Home » మూసిన ముత్యాలకే (Moosina Muthyalake ) సాంగ్ లిరిక్స్ | అన్నమయ్య

మూసిన ముత్యాలకే (Moosina Muthyalake ) సాంగ్ లిరిక్స్ | అన్నమయ్య

by Lakshmi Guradasi
915 views
Moosina Muthyalake song lyrics Annamayya

మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే.. అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికేలే..అలవోకలు

చరణం 1 :

కందులేని మోమునకేలే..కస్తూరి
చిందుని కొప్పునకేలే..చేమంతులు
మందయానమునకేలే హా.. మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే..పైకమ్మని నీమేనికి

మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు

చరణం 2 :

ముద్దుముద్దు మాటలకేలే..ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే..అరవిరి
ఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే..
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి

మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు

In English Version:

Moosina Muthyaalake Le Moragulu
Aashala Chitthaanike Le … Alavokalu
Moosina Muthyaalake Le Moragulu
Aashala Chitthaanike Le … Alavokalu
Moosina Muthyaalake Le Moragulu
Aashala Chitthaanike Le … Alavokalu

Charanam 1:

Kandule ni Momunake le … Kastoori
Chinduni Koppunake le … Che manthulu
Mandayaanamunake le Haa… Matte la Mothalu
Mandayaanamunake le Matte la Mothalu
Gandhame le … Paikammanī Ne e Me niki

Moosina Muthyaalake Le Moragulu
Aashala Chitthaanike Le … Alavokalu

Charanam 2:

Muddu Muddu Maatalake le … Mudamulu
Nee Addapu Che kkilike le … Araviri
Oddika Kootamike le … e le … e le … e le Le …
Oddika Kootamike le Oorpulu
Neeku Addame le Thiru Venkataadresu Goodi

Moosina Muthyaalake Le Moragulu
Aashala Chitthaanike Le … Alavokalu

___________________

Song Credits:

పాట: మూసిన ముత్యాలకే (Moosina Muthyalake )
చిత్రం: అన్నమయ్య (Annamayya)
తారాగణం: నాగార్జున (Nagarjuna),
గీతరచయిత: అన్నమయ్య సంకీర్తనలు (Annamayya Sanke e rthanalu)
గాయకులు: K.S. చిత్ర (K.S. Chitra), S.P. బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam)
సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి (M M Ke e ravani)

See Also plz click on this: nigama-nigamantha-song-lyrics

adivo-alladivo-song-lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.