గుండె గుడిలో దాచుకున్నానే
గుండె సడిలా మారిపోయావే
కంట తడివై జారుతున్నవే
పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే
వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే
ఎలాగే నీతో ఎలాగే
ఉండలే నేను ఇలాగే
ఎలాగే నీతో ఎలాగే
ఉండలే నేను ఇలాగే
నిన్నే చూసే కన్నులకేమో కన్నీరొచ్చే
నిన్నే చేరే దారులు ఏమో దారే మార్చే
ఏమై పోయావే నా ఉసురే తీసావే
చుట్టు పక్కల ఎవరు ఉన్నా నే చుల్లేకున్నా
చేరగాని గురుతులతో జీవిస్తున్నా
కంటి రెప్పల చాటున నిన్నే దాచి ఏడుస్తున్నా
కలలే కరిగి కడలై పోతున్నా
గుండె గుడిలో దాచుకున్నానే
గుండె సడిలా మారిపోయావే
కంట తడివై జారుతున్నవే
పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే
వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే
ఎలాగే నీతో ఎలాగే
ఉండలే నేను ఇలాగే
ఎలాగే నీతో ఎలాగే
ఉండలే నేను ఇలాగే
నువ్వే లేక నా గుండె రెండై విడిపోయే
నువ్వెళ్లకా నా మాటేమో మొడైపోయే
ఎల్లా జరిగిందే నా పిల్లే పోయిందే
చేతులేత్తి మొక్కే దేవుడికేమో దయలేదాయే
గొంతు ఎత్తి పిలిచిన వినపడదాయే
విడిపోయే జంటను కాలం ఇల్లా కలిపిందాయే
మనసే చితికి చితికే పోయెనే
గుండె గుడిలో దాచుకున్నానే
గుండె సడిలా మారిపోయావే
కంట తడివై జారుతున్నవే
పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే
వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే
ఎలాగే నీతో ఎలాగే
ఉండాలె నేను ఇలాగే
ఎలాగే నీతో ఎలాగే
ఉండలే నేను ఇలాగే
In English Version:
Gunde gudilo daachukunnane
Gunde sadilaa maripoyave
Kanta thadivai jaarutunnave
Pilla nee valla edolaa ayyane
Velle daarullo vadilesi poyaave
Elaage neetho elaage
Undaale nenu ilaage
Elaage neetho elaage
Undaale nenu ilaage
Ninne chuse kannulakemo kanneroche
Ninne chere daarulu yemo daare marche
Yemai poyave usure thisaave
Chuttu pakkala evaru unna ne chullekunna
Cheragani guruthulatho jeevisthunna
Kanti reppala chatuna ninne daachi edustunna
Kalale karigi kadalai pothunna
Gunde gudilo daachukunnane
Gunde sadilaa maripoyave
Kanta thadivai jaarutunnave
Pilla nee valla edolaa ayyane
Velle daarullo vadilesi poyaave
Elaage neetho elaage
Undaale nenu ilaage
Elaage neetho elaage
Undaale nenu ilaage
Nuvve leka naa gunde rendai vidipoye
Nuvvellaka naa maatemo modaipoye
Ella jariginde naa pille poyinde
Chethulethi mokke devudikemo Dayaledaaye
Gonthu etthi pilichina vinapadadaaye
Vidipoye jantanu kalam ila kalipindaaye
Manase chithiki chithike poyene
Gunde gudilo daachukunnane
Gunde sadilaa maripoyave
Kanta thadivai jaarutunnave
Pilla nee valla edolaa ayyane
Velle daarullo vadilesi poyaave
Elaage neetho elaage
Undaale nenu ilaage
Elaage neetho elaage
Undaale nenu ilaage
________________
Song Credits:
పాట పేరు: గుండె గుడిలో (Gunde Gudilo)
చిత్రం: 12A రైల్వే కాలనీ (12A Railway Colony)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
సాహిత్యం: దేవ్ పవార్ (Dev Pawar)
గాయకుడు: కపిల్ కపిలాన్ (Kapil Kapilan)
నటీనటులు: అల్లరి నరేష్ (allari Naresh), డాక్టర్ కామాక్షి భాస్కర్ల (Dr Kamakshi Bhaskarla),
See Also: kannodili-kalanodili-song-lyrics-12a-railway-colony
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
