పందళ రాజా పంచ గిరీశ (Pandala Raja Panchagireesha) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

పందళ రాజా పంచ గిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా

పంబ వాస మాపడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్యా

పందళ రాజ పంచ గిరిశ స్వామి రావాయ్యో మణికంఠ రావయ్యా

గణపతి పూజల్లో స్వామి ఘనముగా మొక్కితి
గురు స్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి

కన్నె స్వామి లోన — నిన్నే సుద్దుము
కత్తి స్వామి లోన — నిన్నే కొలుద్దుము
గంట స్వామి లోన — గంట మోగిద్దుము

కన్నె స్వామి లోన నిన్నే సుద్దుము
కత్తి స్వామి లోన నిన్నే కొలుద్దుము
గంట స్వామి మెల్లో గంట మోగిద్దుము
స్వామి రావయ్యో మణికంఠ రావయ్య …!!
స్వామి రావయ్యో మణికంఠ రావయ్య …!!

పందళ రాజా పంచ గిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
పంబ వాస మాపడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్యా

అమ్మవారు తల్లికి స్వామి అర్చన చేసేము
మురుగనయ్య స్వామిని అయ్య
నీ ముందు కొలిచేము

అమ్మవారు తల్లికి స్వామి అర్చన చేసేము
మురుగనయ్య స్వామిని అయ్య
నీ ముందు కొలిచేము

గద స్వాములంత — గంతేసి వచ్చెరు
గురు స్వాములంత — గుంపుగా వచ్చెరు
పెరియా స్వాములంతా– ప్రేమగా వచ్చెరు

గజ స్వాములంత గంతేసి వచ్చెరు
గురు స్వాములంత గుంపుగా వచ్చెరు
పెరియా స్వాములంతా ప్రేమగా వచ్చెరు
స్వామి రావయ్యో మణికంఠ రావయ్య …!!
స్వామి రావయ్యో మణికంఠ రావయ్య …!!

పందళ రాజా పంచ గిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
పంబ వాస మాపడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్యా

అభిషేకాలతో స్వామిని ఆరాధించేము
పూలు పండ్లు తేచ్చి స్వామికి పొందుగా పెట్టేము

నూట ఎనిమిది — శరణలు చెప్పెము
పద్దెనిమిది మెట్లకు — పూజలే చెసెము
పేటతుల్లి ఆడి — నిన్ను మెప్పించేము

నూట ఎనిమిది శరణలు చెప్పెము
పద్దెనిమిది మెట్లకు పూజలే చెసెము
పేటతుల్లి ఆడి నిన్ను మెప్పించేము
స్వామి రావయ్యో మణికంఠ రావయ్య …!!
స్వామి రావయ్యో మణికంఠ రావయ్య …!!

పందళ రాజా పంచ గిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
పందళ రాజా పంచ గిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
పంబ వాస మాపడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్యా
పంబ వాస మాపడి పూజకు స్వామి రావయ్య మణికంఠ రావయ్యా

పందళ రాజా పంచ గిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా
స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా

In English Version:

Pandala Raja Pancha Gireesha Swami Raavayyo Manikanta Raavayya

Pamba Vaasa Maapadi Poojaku Swami Raavayya Manikanta Raavayya

Ganapati poojallo Swami ghanamuga mokkiti
Guru Swami paadaalaku Swami dandaalu pettiti

Kanne Swami lona — ninne suddumu
Katti Swami lona — ninne koluddumu
Ganta Swami mello — ganta mogiddumu

Kanne Swami lona ninne suddumu
Katti Swami lona ninne koluddumu
Ganta Swami mello ganta mogiddumu
Swami Raavayyo Manikanta Raavayya..!
Swami Raavayyo Manikanta Raavayya..!

Pandala Raja Pancha Gireesha Swami Raavayyo Manikanta Raavayya
Pamba Vaasa Maapadi Poojaku Swami Raavayya Manikanta Raavayya

Ammavaaru talliki Swami archana chesemu
Muruganayya Swamini ayya
Nee mundu kolichemu

Ammavaaru talliki Swami archana chesemu
Muruganayya Swamini ayya
Nee mundu kolichemu

Gaja Swamulantha — gantheesi vaccheru
Guru Swamulantha — gunpuga vaccheru
Periya Swamulanthaa — premaga vaccheru

Gaja Swamulantha gantheesi vaccheru
Guru Swamulantha gunpuga vaccheru
Periya Swamulanthaa premaga vaccheru
Swami Raavayyo Manikanta Raavayya..!
Swami Raavayyo Manikanta Raavayya..!

Pandala Raja Pancha Gireesha Swami Raavayyo Manikanta Raavayya
Pamba Vaasa Maapadi Poojaku Swami Raavayya Manikanta Raavayya

Abhishekaalatho Swamini aaradhinchemu
Poolu pandlu techchi Swamiki ponduga petthemu

Noota enimidi — sharanalu cheppemu
Paddhenimidi metlaku — poojale chesemu
Petathulli aadi — ninnu meppinchemu

Noota enimidi sharanalu cheppemu
Paddhenimidi metlaku poojale chesemu
Petathulli aadi ninnu meppinchemu
Swami Raavayyo Manikanta Raavayya..!
Swami Raavayyo Manikanta Raavayya..!

Pandala Raja Pancha Gireesha Swami Raavayyo Manikanta Raavayya
Pandala Raja Pancha Gireesha Swami Raavayyo Manikanta Raavayya
Pamba Vaasa Maapadi Poojaku Swami Raavayya Manikanta Raavayya
Pamba Vaasa Maapadi Poojaku Swami Raavayya Manikanta Raavayya

Pandala Raja Pancha Gireesha Swami Raavayyo Manikanta Raavayya
Swami Raavayyo Manikanta Raavayya
Swami Raavayyo Manikanta Raavayya
Swami Raavayyo Manikanta Raavayya
Swami Raavayyo Manikanta Raavayya
Swami Raavayyo Manikanta Raavayya

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like