Home » జీవితంలో ఒకసారైన శబరి యాత్ర చేయరా పాట లిరిక్స్ | అయ్యప్ప

జీవితంలో ఒకసారైన శబరి యాత్ర చేయరా పాట లిరిక్స్ | అయ్యప్ప

by Lakshmi Guradasi
2.2K views
jeevithamlo oka saraina lyrics

జీవితంలో ఒకసారైన
శబరి యాత్ర చేయరా
హరిహర పుత్రుడు అయ్యప్ప
మన తోడు నీడై ఉండునురా

జీవితంలో ఒకసారైన
శబరి యాత్ర చేయరా
హరిహర పుత్రుడు అయ్యప్ప
మన తోడు నీడై ఉండునురా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..

యెంతో చిన్నది జీవితం
నిద్దురలోనే సగం హతం
యెంతో చిన్నది జీవితం
నిద్దురలోనే సగం హతం
ఉన్నంతలో ఏ కొంతైనా
అయ్యప్పను సేవించరా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..

సీతల స్నానం భూతాల శయనం
ఏకభుక్తమే మహాప్రియమ్
సీతల స్నానం భూతాల శయనం
ఏకభుక్తమే మహాప్రియమ్
బ్రహ్మచర్యముతో దీక్షను చేసి
అయ్యప్పను సేవించర
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
స్వామియే.. అయ్యప్పో.

పంబ నదిలో స్నానం చేసిన
కలుగును యెంతో పుణ్యము
పంబ నదిలో స్నానం చేసిన
కలుగును యెంతో పుణ్యము
ఇరుముడి మూటను సిరమున దాల్చి
శబరి కొండకు చేరరా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..

దేహబలందా పాదబలందా..
పాదబలందా దేహబలందా..
నామబలముతో కొండ ఎక్కితే
దేహబలమును ఇచ్చునురా
జ్ఞానబలముతో కొండ ఎక్కితే
ముక్తి పాదమును ఇచ్చునురా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..

జీవితంలో ఒకసారైన
శబరి యాత్ర చేయరా
హరిహర పుత్రుడు అయ్యప్ప
మన తోడు నీదై ఉండునురా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..

శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప

ఓం స్వామియే… శరణమయ్యప్ప
కన్నెముల గణపతి భగవానే…
శరణమయ్యప్ప స్వామియే… శరణమయ్యప్ప

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.