హర హర ఈశ్వరా భోలా శంకరా
జోలే గట్టి జాగాలేలుతావట
కాలే కట్టెల్లాల్ల కదులుతావట
హర హర ఈశ్వరా శంభో శంకరా
నీవే తోవలాగా నడుపుతావట
అంతం అనంతం ఈ విశ్వామేనట
ఓహో నీలకంఠ స్మశానాల వెంట
ప్రశాంతంగా వీరంగం అడుతావంట
తల్లి లేనోడే గాని తల్లడిల్లితే సూడడు
తలపై నీళ్లు పోస్తే తల్లి లాగ చూస్తాడు
తల్లి లేనోడే గాని తల్లడిల్లితే సూడడు
మూడు కన్నులుండి కూడా ఎన్నడు మురవడు
ఎండి కొండలకేమో రారాజు
అయిన పుర్రెల తింటాడు మారాజు
బూడిదే బొట్టని మురిసేటోడు
కాలే కట్టెల ఉండే సుట్టపోడు
ఊపిరి పోసి ఉయ్యాల్లాల్ల ఊపేవాడట
ఊపిరి తీసి ఊరేగింపు చేసేటోడట
బంధాలను బలంగా పెంచేటోడట
ఆ బ్రహ్మ పేరు చెప్పి ఆ బంధాలను తెంచేటోడట
ఓహో నీలకంఠ స్మశానాల వెంట
ప్రశాంతంగా వీరంగం అడుతావంట
తల్లి లేనోడే గాని తల్లడిల్లితే సూడడు
తలపై నీళ్లు పోస్తే తల్లి లాగ చూస్తాడు
తల్లి లేనోడే గాని తల్లడిల్లితే సూడడు
మూడు కన్నులుండి కూడా ఎన్నడు మురవడు
నుదుటి రాతే లేనోడు ఎదుటోళ్ల రాతతో ఆడేటోడు
కాలాన్ని నడిపే కైలాసుడు కాటిలో ఉండే ఈ కాపలోడు
ఆవుసు తీసేటోడని తెలిసిన ఆశగా మొక్కుతాము
బంధాలను తెంపేటోడికి భజనలు చేస్తాము
సాలి సాలని బతుకులతో నీ ఒక్కపొద్దులుంటాము
పార్వతి రాజేశుని బిచ్చమంటు ఇల్లు ఇల్లు తిరుగుతాము
ఓహో నీలకంఠ స్మశానాల వెంట
ప్రశాంతంగా వీరంగం అడుతావంట
తల్లి లేనోడే గాని తల్లడిల్లితే సూడడు
తలపై నీళ్లు పోస్తే తల్లి లాగ చూస్తాడు
తల్లి లేనోడే గాని తల్లడిల్లితే సూడడు
మూడు కన్నులుండి కూడా ఎన్నడు మురవడు
in English Version:
Hara hara Eeshwara Bhola Shankara
Jole gatti jaagaalelutaavata
Kaale kattellalla kadulutaavata
Hara hara Eeshwara Shambho Shankara
Neeve tovalaga nadupuntaavata
Antham anantham ee vishwamenata
Oho Neelakantha smashaanala venta
Prashaantanga veerangam adutaavanta
Thalli lenode gaani talladillite soodadu
Thalapai neellu poste talli laaga choostadu
Talli lenode gaani talladillite soodadu
Moodu kannulundi kooda ennadu muravadu
Endi kondalakemo raaraaju
Ayina purrela tintadu maaraaju
Boodide bottani murisetodu
Kaale kattela unde suttapodu
Oopiri posi uyyaalalla oopevaadata
Oopiri teesi ooreginpu chesetodata
Bandhalanu balanga penchetodata
Aa Brahma peru cheppi aa bandhalanu tenchetodata
Oho Neelakantha smashaanala venta
Prashaantanga veerangam adutaavanta
Thalli lenode gaani talladillite soodadu
Talapai neellu poste talli laaga choostadu
Thalli lenode gaani talladillite soodadu
Moodu kannulundi kooda ennadu muravadu
Nuduti raate lenodu edutolla raatato adetodu
Kaalanni nadipe Kailaasudu kaatilo unde ee kaapalodu
Aavusu teesetodani telisina aashaga mokkutaamu
Bandhalanu tempetodiki bhajanalu chestamu
Saali saalani batukulato nee okka poddulluntaamu
Parvati Raajesuni bichchamantu illu illu tirugutaamu
Oho Neelakantha smashaanala venta
Prashaantanga veerangam adutaavanta
Thalli lenode gaani talladillite soodadu
Talapai neellu poste talli laaga choostadu
Thalli lenode gaani talladillite soodadu
Moodu kannulundi kooda ennadu muravadu
__________________
Song Credits:
సాంగ్ : శివరాత్రి తల్లి లేనోడే గాని (Thalli lenode gani)
సాహిత్యం: చెలుకల శ్రీనివాస్ యాదవ్ (Chelukala Srinivas Yadav)
ట్యూన్: అజయ్ మెంగాని (Ajay Mengani)
సంగీతం : మదీన్ Sk (Madeen Sk)
గాయకుడు: ఇంద్రావతి చౌహాన్ (Indravathi Chauhan)
See Also plz click on this: endikondaalu-eletoda-song-lyrics
jagamantha-neede-kadara-jangama-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
