Home » ఉమామహేశ్వర కుమార గురవే (Uma maheswara kumara gurave) సాంగ్ లిరిక్స్

ఉమామహేశ్వర కుమార గురవే (Uma maheswara kumara gurave) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
3.5K views
uma maheswara kumara gurave song lyrics

ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖ నాథా సుబ్రహ్మణ్యం
షణ్ముఖ నాథా సుబ్రహ్మణ్యం స్వామి నాథా సుబ్రహ్మణ్యం

పతిత జనావన పార్వతి నందన బాల సుబ్రహ్మణ్యం
భక్త జన ప్రియ పంకజ లోచన ఉడిపి సుబ్రహ్మణ్యం
ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

పళని మలేశ ప్రణవ స్వరూప బాల సుబ్రహ్మణ్యం
స్వామి మలేశ మరదు మలేశ ఉడిపి సుబ్రహ్మణ్యం
ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

తిరుత్తణి తిరుచందూరు బాల సుబ్రహ్మణ్యం
శరవణ భవ గుణ శివ గిరి ఈశ్వర ఉడిపి సుబ్రహ్మణ్యం
ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

శూలా యుధకర వేలా యుధకర బాల సుబ్రహ్మణ్యం
ఫాలనేత్ర సుత శక్తి ధరాయ ఉడిపి సుబ్రహ్మణ్యం
ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

ఓం గురు నాథా సద్గురు నాథా బాల సుబ్రహ్మణ్యం
శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం
ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖ నాథా సుబ్రహ్మణ్యం
షణ్ముఖ నాథా సుబ్రహ్మణ్యం స్వామి నాథా సుబ్రహ్మణ్యం
ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం
హరభక్త జనప్రియ పంకజ లోచన బాల సుబ్రహ్మణ్యం

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.