ఓం నమో వేంకటేశాయ…
ఓం నమో శ్రీనివాసాయ…
పరీక్ష పెట్టే పరమాత్మునికే
ఎంతటి ఎంతటి విషమ పరీక్ష
(విషమ పరీక్ష)
శిష్టుల రక్షణ సేయు స్వామికే
శిక్షగ మారిన భక్తుని దీక్ష
(భక్తుని దీక్ష)
గగన భువనైక లోకాద్యాక్ష
కరుణ కటాక్ష వీక్ష దక్ష
కాచుకో, కాచుకో, కాచుకో, కాచుకో
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ..
బ్రహ్మ కడిగిన పాదం
బ్రహ్మాండమేలేటి పాదం
బ్రతికుండగ నీ
నిజ పాద దర్శనం
ఇదే కదా నిజమైన మోక్షం
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
సకల చరాచర
రాసులనే పావులు చేసి
ఆడుతున్న నీవే
నాతో పాచికలాడగ వచ్చావే
గజేంద్రుడంతటి ధాసుడినే
పరీక్ష పిడపే ఆదుకున్న నీవే
నాకై గజ రూపంలో అరుదెంచావే
ఏ యుగాన ఏ యోగులు నోచని
భాగ్యము నాధయ్యా
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
మత్స్య కూర్మ వరాహ నరసింహ
వామన పరశురామ శ్రీ రామ
కృష్ణావతారములను ధరించిన శ్రీ హరి..
భవతారకుడౌ అవతారమూర్తిగా
సాక్షాత్ కరించి తరింప జెయ్యవయ్య
నను బంధ విముక్తుని చేయవయ్యా
హరి శ్రీ హరి
(ఓం నమో వేంకటేశాయ)
(ఓం నమో శ్రీనివాసాయ)
హరి శ్రీ హరి
(ఓం నమో వేంకటేశాయ)
(ఓం నమో శ్రీనివాసాయ)
హరి శ్రీ హరి
(ఓం నమో వేంకటేశాయ)
(ఓం నమో శ్రీనివాసాయ)
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో శ్రీనివాసాయ
__________________
Song Credits:
ఆల్బమ్/సినిమా: ఓం నమో వేంకటేశాయ (Om Namo Venkatesaya)
ఆర్టిస్ట్ పేరు: నాగార్జున (Nagarjuna), అనుష్క శెట్టి (Anushka Shetty)
గాయకుడు: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)
సంగీత దర్శకుడు: M.M. కీరవాణి (M.M. Keeravani)
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్ (Ananta Sriram)
See Also plz click on this: veyi-naamaala-vaada-venkateshuda-song-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
