Home » శాస్త్రా సన్నిధిలో అభిషేకం | Sastra Sannidhilo Abhishekam | సాంగ్ లిరిక్స్

శాస్త్రా సన్నిధిలో అభిషేకం | Sastra Sannidhilo Abhishekam | సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
3.2K views
sastra sannidhilo abhishekam song lyrics

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

ఆవు పాలు తెచ్చాము అయ్యప్ప
నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

ఆవు పెరుగు తెచ్చాము అయ్యప్ప
నీకు పేరుగాభిషేకమయ్యా అయ్యప్ప

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

ఆవు నెయ్యి తెచ్చాము అయ్యప్ప
నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

పుట్ట తేనె తెచ్చాము అయ్యప్ప
నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

శ్రీ గంధం తెచ్చాము అయ్యప్ప
నీకు గంధాభిషేకమయ్యా అయ్యప్ప

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

గంగ జలము తెచ్చాము అయ్యప్ప
నీకు జలాభిషేకమయ్యా అయ్యప్ప

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

విభూతి తెచ్చాము అయ్యప్ప
నీకు విభూతాభిషేకమయ్యా అయ్యప్ప

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

భక్తితోనే కొలిచేము అయ్యప్ప
నీకు ఆత్మభిషేమయ్యా అయ్యప్ప

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

పన్నీరు తెచ్చాము అయ్యప్ప
నీకు పన్నీరభిషేమయ్యా అయ్యప్ప

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

శ్రీ మణికంఠుని అభిషేకం
శ్రీ శబరిగిరీషుని అభిషేకం

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మ శాస్త్రా కోవెలలో అభిషేకం

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.