మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా (జగమేలే జయరామా)
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన
చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన
రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
శ్రీరాముడి కళ్యాణమే (సీతమ్మకే వైభోగము)
మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము
చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట
నింగి వంగి నేల పొంగి జంట తాళమేసెనంట
చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మ రా
తాళికట్టు బావయ్యే తారక రామయ్య రా
తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి వలచిన వరడంటే రామచంద్రుడే
రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే మహిమే నీ కథ రామా
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు
అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే (భళిరా భళిరా భళిరా)
మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
దేవుడి గుడిలో హారతి తిప్పు తిప్పు తిప్పు తిప్పు
దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందు చేతా
విన్నాను మారీచ కూతా వాడు లంకేశుడి మాయదూత
లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేతా
ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందు చేతా
ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందు చేతా
నే నాడతా నే పాడతా నే నాడతా నే పాడతా
వాడి అంతుచూసి నే నాడతా
వాడి గొంతుపిసికి నే పాడతా
నే నాడతా నే పాడతా నే నాడతా నే పాడతా
రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా మంథర మాటవినే కైకలేదురా
సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా కలిమికి చోటు ఇదే కరువులేదురా
బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే ఘనతే నీ కథ రామా
కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
త్యాగయ్య గానాల తానాలు చేశావు
బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే భూలోక కళ్యాణమే (భళిరా భళిరా భళిరా)
మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా జగమేలే జయరామా
అది రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ (భళిరా భళిరా భళిరా)
మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
In English Version:
Maa Voori devudu andaala Raamudu maa talli Seetammaku Sreeraamudu devudu
Maa Voori devudu andaala Raamudu maa talli Seetammaku Sreeraamudu devudu
O Raamaa Raghuraamaa (jagamele jaya Raamaa)
Kadili raavayyaa kalyaana Raamaa
Manuvu korindi Seetamma bhaliraa bhaliraa bhaliraa
Maa Voori devudu andaala Raamudu maa talli Seetammaku Sreeraamudu devudu
Chukkaa chukkala ledi Raambhajana soodi kannula ledi Raambhajana
Chukkaa chukkala ledi Raambhajana soodi kannula ledi Raambhajana
Raamayya nalupanta Seetamma telupanta paruvaala ee panta prajala kannula panta
Sreeraamudi kalyaaname (Seetammake vaibhogamu)
Maatallike perantamu lokaalake aanandamu
Chaitramaasa kokilamma poolamelamettenanta
Ningi vangi nela pongi janta taalam esenanta
Chelliponi mamatala ki chellelu Seetamma raa
Taalikattu baavayye taaraka Raamayya raa
Thullipadda kannelaki pelleedu paapalaki valachina varadante Raamachandrude
Raatinaina naathiga chesi kothinaina dootaga pampe mahime nee katha Raamaa
O maata O Seeta O baanamannavu dharmaanike neevu daivaanivainaavu
Annante neevantu aadarshamainavu
Kannollake neevu kannillu tudichaavu
Aakaasha pandillu bhooloka sandallu O Raama nee pellikey (bhaliraa bhaliraa bhaliraa)
Maa Voori devudu andaala Raamudu maa talli Seetammaku Sreeraamudu devudu
Binde paanakam birabira tippu Raamacharita harikathaga cheppu
Binde paanakam birabira tippu Raamacharita harikathaga cheppu
Devudi gudilo haarathi tippu tippu tippu tippu
Devudi gudilo haarathi tippu dorukunu dosedu vadapappu
Binde paanakam birabira tippu Raamacharita harikathaga cheppu
Binde paanakam birabira tippu Raamacharita harikathaga cheppu
Ediraa Lakshmana Seetaa parnashaalo ledu endu chetaa
Vinnaanu Maareecha kootha vaadu Lankeshudi maayadoota
Ledalle vachchaadu ghaata vaanni baananikesthaanu methaa
Ediraa Lakshmana Seetaa parnashaalo ledu endu chetaa
Ediraa Lakshmana Seetaa parnashaalo ledu endu chetaa
Ne naadataa ne paadataa ne naadataa ne paadataa
Vaadi antuchusi ne naadataa
Vaadi gonthu pisiki ne paadataa
Ne naadataa ne paadataa ne naadataa ne paadataa
Rakkasi baadhaleni palletoollu maavoolluraa Manthara maata vine Kaikaleduraa
Seeta siri pandinche mallu unna maagaaniraa kalimiki chotu ide karuvuleeduraa
Bujjagimpu udatakichchi punyamemo kappakichche ghanate nee katha Raamaa
Kancharla Gopanna bandhaalu tenchaavu
Shabari engili pallu nuvvu aaraginchaavu
Tyagayya gaanaala taanaalu chesaavu
Baapuji praanaala kadamaatavaainaavu
Seetamma Raamayya pellaadukuntunte bhooloka kalyaaname (bhaliraa bhaliraa bhaliraa)
Maa Voori devudu andaala Raamudu maa talli Seetammaku Sreeraamudu devudu
Maa Voori devudu andaala Raamudu maa talli Seetammaku Sreeraamudu devudu
O Raamaa Raghuraamaa jagamele jaya Raamaa
Adi raavayyaa kalyaana Raamaa manuvu korindi Seetamma (bhaliraa bhaliraa bhaliraa)
Maa Voori devudu andaala Raamudu maa talli Seetammaku Sreeraamudu devudu
Maa Voori devudu andaala Raamudu maa talli Seetammaku Sreeraamudu devudu
___________________________
Song Credits:
పాట: మా ఊరి దేవుడు (Maa Voori Devudu)
చిత్రం: అల్లుడా మజాకా (Alluda Majaka)
నటీనటులు: చిరంజీవి (Chiranjeevi), రంభ (Rambha), రమ్యకృష్ణ (Ramyakrishna)
సంగీత దర్శకుడు: కోటి (Koti)
లిరిసిస్ట్: భువన చంద్ర (Bhuvana Chandra)
గాయకులు: S.P.బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam)
See Also plz click on this: andhari-bhanduvayya-song-lyrics-devullu
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.