ఈశ్వరా పరమేశ్వర లిరిక్స్ | Gangaputra narsing Rao

by Lakshmi Guradasi

ఈశ్వరా పరమేశ్వర ఈశ్వరా పరమేశ్వర
శ్రీశైల కొండపైన వెలసిన మల్లిశ్వర.. తండ్రి ఈశ్వరా

మెడల నాగులున్నవి నాట్యమాడుతున్నవి
సిగల ఉన్న చంద్రవంక తొంగి చూస్తున్నది.. తండ్రి ఈశ్వరా…

పారుతున్న గంగని సిగల దాచి పెట్టినవ్
తల్లి పార్వతమ్మకు నువ్ సవతి గా తెచ్చిచ్చినవ్…తండ్రి ఈశ్వరా

ఈశ్వరా పరమేశ్వర ఈశ్వరా పరమేశ్వర
శ్రీశైల కొండపైన వెలసిన మల్లిశ్వర.. తండ్రి ఈశ్వరా
పారుతున్న గంగనే సిగల దాచి పెట్టినవ్
తల్లి పార్వతమ్మకు నువ్ సవతి గా తెచ్చిచ్చినవ్…తండ్రి ఈశ్వరా

ఈశ్వరా పరమేశ్వర ఈశ్వరా పరమేశ్వర
శ్రీశైల కొండపైన వెలసిన మల్లిశ్వర.. తండ్రి ఈశ్వరా

పులితోలును కట్టిన బూడిద పూసొచ్చిన
నిన్ను మించు అందగాడు ముల్లోకమునుండున… తండ్రి ఈశ్వరా

కడలిని మదియించగా గరళముద్భవించగ
ధరణిని కావంగా తండ్రి గరళము సేవించిన … తండ్రి ఈశ్వరా

నీ నీడకు శక్తీ నిచ్చినావ్ ఖాళీని సృష్టించినవ్
క్రూరమయినా రాక్షసులను కడతెర్చగా పంపినవ్… తండ్రి ఈశ్వరా

See Also plz click on this: rava-shivaya-swamy-maa-intiki-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like