః)

ఆ నీళ్ల కడవ సంకనెట్టి ఓ చిన్నదానా నీలాంటి రేవుకెలితే
ఆ పిల్లికల్లా గండు పిల్లాడు ఓ చిన్నదానా పక్కకొచ్చి కన్ను కొడితే
కుండ దించు కుంటనని బండకేసి బాదినాను
కుండ దించు కుంటనని బండకేసి బాదినాను
ఈ దండు తీరలేక గుండె జారిపోయిందమ్మో..
(ఓ యేటి జారిపోయిందిరా,
గుండోసే, గుండా)

కోసింది కోయగూర, కోసింది కోయగూర
కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు

కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు
(ఓయ్ ఓయ్ అద్ది, అద్ది లెక్క )

In English Version:

Kosindi koyagoora dumpoy sandamaama
Vasanaki sampangi mogga
Yellaninda oongaraaloy sandamaama
Undadoyi munda manasu

Aaha yesko

Kosindi koyagoora dumpoy sandamaama
Vasanaki sampangi mogga
Yellaninda oongaraaloy sandamaama
Undadoyi munda manasu

Elaagelaaga

Kosindi koyagoora dumpoy sandamaama
Vasanaki sampangi mogga (avunavunu)
Yellaninda oongaraaloy sandamaama
Undadoyi munda manasu (ha tamakutam)

Ha kadavameeda kadava pettroy kaamaraju kaakinada revukelite
(ha velite) aa kaakinada kaaranangaaroy
(aithe yeti sesinaaru yeti,
yeti sesinaaru antaaventehe inka vellina tarvaata yeti sestaaru ee..)

Aa kaakinada kaaranangaaroy sandamaama
Kadava dinchi kannu kotte (avunavunu)

Kosindi koyagoora dumpoy sandamaama
Vasanaki sampangi mogga (avunavunu)
Yellaninda oongaraaloy sandamaama
Undadoyi munda manasu

Ha raika meeda raika todigi sandamaama
Raavulapaalem santaki yelite
(yelite) raavulapaalem raajugaaroy
(raaju gaaru yeti annaru,
nee mokham annaru raa!
Aadu yeti annaadu eedu yeti annaadu kaadu andaru daanike, ose)

Raavulapaalem raajugaaroy sandamaama
Raathiri vinduki rammani piliche

Kosindi koyagoora dumpoy sandamaama
Vasanaki sampangi mogga (a paadu paadu)
Yellaninda oongaraaloy sandamaama
Undadoyi munda manasu (addi ahh)

Aa neella kadava sankanetti o chinnadaana neelanti revukelite
Aa pillikalla gandu pillaadu o chinnadaana pakkakochchi kannu kodite
Kunda dinchu kuntanani bandakesi baadinanu
Kunda dinchu kuntanani bandakesi baadinanu
Ee dandu teeraleka gunde jaaripoyindammo…
(oy yeti jaaripoyindiraa,
gundose, gunda)

Kosindi koyagoora, kosindi koyagoora
Kosindi koyagoora dumpoy sandamaama
Vasanaki sampangi mogga
Yellaninda oongaraaloy sandamaama
Undadoyi munda manasu

Kosindi koyagoora dumpoy sandamaama
Vasanaki sampangi mogga
Yellaninda oongaraaloy sandamaama
Undadoyi munda manasu
Yellaninda oongaraaloy sandamaama
Undadoyi munda manasu
(Oy oy addi, addi lekka)

____________________

Song Credits:

పాట పేరు: కోసింది కోయగూర (Kosindhi Koyagura)
సినిమా పేరు: గరివిడి లక్ష్మి (Garividi lakshmi )
సంగీతం: చరణ్ అర్జున్ (Charan Arjun)
గాయకులు: అనన్య భట్ (Ananya bhat), షకలక శంకర్ (Shakalaka Shankar), గౌరీ నాయుడు జమ్ము (Gowri naidu Jammu),
పాట మూలం : ఉత్తరాంధ్ర జనపదాలు (Uttarandhra Janapadalu)
నటి: ఆనంది (Anandhi)
రచన & దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము (Gowri Naidu Jammu)

See Also plz click on this:

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.