ఏయ్ కన్నె స్వామి కొత్తగా కొండ ఎక్కు వేలయ్య
నల్ల చొక్క వేసిన భక్తుడ్ని నేనయ్యా
ఏ కన్నె స్వామి కొత్తగా కొండ ఎక్కు వేలయ్య
నల్ల చొక్క వేసిన భక్తుడ్ని నేనయ్యా
పందాల దేశం ఏలిన రాజా వారి పుత్తూరుడా
మమ్మేలు మా మేలు కోరేటి బాలుడయ్యా…
శగడం తీర్చే అయ్యప్పో
బాల స్వామి అయ్యప్పో
శగడం తీర్చే అయ్యప్పో
మా స్వామి అయ్యప్పో
ఏ కన్నె స్వామి కొత్తగా కొండ ఎక్కు వేలయ్య
నల్ల చొక్క వేసిన భక్తుడ్ని నేనయ్యా
మాంధరి తల్లి బాధ పులి పాలతో తీర్చినోడా
ఉన్నోళ్ళ లేనోళ్ళ మంచి కోరు మిత్రుడయ్యా..
పళ్లికట్టు శబరిమల్లెక్కి వచ్చావయ్యా అయ్యప్ప
కల్లుమ్ ముళ్ళుమ్ కాలికి మెతై వచ్చావయ్యా అయ్యప్ప
పళ్లికట్టు శబరిమల్లెక్కి వచ్చావయ్యా అయ్యప్ప
కల్లుమ్ ముళ్ళుమ్ కాలికి మెతై వచ్చావయ్యా అయ్యప్ప
శగడం తీర్చే అయ్యప్పో
బాల స్వామి అయ్యప్పో
శగడం తీర్చే అయ్యప్పో
బాల స్వామి అయ్యప్పో
In English Version:
Ey Kanne Swami Koththaga Konda Ekke velayya
Nalla Chokka Vesina Bhaktudni Nenayya
Ey Kanne Swami Koththaga Konda Ekke velayya
Nalla Chokka Vesina Bhaktudni Nenayya
Pandala Desam Aelina Raaja Vari Puththurudaa
Mammelu Maa Melu Koreti Baaludayya
Shagadam Theerche Ayyappo
Bala Swami Ayyappo
Shagadam Theerche Ayyappo
Maa Swami Ayyappo
Ey Kanne Swami Koththaga Konda Ekke velayya
Nalla Chokka Vesina Bhaktudni Nenayya
Mandhari Thalli Baadha Puli Paalatho Theerchinoda
Unnolla Lenolla Manchi Koru Mitrudayya
Pallikattu Shabarimall Ekkivachhaavayya Ayyappa
Kallum Mullum Kaaliki Methai Vachhaavayya Ayyappa
Pallikattu Shabarimall Ekkivachhaavayya Ayyappa
Kallum Mullum Kaaliki Methai Vachhaavayya Ayyappa
Shagadam Theerche Ayyappo
Bala Swami Ayyappo
Shagadam Theerche Ayyappo
Bala Swami Ayyappo
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.