Home » నిప్పల్లేరేగే (Nippallerege) సాంగ్  లిరిక్స్ | అంతఃపురం (Anthahpuram)

నిప్పల్లేరేగే (Nippallerege) సాంగ్  లిరిక్స్ | అంతఃపురం (Anthahpuram)

by Lakshmi Guradasi
1.2K views
Nippallerege song lyrics Anthahpuram

నిప్పల్లేరేగే శ్రీవల్లీనాథ వెండి మబ్బులా సేదదీర్చుతావే…
మామల్లె వేదలు వేదించు వేళ కన్నా తండ్రిలా ఒరడించుతావే…
రాలేకపోతే నువ్వే చేరుతావే
మాలోని బాధ నువ్వే తీర్చుతావే
దేవా నీ చెంతకు నే చేరగా దీవించరావా..
స్వామి నీ ముంగింట నా సర్వము అర్పించనీవా
స్కందా!.. కరిగించే వరమియ్వా ఆఆఆఆ!…

ఇంక తీరేను కష్టలు సుబ్రమణ్య!
వచ్చి దీవించు మమ్మల్ని ఓ పింగళా!
చెడ్డ మనసుల్ని తరిమార్చు ఓ స్కందయ్యా
తోడుగా ఉండి కరుణించు మా షణ్ముకా
చుట్టు ఉన్నది నీ రూపమే పూజ్యుడా
జరగబోయేది నీ తలపే ఓ మురుగయ్యా
దేవలోకాన్ని కాచేది నీవే కదా!
మాకు నువ్వు తప్ప దిక్కేది లేదోనయ్య ….

హర హరోం హరా, హర హరోం హరా, హర హరోం హరా!
హర హరోం హరా, హర హరోం హరా, హర హరోం హరా!

చల్లన్ని పాలెన్నో పోసేద చక్కన్ని పూమాలా వేసెద
కల్లారా నీ రూపం చూడగా వచ్చామయ్యా..

చందనం పూసిన స్కంద నీ ముఖమును
దర్శించ ప్రియమారా వరమివయ్యా
యాగం జరుగగ మఘం కురియగా
దీపం వెలిగించ సెలవివయ్యా
దత్యంతర అడ్డంకులు తొలగని వేల్మురుగ….
ఇంటింటిలో సౌఖ్యంబులు కలుగని శ్రీమురుగ..
శరవముడా! శివసుతుడా షణ్ముకుడా సుందరుడా ….

నిండుగా వెలిగే దీపం పెట్టెద
గడపకు నేనే కావలుండేద
నిరతము నిపద సన్నిది చేరగా
స్కందా దీవించవా!
స్కందా.. వడివేల వరమియ్వా ఆఆ..

ఇంక తీరేను కష్టలు సుబ్రమణ్య!
వచ్చి దీవించు మమ్మల్ని ఓ పింగళా!
చెడ్డ మనసుల్ని తరిమార్చు ఓ స్కందయ్య
తోడుగా ఉండి కరుణించు మా షణ్ముకా
చుట్టు ఉన్నది నీ రూపమే పూజ్యుడా
జరగబోయేది నీ తలపే ఓ మురుగయ్యా
దేవలోకాన్ని కాచేది నీవే కదా!
మాకు నువ్వు తప్ప దిక్కేది లేదోనయ్య …

హర హరోం హరా, హర హరోం హరా, హర హరోం హరా!
హర హరోం హరా, హర హరోం హరా, హర హరోం హరా!
హర హరోం హరా, హర హరోం హరా, హర హరోం హరా!
హర హరోం హరా, హర హరోం హరా, హర హరోం హరా!
హర హరోం హరా, హర హరోం హరా, హర హరోం హరా!
హర హరోం హరా, హర హరోం హరా, హర హరోం హరా!
హర హరోం హరా, హర హరోం హరా, హర హరోం హరా!
హర హరోం హరా, హర హరోం హరా, హర హరోం హరా!

ఇంక తీరేను కష్టలు సుబ్రమణ్య!
వచ్చి దీవించు మమ్మల్ని ఓ పింగళా!
దేవలోకాన్ని కాచేది నీవే కదా!
మాకు నువ్వు తప్ప దిక్కేది లేదోనయ్య …

_________________

Song Credits:

సాంగ్ : నిప్పల్లేరేగే (Nippallerege)
చిత్రం : అంతఃపురం (Anthahpuram)
గాయకుడు: M.L.R. కాతికేయన్ (M.L.R. Kathikeyan), సత్యప్రకాష్ (Sathyaprakash)
సంగీతం: సి.సత్య (C. Sathya)
సాహిత్యం: భువన చంద్ర (Bhuvana Chandra)
నటీనటులు: ఆర్య (Arya) సుందర్ సి (Sundar C) రాశి ఖన్నా (Raashi Khanna) ఆండ్రియా (Andrea)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.