Home » రావమ్మా ఎల్లమ్మ రామసక్కని తల్లి లిరిక్స్ | Yellamma

రావమ్మా ఎల్లమ్మ రామసక్కని తల్లి లిరిక్స్ | Yellamma

by Lakshmi Guradasi
827 views
Ravamma Yellamma Ramasakkani Thalli lyrics

రావమ్మా ఎల్లమ్మ రామసక్కని తల్లి
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా

ఓ యాప చీర కట్టి యాప రైకే తొడిగి
గవ్వల దర్శనం ఘనంగా చేసుట
ఈపున ఇరగోలేసుకోని మాయమ్మ
ఎక్కల్లే బేగల్లె కేకలు లేసుకుంటా

రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి

ఓ రావమ్మా ఎల్లమ్మ రామసక్కని తల్లి
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా

అమ్మ శివశక్తులందరు శిగమవుతుండరు
పసుపు జల్లుకొని పయనుండుతున్నారు
బైలు బాలయ్యతో బాగా ఆడుతుండరు
తంగిడిగా సప్పుడకు గుడినుంచి బయటికి

రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి

ఓ రావమ్మా ఎల్లమ్మ రామసక్కని తల్లి
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా

ఓ అద్దాల మేడలో అందంగా ఉండావు
గద్దె పీట మీద ఘనంగా ఉండావు
మంది నీ చుట్టల్లా దండాలు పెడుతుంటే
మాయదారి ఎల్లు మా దిక్కు చూడవు

రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి

ఓ రావమ్మా ఎల్లమ్మ రామసక్కని తల్లి
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా

వస్త్రాలు తెచ్చినాం వాడిపాలు పోదామని
పూలు పండ్ల తోని పూజలు చేద్దామని
ఒక్కపొద్దులతోని వచ్చివున్నామమ్మా
బయటికి రావమ్మా బాప ఇంటేల్లేమ్మ

రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి

ఓ రావమ్మా ఎల్లమ్మ రామసక్కని తల్లి
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా

పన్నెండు గుంజల పందిరేసినాము
ముంగిట ముత్యాల ముగ్గులేసినాము
అరుగులకు అందాల రంగులేసినాము
గడపదాటి బయిటికెళ్ళి రా ఎల్లమ్మ

రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి

ఓ రావమ్మా ఎల్లమ్మ రామసక్కని తల్లి
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా

నీ పాట పాడుతు కోలాటమేస్తూ
కాళ్ళు గజ్జెలు కట్టి కళ్ళురాగొట్టుచు
త దిన్న తక దిన్న తందనయ్ అనుకుంటా
ఆడుతున్నావమా చూడ రావమ్మా ఎల్లమ్మ

రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
ఓ రావమ్మా ఎల్లమ్మ రామసక్కని తల్లి

మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా

ఓ పసుపు కుంకాలతో పడమేసినమమ్మా
పడములో పల్లకి పీటేసినవమ్మా
కుదురుగా గులితమి పెట్టి కుసోవమ్మా
వడినింపి గుడిలోకి సాగనంపుతావమ్మా

రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
రావమ్మా ఎల్లమ్మ, రామసక్కని తల్లి
ఓ రావమ్మా ఎల్లమ్మ రామసక్కని తల్లి

మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా
మావురాల ఎల్లు రావమ్మా నీవు మమ్ముల దీవించి పోవమ్మా

See Also plz click on this: kala-gannane-yellamma-song-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.