1: వాసుదేవ కమలాసన వందిత శేషశయన రారా.. కృష్ణా! (2)
దాసుని నన్నిటు మోసము చేసితే దోషము నీకేరా గోపాలా..
దోషము నీకేరా గోపాలా…దోషము నీకేరా
2: మందరధర ముచుకుంద వరద సంక్రందన మృద చరణా.. కృష్ణా ! (2)
బృందారక ముని బృంద వందిత సుందర రిపు హరణా గోపాలా..
సుందర రిపు హరణ …
3: గట్టివాడవని పట్టితి నీ చెయ్యి (2)
పట్టివిడువరాదు కృష్ణా..
గట్టివాడవని పట్టితి నీ చెయ్యి..పట్టివిడువరాదు కృష్ణా..
వట్టి మాయలలో నన్ను తగిలించితే ఏటుల నే పోదు. గోపాల..
ఏటుల నే పోదు
4: శరణు శరణు భూరమణ దయకరా కరుణ జూడ రారా.. కృష్ణా ! (2)
ధరణిలోన జన ఊరమున వెలసిన నరహరి దయ రాదా గోపాలా..
నరహరి దయ రాదా గోపాలా.. నరహరి దయ రాదా..
In English Version:
1: Vasudeva kamalasana vandita shesha shayana raaraa Krishna (2)
Dasuni nannitu mosamu chesithe doshamu neekeraa Gopala
Doshamu neekeraa Gopala… doshamu neekeraa
2: Mandaradhara Muchukunda varada sankrandana mrudu charanaa Krishna (2)
Brundaraka muni brunda vandita sundara ripu haranaa Gopala
Sundara ripu haranaa
3: Gatti vaadavanI pattithi nee cheyyi (2)
Patti viduvaraadu Krishna
Gatti vaadavanI pattithi nee cheyyi… patti viduvaraadu Krishna
Vatti mayalalo nannu tagilinchithe etula ne podu Gopala
Etula ne podu
4: Sharanu sharanu Bhooramana dayakaraa karuna jooda raaraa Krishna (2)
Dharanilona jana ooramuna velasina Narahari daya raadaa Gopala
Narahari daya raadaa Gopala… Narahari daya raadaa
See Also plz click on this: deva-deva-vasudeva-song-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
