కిలిమంజారో (Kilimanjaro) సాంగ్ లిరిక్స్ | రోబో

by Lakshmi Guradasi

ఆహా ఆహా, ఆహా ఆహా
కిలిమంజారో భళ భల్లిమంజారో
కథ కలిమంజారో యారో యారో ఓ
ఆహా ఆహా, ఆహా ఆహా
మొహెంజొదారో నువ్వు ఆహా జధారో
రావే షంజధారో యారో యారో ఓ
ఆహా ఆహా, ఆహా ఆహా

చుట్టూ చూసి ఒట్టే వేసి కళ్లతోటే కోరికేయ్
ముద్దులతోటి వెచ్చ పెట్టి సిగ్గు పండు వలిచేయ్
ఆహా ఆహా, ఆహా ఆహా
పెద్ద పాము మళ్లే వచ్చి పిల్ల జింకను పట్టేయ్
సొంటి మిరియం తోటి నన్ను సూప్ మల్లె తాగేయ్
ఆహా ఆహా, ఆహా ఆహా
ఇమేగారి చిట్టి చెల్లి నాకాడుంది తెలుసా
ఆరడుగుల ఆలివ్ పండు అప్పగించేయ్ జిలకా

ఖో ఖో ఖో అంది గిన్నె కోడి
చెక్ చెక్ ఖో ఇంత వన్నెలాడి
ఒకొక్కో ముద్దు ఎంచుకోండి
ఎంచు ఎంచుకోండి, ఆహా ఆహా, ఆహా ఆహా

కిలిమంజారో భళ భల్లిమంజారో
కథ కలిమంజారో యారో యారో ఓ
మొహెంజొదారో నువ్వు ఆహా జధారో
రావే షంజధారో యారో యారో ఓ

నేల పచ్చవే ఓహో, గిరి గచ్చవే ఓహో
ఎరుపెక్కిన ఓహో, తెరపుచ్చివే ఓహో
అరే నూరు కోట్ల జనం ఒక్కటైనా నీకు పోటీ కాదు
ఇటు ఒక్కటే ఓహో, అటు ఒక్కటే ఓహో
విడితే గుట్టు ఓహో, మనమొక్కటే

నా సోకు పల్లె తిని నిన్ను పట్టి అరబెట్టై హనీ
వేళ్ళని కుదిపే వర్షం నేను తొలకరినై వచ్చా
పెదవి తో పెదవికి తాళం వేసి
ఒక యుగం ముగించేయ్ గడుసు అబ్బాయి

ఖో ఖో ఖో అంది గిన్నె కోడి
చెక్ చెక్ ఖో ఇంత వన్నెలాడి
ఒకొక్కో ముద్దు ఎంచుకోండి
ఎంచు ఎంచుకోండి,

కిలిమంజారో భళ భల్లిమంజారో
కథ కలిమంజారో యారో యారో ఓ
ఆహా ఆహా ఆ ఆ ఆ ఆ ఆహా ఆహా
మొహెంజొదారో నువ్వు ఆహా జధారో
రావే షంజధారో యారో యారో ఓ

మర వీరుడా ఓహో, వలచరుడా ఓహో
గొరవంజుతో ఓహో చేయి మాంగుడా
నువ్వు దారికొస్తే భళ రెచ్చగొట్టి కానుకిస్తా ఇలా
మదమెక్కిన ఓహో, మొనగెత్తెనోయ్ ఓహో
పొద చాటున ఓహో పడగొట్టేసేయ్

అరే నూరు గ్రామీ నడుం పుంజునై దోచుకుంటా నిజం
తేటగా ఉన్న తూటనయ్యో నన్ను నోట బెట్టేయ్ మొత్తం
పచ్చని పసిరిక నీవైతే పులి గడ్డే తినదా అనుదినం

ఖో ఖో ఖో అంది గిన్నె కోడి
చెక్ చెక్ ఖో ఇంత వన్నెలాడి
ఒకొక్కో ముద్దు ఎంచుకోండి
ఎంచు ఎంచుకోండి, ఆహా ఆహా, ఆహా ఆహా

