laggamaye laggamaye o lacha gummadi lyrics:
లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
ఓ లచ్చ గుమ్మడి వైనాల మామిడి
లగ్గమాయే అరెరే లగ్గమాయే
అరెరే లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
పుట్టలో పుట్టిన పుత్తడి బొమ్మ
బాయిలో వెలసిన బంగారు బొమ్మ
బల్లాలు కత్తులిడిచిపెట్టిందమ్మా
బాసింగం కట్టుకొని మెరిసిందమ్మా
ఎల్లెం పళ్లెం డొలే కొడుతు దరువేసే ఒగ్గు రాజు
ముద్దులొలికే ముద్దుగుమ్మకు మూడు ముళ్ళేసే మునిరాజు
పరమ కళ్యాణి ఆ రేణుకమ్మ పెళ్లి చూసి
ప్రకృతమ్మ మురిసిపోయి చిరుజల్లులు కురిపించే
అమ్మ.. లగ్గమాయే అరెరే లగ్గమాయే
అరెరే లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
ఓక దిక్కు వేదాలు మంత్రాలు
ఇంకో దిక్కు బలమైన దండకాలు
అటు చూస్తే ఘనమైన సింహాసనాలు
ఇటు చూస్తే మెట్ల మెట్ల మట్టి గజ్జలు
ఎన్నో శక్తుల ఎల్లమ్మ తల్లికి ఎంతో వైభవంగా
ఏటేటా కళ్యాణము జరుగుతుంది మిన్నంటే సంబరంగా
కలియుగాన్ని కాపాడే కల్పవల్లి ఎల్లమ్మకు
కట్నాలు చదివిస్తారు కోట్లాది భక్తులు
అమ్మ.. లగ్గమాయే అరెరే లగ్గమాయే
అరెరే లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
పసుపు జల్లుకుంటున్నారు శివ శక్తులు
పరవశించి ఆడుతుండ్రు జోగినమ్మలు
గజ్జ కట్టి దూకుతుండ్రు పోతురాజులు
గాయి గాయి చేస్తున్నారు పోరగాళ్ళు
జాతరలో మారు మోగుతున్నాయి svc వారి పాటలు
గల్లీ గల్లీలో దుమ్ము లేపుతున్నాయి మీ నార్సింగి నర్సింగ్ పాటలు
జఠరంటే జాతర రేణుకమ్మ జాతర
చుడానికే వెయ్యి కన్నులైన చాలవంటారా
చల్.. లగ్గమాయే అరెరే లగ్గమాయే
అరెరే లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
నగరము కాదు రాష్ట్రము కాదు
యావత్ దేశమంతా ఎల్లమ్మకు భక్తులున్నారు
కోట్లకు పడిగెత్తిన కుబేరులు సైతం
ఎల్లమ్మను నమ్ముకొని కొలుస్తున్నారు
కొలిచినోళ్ల కొంగు బంగారం చేస్తుంది రేణుక ఎల్లమ్మ
తలచినోళ్ల తల మీద గొడుగై కాపాడుతున్నదమ్మా
ఏటా ఆషాడములో బయి నుండి బయటికెళ్లి
మునిరాజును మనువాడి మురిసిపోతున్నదమ్మా
తల్లి.. లగ్గమాయే అరెరే లగ్గమాయే
అరెరే లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి
జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
In English Version:
Laggamaaye laggamaaye O lachcha gummadi
Renukamma laggamaaye O lachcha gummadi
Laggamaaye laggamaaye O lachcha gummadi
Renukamma laggamaaye O lachcha gummadi
Jamadhagni munithoni O lachcha gummadi
Jagajjanani laggamaaye O lachcha gummadi
Jamadhagni munithoni O lachcha gummadi
Jagajjanani laggamaaye O lachcha gummadi
Laggamaaye laggamaaye O lachcha gummadi
Renukamma laggamaaye O lachcha gummadi
Jamadhagni munithoni O lachcha gummadi
Jagajjanani laggamaaye O lachcha gummadi
O lachcha gummadi vainala maamidi
Laggamaaye arere laggamaaye
Arere laggamaaye laggamaaye O lachcha gummadi
Renukamma laggamaaye O lachcha gummadi
Jamadhagni munithoni O lachcha gummadi
Jagajjanani laggamaaye O lachcha gummadi
Puttalo puttina putthadi bomma
Baayilo velasina bangaaru bomma
