అమ్మమ్మ దుర్గమ్మ చీరనే కట్టంగా Song Lyrics | ఆడు ఆడు నాగమయ్య

by Lakshmi Guradasi

అమ్మమ్మ దుర్గమ్మ చీరనే కట్టంగా
అమ్మమ్మ దుర్గమ్మ చీరనే కట్టంగా
అమ్మమ్మ మాయమ్మ చీరనే కట్టంగా
అమ్మమ్మ మాయమ్మ చీరనే కట్టంగా

చీర మీద ఆడింది నాగు, చీర అంచు మీద ఆడింది నాగు

ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య

అమ్మమ్మ దుర్గమ్మ బొట్టునే పెట్టంగా
అమ్మమ్మ దుర్గమ్మ బొట్టునే పెట్టంగా
అమ్మమ్మ మాయమ్మ బొట్టునే పెట్టంగా
అమ్మమ్మ మాయమ్మ బొట్టునే పెట్టంగా

బొట్టు మీద ఆడింది నాగు, బొట్టు అంచు మీద ఆడింది నాగు
బొట్టు మీద ఆడింది నాగు, బొట్టు అంచు మీద ఆడింది నాగు
బొట్టు మీద ఆడింది నాగు, బొట్టు అంచు మీద ఆడింది నాగు
బొట్టు మీద ఆడింది నాగు, బొట్టు అంచు మీద ఆడింది నాగు

ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య

అమ్మమ్మ దుర్గమ్మ కమ్మలే పెట్టంగా
అమ్మమ్మ దుర్గమ్మ కమ్మలే పెట్టంగా
అమ్మమ్మ మాయమ్మ కమ్మలే పెట్టంగా
అమ్మమ్మ మాయమ్మ కమ్మలే పెట్టంగా

కమ్మ మీద ఆడింది నాగు, కమ్మ అంచు మీద ఆడింది నాగు
కమ్మ మీద ఆడింది నాగు, కమ్మ అంచు మీద ఆడింది నాగు
కమ్మ మీద ఆడింది నాగు, కమ్మ అంచు మీద ఆడింది నాగు
కమ్మ మీద ఆడింది నాగు, కమ్మ అంచు మీద ఆడింది నాగు

ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య

అమ్మమ్మ దుర్గమ్మ ముక్కెరే పెట్టంగా
అమ్మమ్మ దుర్గమ్మ ముక్కెరే పెట్టంగా
అమ్మమ్మ మాయమ్మ ముక్కెరే పెట్టంగా
అమ్మమ్మ మాయమ్మ ముక్కెరే పెట్టంగా

ముక్కెర మీద ఆడింది నాగు, ముక్కెర అంచు మీద ఆడింది నాగు
ముక్కెర మీద ఆడింది నాగు, ముక్కెర అంచు మీద ఆడింది నాగు
ముక్కెర మీద ఆడింది నాగు, ముక్కెర అంచు మీద ఆడింది నాగు
ముక్కెర మీద ఆడింది నాగు, ముక్కెర అంచు మీద ఆడింది నాగు

ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య

అమ్మమ్మ దుర్గమ్మ రవికనే తొడగంగా
అమ్మమ్మ దుర్గమ్మ రవికనే తొడగంగా
అమ్మమ్మ మాయమ్మ రవికనే తొడగంగా
అమ్మమ్మ మాయమ్మ రవికనే తొడగంగా

రవిక మీద ఆడింది నాగు, రవిక అంచు మీద ఆడింది నాగు
రవిక మీద ఆడింది నాగు, రవిక అంచు మీద ఆడింది నాగు
రవిక మీద ఆడింది నాగు, రవిక అంచు మీద ఆడింది నాగు
రవిక మీద ఆడింది నాగు, రవిక అంచు మీద ఆడింది నాగు

ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య

అమ్మమ్మ దుర్గమ్మ గాజులే వెయ్యంగా
అమ్మమ్మ దుర్గమ్మ గాజులే వెయ్యంగా
అమ్మమ్మ మాయమ్మ గాజులే వెయ్యంగా
అమ్మమ్మ మాయమ్మ గాజులే వెయ్యంగా

గాజు మీద ఆడింది నాగు, గాజు అంచు మీద ఆడింది నాగు
గాజు మీద ఆడింది నాగు, గాజు అంచు మీద ఆడింది నాగు
గాజు మీద ఆడింది నాగు, గాజు అంచు మీద ఆడింది నాగు
గాజు మీద ఆడింది నాగు, గాజు అంచు మీద ఆడింది నాగు

ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య

అమ్మమ్మ దుర్గమ్మ గజ్జలే కట్టంగా
అమ్మమ్మ దుర్గమ్మ గజ్జలే కట్టంగా
అమ్మమ్మ మాయమ్మ గజ్జలే కట్టంగా
అమ్మమ్మ మాయమ్మ గజ్జలే కట్టంగా

గజ్జ మీద ఆడింది నాగు, గజ్జ అంచు మీద ఆడింది నాగు
గజ్జ మీద ఆడింది నాగు, గజ్జ అంచు మీద ఆడింది నాగు
గజ్జ మీద ఆడింది నాగు, గజ్జ అంచు మీద ఆడింది నాగు
గజ్జ మీద ఆడింది నాగు, గజ్జ అంచు మీద ఆడింది నాగు

ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్య, నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య

నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య
నిన్ను కొలిచే భక్తులను ఆదుకోవయ్య

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like