ఊగు ఊగు ఉయ్యాల అయ్యప్ప సాంగ్ లిరిక్స్ | Ayyappa

by Lakshmi Guradasi

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

వీరాధి వీరుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

వీర మణికంటుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మణికంఠ ఉయ్యాల

కన్నెస్వామి ప్రియడవయ్యి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

కాంతమలై వాసుడవై ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
కాంతిమలై వాసుడవై ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

శబరిగిరీ వాసుడవై ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

శరణుగోష ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
శరణుగోష ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల శబరివాస ఉయ్యాల

హరిహారా సుతుడవయ్యి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

ఆపద్బాంధవుడయ్యి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

అన్నదాన ప్రభువు నువై ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

అభిషేక ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
అభిషేక ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల పంబ వాస ఉయ్యాల

భూలోక నాడుడవయి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

భూతగనాధిపతివయ్యి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

వేదాంత రూపుడవయి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

వేద శాస్త్ర ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
వేద శాస్త్ర ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల పంబ వాస ఉయ్యాల

ఎరుమేలి వాసుడవయి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఎరుమేలి వాసుడవయి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

ఏకదంత సోదరుడా ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

వన్ పులి వాహనుడై ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

షణ్ముఖ సోదరుడా ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
షణ్ముఖ సోదరుడా ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల

ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల అయ్యప్ప ఉయ్యాల

ఇరుముడి ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

అలంకార ప్రియుడవయ్యి ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

కర్పూర జ్యోతివయ్యి ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల

కరిమలై వాసుడవయ్ ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
కరిమలై వాసుడవయ్ ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల

ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల
ఊగు ఊగుఉయ్యాల – ఊగవయ్య ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల నా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల మా స్వామి ఉయ్యాల
ఊగు ఊగు ఊగు ఊగు ఊగు ఉయ్యాల భూతనాధ ఉయ్యాల

స్వామియే శరణం అయ్యప్ప !

In English Version:

Ugu Ugu Ugu Ugu Ugu uyyaala maa swaami uyyaala

Veeraadhi veerudavai Ugu uyyaala maa swaami uyyaala

Veera Manikantudavai Ugu uyyaala maa swaami uyyaala

Ugu Ugu uyyaala – Ugavayya uyyaala
Ugu Ugu uyyaala – Ugavayya uyyaala

Ugu Ugu Ugu Ugu Ugu uyyaala naa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala maa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala Manikantha uyyaala

Kanneswaami priyadavayyi Ugu uyyaala naa swaami uyyaala

Kaantamalai vaasudavai Ugu uyyaala naa swaami uyyaala
Kaantimalai vaasudavai Ugu uyyaala naa swaami uyyaala

Shabarigiri vaasudavai Ugu uyyaala maa swaami uyyaala

Sharanugosha priyudavayyi Ugu uyyaala maa swaami uyyaala
Sharanugosha priyudavayyi Ugu uyyaala maa swaami uyyaala

Ugu Ugu uyyaala – Ugavayya uyyaala
Ugu Ugu uyyaala – Ugavayya uyyaala

Ugu Ugu Ugu Ugu Ugu uyyaala naa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala maa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala Shabarivaasa uyyaala

Harihaara sutudavayyi Ugu uyyaala naa swaami uyyaala

Aapadbhaandhavadayyi Ugu uyyaala naa swaami uyyaala

Annadaana prabhuvu nuvai Ugu uyyaala naa swaami uyyaala

Abhisheka priyudavayyi Ugu uyyaala naa swaami uyyaala
Abhisheka priyudavayyi Ugu uyyaala naa swaami uyyaala

Ugu Ugu uyyaala – Ugavayya uyyaala
Ugu Ugu uyyaala – Ugavayya uyyaala

Ugu Ugu Ugu Ugu Ugu uyyaala naa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala maa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala Pamba vaasa uyyaala

Bhooloka naadudavayyi Ugu uyyaala naa swaami uyyaala

Bhootaganaadhipativayyi Ugu uyyaala naa swaami uyyaala

Vedaanta roopudavayyi Ugu uyyaala naa swaami uyyaala

Veda shaastra priyudavayyi Ugu uyyaala naa swaami uyyaala
Veda shaastra priyudavayyi Ugu uyyaala naa swaami uyyaala

Ugu Ugu uyyaala – Ugavayya uyyaala
Ugu Ugu uyyaala – Ugavayya uyyaala

Ugu Ugu Ugu Ugu Ugu uyyaala naa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala maa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala naa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala Pamba vaasa uyyaala

Erumeli vaasudavayyi Ugu uyyaala maa swaami uyyaala
Erumeli vaasudavayyi Ugu uyyaala naa swaami uyyaala

Ekadantha sodarudaa Ugu uyyaala naa swaami uyyaala

Vana puli vaahanudai Ugu uyyaala naa swaami uyyaala

Shanmukha sodarudaa Ugu uyyaala naa swaami uyyaala
Shanmukha sodarudaa Ugu uyyaala naa swaami uyyaala

Ugu Ugu uyyaala – Ugavayya uyyaala
Ugu Ugu uyyaala – Ugavayya uyyaala

Ugu Ugu Ugu Ugu Ugu uyyaala naa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala maa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala Ayyappa uyyaala

Irumudi priyudavayyi Ugu uyyaala naa swaami uyyaala

Alankaara priyudavayyi Ugu uyyaala naa swaami uyyaala

Karpura jyotivayyi Ugu uyyaala maa swaami uyyaala

Karimalai vaasudavayyi Ugu uyyaala naa swaami uyyaala
Karimalai vaasudavayyi Ugu uyyaala naa swaami uyyaala

Ugu Ugu uyyaala – Ugavayya uyyaala
Ugu Ugu uyyaala – Ugavayya uyyaala

Ugu Ugu Ugu Ugu Ugu uyyaala naa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala maa swaami uyyaala
Ugu Ugu Ugu Ugu Ugu uyyaala Bhootanaadha uyyaala

Swamiye Sharanam Ayyappa!

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like