Home » ఎక్కడ చూసిన నువ్వే అయ్యప్ప / ekkada chusina nuvve ayyappa సాంగ్ లిరిక్స్

ఎక్కడ చూసిన నువ్వే అయ్యప్ప / ekkada chusina nuvve ayyappa సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
2.1K views
ekkada chusina nuvve ayyappa song lyrics

ఎక్కడ చూసినా నువ్వే నయ్యప్పా
సర్వాంతర్యామి స్వామి అయ్యప్పా

ఎక్కడ చూసినా నువ్వే నయ్యప్పా
సర్వాంతర్యామి స్వామి అయ్యప్పా
ఎక్కడ చూసినా నువ్వే అయ్యప్పా
సర్వాంతర్యామి స్వామి అయ్యప్పా

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

1. గల గల పారే సెలయేరులలో నువ్వే నయ్యప్పా
ఆ ఏటిలో ఉండే జీవజలములో నువ్వే నయ్యప్పా
గల గల పారే సెలయేరులలో నువ్వే నయ్యప్పా
ఆ ఏటిలో ఉన్న జీవజలములో నువ్వే నయ్యప్పా
అండ పిండ బ్రహ్మాండమంతయు నీ సృష్టేనయ్యా
అండ పిండ బ్రహ్మాండమంతయు నీ సృష్టేనయ్యా
నువ్వు లేని చోటు ఎక్కడా లేనే లేదయ్యా
నువ్వే నయ్యప్పా తప్పక నువ్వే నయ్యప్పా
సర్వాంతర్యామి స్వామి శరణం అయ్యప్పా

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…

2. అభిషేకించే పాలల్లోన నువ్వే నయ్యప్పా
ఆ పాలను ఇచ్చే గోవుల్లోన నువ్వే నయ్యప్పా
అభిషేకించే పాలల్లోన నువ్వే అయ్యప్పా
ఆ పాలను ఇచ్చే గోవుల్లోన నువ్వే అయ్యప్పా
అభిషేకించే దాతల్లోన నువ్వే నయ్యప్పా
అభిషేకించే దాతల్లోన నువ్వే నయ్యప్పా
ఆ అభిషేకాన్ని చూసే మా లోన నువ్వే నయ్యప్పా
నువ్వే నయ్యప్పా తప్పక నువ్వే నయ్యప్పా
సర్వాంతర్యామి స్వామి శరణం అయ్యప్పా

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…

3. మార్గశిరం మొదటి వారాన మాలేసేమయ్యా
నీ మండల దీక్షతో ఇరుముడి కట్టి వచ్చేమయ్యప్పా
మార్గశిరం మొదటి వారాన మాలేసేమయ్యా
నీ మండల దీక్షతో ఇరుముడి కట్టి వచ్చేమయ్యప్పా
ప్రతి ఒక్కరిని ‘స్వామీ’ అంటూ నిన్ను దాల్చేమయ్యా
ప్రతి ఒక్కరిని ‘స్వామీ’ అంటూ నిన్ను దాల్చేమయ్యా
మాలో సమత భావం కలిగించేది నీ దీక్షేనయ్యా
నువ్వే నయ్యప్పా తప్పక నువ్వే నయ్యప్పా
సర్వాంతర్యామి స్వామి శరణం అయ్యప్పా

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…

4. అన్ని మతాల సారం ఒక్కటనీ చాటవయ్యప్పా
అందుకు ఏరుమెలిలోన నమాజు చేసి వచ్చేమయ్యప్పా
అన్ని మతాల సారం ఒక్కటనీ చాటవయ్యప్పా
అందుకు ఏరుమెలిలోన నమాజు చేసి వచ్చేమయ్యప్పా
రాముడు, కృష్ణుడు, యేసు, మహమ్మద్ — నువ్వే నయ్యప్పా
రాముడు, కృష్ణుడు, యేసు, మహమ్మద్ — నువ్వే నయ్యప్పా
ఈ మహాత్ములందరి జ్ఞానభోధా నీ దీక్షలో ఉందయ్య
ఎంట ఏమి తేలేదురా — మోలతాడు కూడ తీసుకుపోలేవురా
బతికినంత కాలము నీ దీక్ష చేయు భాగ్యము
స్వామీ… మా కనుగ్రహించయ్యా

నువ్వే నయ్యప్పా తప్పక నువ్వే నయ్యప్పా
సర్వాంతర్యామి స్వామి శరణం అయ్యప్పా

ఎక్కడ చూసినా నువ్వే నయ్యప్పా
సర్వాంతర్యామి స్వామి అయ్యప్పా
ఎక్కడ చూసినా నువ్వే అయ్యప్పా
సర్వాంతర్యామి స్వామి అయ్యప్పా

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే…

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.