Ballalu katthulidichi pettindamma
Baasingam kattukoni merisindamma
Ellem pallem dole koduthu daruvesey oggu raaju
Muddulolike muddugummaku moodu mullese muniraaju
Parama kalyaani aa Renukamma pelli choosi
Prakruthamma murisipoyi chirujallulu kuripinche
Amma.. laggamaaye arere laggamaaye
Arere laggamaaye laggamaaye O lachcha gummadi
Renukamma laggamaaye O lachcha gummadi
Jamadhagni munithoni O lachcha gummadi
Jagajjanani laggamaaye O lachcha gummadi
Oka dikku vedaalu mantraalu
Inko dikku balamaina dandakaalu
Atu choosthe ghanamaina simhaasanaalu
Itu choosthe metla metla matti gajjaluu
Enno shakthula Ellamma thalliki ento vaibhavanga
Yeta yeta kalyaanamu jaruguthundi minnante sambaramgaa
Kaliyugaanni kaapaade kalpavalli Ellammaku
Katnaalu chadivisthaaru kotlaadi bhakthulu
Amma.. laggamaaye arere laggamaaye
Arere laggamaaye laggamaaye O lachcha gummadi
Renukamma laggamaaye O lachcha gummadi
Jamadhagni munithoni O lachcha gummadi
Jagajjanani laggamaaye O lachcha gummadi
Pasupu jallukuntunnaru Shiva shakthulu
Paravashinchi aaduthundru joginammalu
Gajja katti dookuthundru Pothuraajulu
Gaayi gaayi chesthunnaru poragaallu
Jaatharalo maaru moguthunnayi SVC vaari paatalu
Galli gallilo dummu leputhunnayi mee Narsingi Nursing paatalu
Jatharante jaathara Renukamma jaathara
Choodaanike veyyi kannulaina chaalavantaraa
Chal.. laggamaaye arere laggamaaye
Arere laggamaaye laggamaaye O lachcha gummadi
Renukamma laggamaaye O lachcha gummadi
Jamadhagni munithoni O lachcha gummadi
Jagajjanani laggamaaye O lachcha gummadi
Nagaramu kaadu raashtramu kaadu
Yaavath desamantha Ellammaku bhakthulunnaru
Kotlakku padigetthina Kuberalu saitham
Ellammanu namukoni kolusthunnaru
Kolichinolla kongu bangaaram chesthundi Renuka Ellamma
Thalachinolla thala meeda godugai kaapaaduthunnadamma
Yeta Aashaadamulo bayyi nundi bayatikelii
Muniraajunu manuvaadi murisipothunnadamma
Thalli.. laggamaaye arere laggamaaye
Arere laggamaaye laggamaaye O lachcha gummadi
Renukamma laggamaaye O lachcha gummadi
Jamadhagni munithoni O lachcha gummadi
Jagajjanani laggamaaye O lachcha gummadi
_________________________
Song Credits:
సాంగ్ : లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి (laggamaye laggamaye o lacha gummadi)
సాహిత్యం: కుంబాల గోకుల్ (Kumbala Gokul)
గాయకుడు: నార్సింగి నర్సింగ్ రావు (Naarsingi Narsing rao)
సంగీతం: జ్ఞానేశ్వర్ యాదవ్ (Gyaneshwar Yadav)
నిర్మాత: వొంగూరు జ్ఞానేశ్వర్ యాదవ్ (Vonguru Gyaneshwar Yadav)
రికార్డింగ్: SVC రికార్డింగ్ స్టూడియో (SVC Recording Studio)
See Also plz click on this: kala-gannane-yellamma-song-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
