Home » ఆదిసేశ అనంత శయన (Adhi Sesha Anantha Sayana) భజన లిరిక్స్

ఆదిసేశ అనంత శయన (Adhi Sesha Anantha Sayana) భజన లిరిక్స్

by Lakshmi Guradasi
810 views
Adhi Sesha Anantha Sayana bhajan lyrics

ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేస
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేస

రఘుకుల తిలక రఘు రామచంద్ర
సీతాపతే శ్రీ రామచంద్ర
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేస

యదుకుల భూషణ యశోద నందన
రాధాపతే గోపాల కృష్ణ
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేస

కుండలి భూషణ కైలాస వాస
గౌరీపతె శివ శంబో శంకర
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేస

సాగర లంకన శ్రీ రామ దూత
అంజని పుత్ర శ్రీ ఆంజనేయ
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేస

శ్వేతాంబరధరా శ్రీ చిద్విలాస
షిరిడి పతే శ్రీ సాయి నాధ
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేస

కలియుగ దేవా కరుణించ రావా
మంగాపతే శ్రీ వేంకటేస
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేస

వేంకటేస వేంకటేస వేంకటేస పాహిమాం
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస రక్షమాం
వేంకటేస పాహిమాం శ్రీనివాస రక్షమాం
శ్రీనివాస రక్షమాం వేంకటేస పాహిమాం

See Also plz click on this: aa-lokam-vadali-bhulokam-vachinoda-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.