ఓ తాకగా తడి ఏదో చినుకేమో అనుకున్నా,
కాదది నేనేనా కన్నీరుగ కురిసనా.
ఓ నేల రాలిన ఆకు నైనా ప్రాణం మిగిలేనా,
మీరు లేక అస్తమించనా రేపన్నది లేక.
మీరేలే…
కన్నులే వెతికెటి నా తోడే
కలగా ముగిసింది మన కథలే..
మీరనీ నేననీ వేరైతే వెలివేస్తా నన్ను నేనే..
మీరే లేకుంటే నేనొంటరే,
అడుగై కదిలేటి మీ నీడనే
ఏ చోట నే చూసినా మీ జ్ఞాపకాలో లేనా..
మీరేలే..
నా చిన్ననాటి ప్రతి గురుతు,
మిగిలే కథలాగా కడవరకు.
కన్నులు రెండనీ విడదీసి ఒక చూపుకి చెబుతావా,
మీరనీ నేననీ వేరుగానే ఇకపై దారే సాగే,
మీరనీ నేననీ వేరుగానే ఇకపై దారే సాగే.
In English Version:
O thaakaga thadi yedho chinukemo anukunna,
Kadhadhi nenena kanniruga kurisanaa.
O nela raalina aakunaina pranam migilena,
Meeru leka astaminchana repannadi leka.
Meereley..
Kanule vethiketi na thodey
Kala ga mugisindi mana kathaley
Meerani nenani veraithey velivestha nanu neney
Meerey lekuntey nen ontarey
Adugai kadhileti mee needane
Yee chota ne chusina mee gynapakalo lena
Meerley..
Na chinnanati prathi guruthu,
Migiley kadhalaga kadavaraku
Kannulu rendani vidadheesi oka choopuki chebuthava
Meerani nenani verugane ikapai Dhaare sagey
Meerani nenani verugane ikapai Dhaare sagey.
__________________
Song Credits:
పాట: మీరేలే (Meereley)
చిత్రం: జిగ్రిస్ (JIGRIS)
ఆర్టిస్ట్ పేరు: కృష్ణ బురుగుల (Krishna Burugula), రామ్ నితిన్ (Ram Nithin), మణి వక (Mani Vaka), ధీరజ్ ఆత్రేయ (Dheeraj Athreya).
సంగీత దర్శకుడు: సయ్యద్ కమ్రాన్ (Sayed Kamran)
లిరిసిస్ట్: హరీష్ రెడ్డి ఉప్పుల (Harish Reddy Uppula)
గాయకుడు: ఏకనాథ్ (Eknaath)
రచన & దర్శకత్వం: హరీష్ రెడ్డి ఉప్పుల (Harish Reddy Uppula)
See Also: thirige-bhoomi-song-lyrics-jigris
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