ఆహా ఆహా ఆ ఆ ఆ ఆ ఆహా ఆహా
ఖో ఖో ఖో అంది గిన్నె కోడి
చెక్ చెక్ ఖో ఇంత వన్నెలాడి
ఒకొక్కో ముద్దు ఎంచుకోండి
ఎంచు ఎంచుకోండి

In English Version:

Aha Aha, Aha Aha
Kilimanjaro Bhala Bhallimanjaro
Katha Kalimanjaro Yaro Yaro Oo
Aha Aha, Aha Aha
Mohenjodaro Nuvvu Aha Jadharo
Rave Shanjadharo Yaro Yaro Oo
Aha Aha, Aha Aha

Chuttu Chusi Votte Vesi Kallathote Korikeye
Muddhulathoti Vechha Peti Siggu Pandu Valicheyi
Aha Aha, Aha Aha
Pedha Pamu Malli Vachi Pilla Jinkanu Patte
Sonti Mirayam Thote Nannu Soup Malle Thageyi
Aha Aha, Aha Aha
Imegari Chitti Chelli Nakaadundhi Thelusa
Aradugula Olive Pandu Appagincheyi Jilaka

Kho Kho Khoo Andhi Ginne Kodi
Chek Chek Yo Anta Vanneladi
Okokko mudhu Enchukondi
Enchu Enchukondi, Aha Aha, Aha Aha

Kilimanjaro Bhala Bhallimanjaro
Katha Kalimanjaro Yaro Yaro Oo
Mohenjodaro Nuvvu Aha Jadharo
Rave Shanjadharo Yaro Yaro Oo

Nela Pachave Oho, Giri Gachavve Oho
Erupekkina Oho, Therapuchive Oho
Arey Nooru Kotla Janam Okkataina Neeku Poti Kadhu
Itu Okate Oho, Atu Okate Oho
Vedithe Guttu Oho, Mana Mokkate

Naa Soku Palle Thini Ninnu Patti Arabettai Honey
Vellani Kudhipe Varsham Nennu Tholakarinai Vacha
Pedhavi Tho Pedhaviki Thalam Vesi
Oka Yugam Mugincheyi Gadusu Abbayi

Kho Kho Khoo Andhi Ginne Kodi
Chek Chek Yo Anta Vanneladi
Okokko mudhu Enchukondi
Enchu Enchukondi, Aha Aha, Aha Aha

Kilimanjaro Bhala Bhallimanjaro
Katha Kalimanjaro Yaro Yaro Oo
Aha Aha Aa Aa Aa Aa Aha Aha
Mohenjodaro Nuvvu Aha Jadharo
Rave Shanjadharo Yaro Yaro Oo

Mara Veeruda Oho, Valacharura Oho
Goravanjutho Oho Cheyi Manguda
Nuvu Darikosthe Bhala Rechhagotti Kanukistha Ila
Madamekhhina Oho, Monagethenoyi Oho
Podha Chatuna Oho Padagotesseyi

Arey Nooru Gramee Nadum Punjunai Dhochukunta Nijam
Thetaga Vunna Thutanayo nanu Nota Bettai Motham
Pachani Pasirika Nevaithe Puli Gadde Tinadha Anudinam

Kho Kho Khoo Andhi Ginne Kodi
Chek Chek ko intha Vanneladi
Okokko mudhu Enchukondi
Enchu Enchukondi, Aha Aha, Aha Aha

Aha Aha Aa Aa Aa Aa Aha Aha
Kho Kho Khoo Andhi Ginne Kodi
Chek Chek ko intha Vanneladi
Okokko mudhu Enchukondi
Enchu Enchukondi

_____________________

Song Credits:

సాంగ్ : కిలిమంజారో (Kilimanjaro)
చిత్రం: రోబో (Robo)
నటీనటులు: రజనీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai)
దర్శకుడు: శంకర్ (Shankar)
స్వరకర్త: A.R.రెహమాన్ (A.R.Rahman)
గానం: జావేద్ అలీ (Javed Ali), చిన్మయి (Chinmayi)
లిరిసిస్ట్: భువన చంద్ర (Bhuvana Chandra)

See Also plz click on this: robo-neelo-valapu-song-lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like