కైలాసమే కాపురమా (kailasam kapurama) సాంగ్ లిరిక్స్ | Lord Siva

by Lakshmi Guradasi

కైలాసమే కాపురమా… శ్రీశైలం సింహద్వారమా…
వెండి కొండపై నివాసముండే భోళా మల్లన్న…

హర హర మహాదేవ శంభో శంకర
హర హర మహాదేవ శంభో శంకర
హర హర మహాదేవ శంభో శంకర
హర హర మహాదేవ శంభో శంకర

అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా
కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా
అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా
కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా

వెండి కొండపై నివాసముండే భోళా మల్లన్న
వెండి కొండపై నివాసముండే భోళా మల్లన్న

భలె భలె భలె భలె..
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న

అరెరె మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న
మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న

అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా
కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా

ఒకపక్కన గణపయ్యా మరు పక్కన మురుగయ్యా
ఒకపక్కన గణపయ్యా మరు పక్కన మురుగయ్యా
అరెరె ఒకపక్కన గణపయ్యా మరు పక్కన మురుగయ్యా
ఒకపక్కన గణపయ్యా మరు పక్కన మురుగయ్యా

ఇద్దరి కొడుకుల ముద్దుల తండ్రివి నీవే మల్లన్న
ఇద్దరి కొడుకుల ముద్దుల తండ్రివి నీవే మల్లన్న
భలె భలె భలె భలె..
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న

అరెరె మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న
మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న

అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా
కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా

హర హర మహాదేవ శంభో శంకర

అరెరె తల పైన గంగమ్మ పక్కనేమో గౌరమ్మ
తల పైన గంగమ్మ పక్కనేమో గౌరమ్మ
ఆ, తల పైన గంగమ్మ పక్కనేమో గౌరమ్మ
తల పైన గంగమ్మ పక్కనేమో గౌరమ్మ

ఇద్దరి భార్యల ఇష్ట దేవుడవు నీవే మల్లన్న
ఇద్దరి భార్యల ఇష్ట దేవుడవు నీవే మల్లన్న
భలె భలె భలె భలె..
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న

అరెరె మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న
మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న

అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా
కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా

అరెరె పులి చర్మం ధరియించి బిక్షాటన చేసితివయ్యా
పులి చర్మం ధరియించి బిక్షాటన చేసితివయ్యా
ఆ,పులి చర్మం ధరియించి బిక్షాటన చేసితివయ్యా
పులి చర్మం ధరియించి బిక్షాటన చేసితివయ్యా

వల్లకాటిలో నివాసముండే విభూది మల్లన్న
వల్లకాటిలో నివాసముండే విభూది మల్లన్న
భలె భలె భలె భలె..
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న

అరెరె మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న
మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న

అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా
కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా

హర హర మహాదేవ శంభో శంకర

అరెరె
గరలాన్ని గొంతులో దాచిన గరలకంఠుడవు నీవు
గరలాన్ని గొంతులో దాచిన గరలకంఠుడవు నీవు
ఆ, గరలాన్ని గొంతులో దాచిన గరలకంఠుడవు నీవు
గరలాన్ని గొంతులో దాచిన గరలకంఠుడవు నీవు

ఆది అంతము లయ కారకుడవు నీవే మల్లన్న
ఆది అంతము లయ కారకుడవు నీవే మల్లన్న
భల భల భల భల..
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న

అరెరె మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న
మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న

అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా
కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా

అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా
కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా
వెండి కొండపై నివాసముండే భోళా మల్లన్న…
వెండి కొండపై నివాసముండే భోళా మల్లన్న…
భలె భలె భలె భలె..
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న
భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న

అరెరె మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న
మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like