Home » తేనెల వానలా (Thenela Vanala) సాంగ్ లిరిక్స్ | Nikhil Maliyakkal

తేనెల వానలా (Thenela Vanala) సాంగ్ లిరిక్స్ | Nikhil Maliyakkal

by Lakshmi Guradasi
1.5K views
Thenela Vanala song lyrics Nikhil Maliyakkal

తేనెల వానల కురిసినదేవో మోహం
దానిలో మునిగిన తీరనిది ఈ దాహం
ఇది జనవరి పొగమంచు కౌగిలితో కరిగించు
నా చెంపన నడువంపున సరిగమలులోలికించు

సుకు సుకు సుకుమారా
నక నక శిక వీరా
రక రక విధముల సుఖ పడదాం రా
చక చక నువ్వు రారా
చెకుముఖి రణధీరా
సరసపు మితిమీరా సఖిఇదేరా

తేనెల వానల కురిసినదేవో మోహం
దానిలో మునిగిన తీరనిది ఈ దాహం

ఎదిగావే ఎంతలా ఎద నువైయేంతలా
ఇది చేద్దాం పద పదింతల
ఇది జనరల్ తంతులా జరిగేదే కాదురా
నీ పేరింటేనే పులకరింతల

గడిచిన ఇన్ని ఏళ్లలో పొడిచిన పొద్దు సాక్షిగా
చెబుతున్నాను లేదు ఈ తిమ్మిరి
కనబడకుంటే అలజడి
కళ్లముందుంటే గొడవడి
భలే బాగుందే కిరి కిరి..

సుకు సుకు సుకుమారా
నక నక శిక వీరా
రక రక విధముల సుఖ పడదాం రా
చక చక నువ్వు రారా
చెకుముఖి రణధీరా
సరసపు మితిమీరా సఖిఇదేరా

తేనెల వానల కురిసినదేవో మోహం
దానిలో మునిగిన తీరనిది ఈ దాహం

In English Version:

Thenela vaanala kurisinadevo moham
Daanilo munigina teeranidi ee daaham
Idi janavari pogamanchu kaugilito kariginchu
Naa chempana naduvampuna sarigamalulolikinchu

Suku suku sukumaaraa
Naka naka shikaveeraa
Raka raka vidhamula sukha padadaam raa
Chaka chaka nuvvu raaraa
Chekumuki ranadheeraa
Sarasapu mitimeeraa sakhi ideeraa

Thenela vaanala kurisinadevo moham
Daanilo munigina teeranidi ee daaham

Edigaave enthalaa eda nuvaiyentalaa
Idi cheddam pada padintala
Idi general thantula jarigede kaaduraa
Nee perintene pulakarintala

Gadichina inni yellaalo podichina poddu saakshigaa
Chebutunnaanu ledu ee timmiri
Kanabadakunte alajadi
Kallamundunte godavadi
Bhale baagundee kiri kiri..

Suku suku sukumaaraa
Naka naka shikaveeraa
Raka raka vidhamula sukha padadaam raa
Chaka chaka nuvvu raaraa
Chekumuki ranadheeraa
Sarasapu mitimeeraa sakhi ideeraa

Thenela vaanala kurisinadevo moham
Daanilo munigina teeranidi ee daaham

__________________

Song Credits:

పాట: తేనెల వానల (Thenela Vanala)
నటీనటులు: ప్రాచీ తెహ్లాన్ (Prachi Tehlan) & నిఖిల్ మలియక్కల్ (Nikhil Maliyakkal)
గాయకుడు: వీహ (Veeha)
సంగీత దర్శకుడు: చరణ్ అర్జున్ (Charan Arjun)
సాహిత్యం: చరణ్ అర్జున్ (Charan Arjun)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.