Home » చరణములే నమ్మితి  (charanamule nammithi) సాంగ్ లిరిక్స్, శ్రీ రామదాసు

చరణములే నమ్మితి  (charanamule nammithi) సాంగ్ లిరిక్స్, శ్రీ రామదాసు

by Lakshmi Guradasi
488 views
charanamule nammithi song lyrics sri ramadasu

చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి

చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి
చరణములే నమ్మితి..
వారధి కట్టిన వరభద్రాచల వరద వరద వరద
నీ దివ్య చరణములే నమ్మితి

చరణములే నమ్మితి..

పావన రామ నామసుధారస పానము చేసేదెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో

రామ రామ జయ సీతారామ రఘుకులసోమా రణభీమా
రామ రామ జయ సీతారామ జగదభిరామా జయరామ

చంచలగుణములు మాని సదా నిశ్చల మడియుండేదెన్నటికో
పంచతత్వములు తారకనామము పఠియించుట నాకెన్నటికో

రామ రామ జయ సీతారామ రఘుకులసోమా రణభీమా
రామ రామ జయ సీతారామ జగదభిరామా జయరామ

నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం

జలజ సంభవాది వినుత
జలజ సంభవాది వినుత
జలజ సంభవాది వినుత
జలజ సంభవాది వినుత
జలజ సంభవాది వినుత
జలజ సంభవాది వినుత
జలజ సంభవాది వినుత
జలజ సంభవాది వినుత

చరణారవిందం కృష్ణ లలితా మహన రాధా
వదనా నళిన మిళిందమ్

నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం

శ్రీరామ నామం మరువం మరువం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
శ్రీరామ నామం మరువం మరువం
సిద్దము యమునికి వెరువాం వెరువాం

గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
శ్రీరామ నామం మరువం మరువం
సిద్దము యమునికి వెరువాం వెరువాం

విష్ణు కధలు చెవుల విందాం విందాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరు కధలు చెవిన మన్దమ్ మన్దమ్
వేరు కధలు చెవిన మన్దమ్ మన్దమ్

శ్రీరామ నామం మరువం మరువం
సిద్దము యమునికి వెరువాం వెరువాం

హే జై జై రామ జానకి రామ
జై జై రామ జానకి రామ
పావన నామ పట్టాభి రామ
పావన నామ పట్టాభి రామ
నిత్యమూ నిన్నే కొలిచెద రామ
అః నిత్యమూ నిన్నే కొలిచెద రామ

అః రామ అయోధ్య రామ
అః రామ అయోధ్య రామ
రామ రామ రఘుకుల సోమా
అః రామ రామ రఘుకులసోమా

జై జై రామ జానకీరామ జై జై రామ జానకీరామ
జై జై రామ జానకీరామ జై జై రామ జానకీరామ
జై జై రామ జానకీరామ జై జై రామ జానకీరామ
జై జై రామ జానకీరామ జై జై రామ జానకీరామ

__________________

Song Credits :

పాట: చరణములే నమ్మితి (Charanamule Nammithi)
చిత్రం: శ్రీ రామదాసు (Sri Ramadasu)
నటీనటులు: నాగార్జున (Nagarjuna), స్నేహ (Sneha)
సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి (M M Keeravani)
గీతరచయిత: రామదాసు (ramadasu)
గాయకులు: K.S. చిత్ర (K.S. Chitra), మధు బాలకృష్ణన్ (Madhu Balakrishnan)

See Also plz click on this: bhadrasaila-rajamandira-song-lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ని చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.