గుండెలొ ఇల్లుంది ఇంటిలో చొటుందీ
అందులొ నువ్వె ఉంటావా…
అద్దెగా ముద్దె ఇస్తావా…
గుండెలొ ఇల్లుంటె ఇంటిలో చొటుంటె…
అందులొ నెనే ఉంటాగా…అఅ,
అద్దెగా నన్నె ఇస్తగా…
వెంటనె త్వరపడి.. వస్తావా…
కొంటెగా తలుపులే తీస్తావా…
నూరెళ్ళుండె నోటే రాస్తవ.. వ.. వ.. వ..
గుండెలొ ఇల్లుంది ఇంటిలో చొటుందీ
అందులొ నువ్వె ఉంటావా…
అద్దెగా ముద్దె ఇస్తావా…
నీపేరు వయ్యరి దెయ్యం…
నీవైపు చూస్తెనె భయం…
అయ్యింది నీతొటి కయ్యం…
అది ప్రేమకు ప్రారంభం…
తీరిగ్గా చూసావు సొద్యం…
తియ్యంగా చేశావు వైద్యం…
తగ్గింది నాలొని పైత్యం…
ఇది ఇద్దరి సంబందం…
మాయాల నువ్వె వచ్చి… హాయినె తెచ్చవా…
మంత్రమై నువ్వె వచ్చి… మత్తులొ ముంచవా…
కొపించి, తాపించి, నాలొన, వ్యాపించి ప్రేమే పంచవా…
గుండెలొ ఇల్లుంది…ఆ..ఆ..ఆ..
ఇంటిలో చొటుందీ…ఆ….
అందులొ నువ్వె ఉంటావా…
అద్దెగా ముద్దె ఇస్తావా…
ఇన్నాళ్ళు నువ్వంటె భారం…
ఒళ్ళంత పూసావు కారం…
ఇవ్వాళె వెసావు హారం…
ఇక నువ్వె నా తీరం…
ఇన్నళ్ళు పెట్టాను శాపం…
లొలొనా తిట్టాను పాపం…
తెలిసింది నాలొని లొపం…
ఇక నువ్వె నా లొకం…
ఎండల నువ్వె వచ్చి… నీడల మారవా…
ఉప్పెనై నువ్వే వచ్చి… ఊయలై చెరవా…
సాదించి, వాదించి, ఆపైన, స్పందించి, ప్రాణం అయ్యవా…
గుండెలొ ఇల్లుంది ఇంటిలో చొటుందీ
అందులొ నువ్వె ఉంటావా…
అద్దెగా ముద్దె ఇస్తావా…
వెంటనె త్వరపడి వస్తావా…
కొంటెగా తలుపులే తీస్తావా…
నూరెళ్ళుండె, నొటె, రాస్తవ.. వ.. వ.. వ…
గుండెలొ ఇల్లుంది..
ఇంటిలో చొటుంటే…
అందులొ నువ్వె ఉంటావా… ఆఆ…
అద్దెగా నన్నే ఇస్తాగా…
లలలా లలలలలా……ఆఆ
లలలా లలలలలా….లా…..
In English Version:
Gundelo illundi intilo chotundi
Andulo nuvve untaavaa…
Addegaa mudde istaavaa…
Gundelo illunte intilo chotunte…
Andulo nenee untaagaa… aa,
Addegaa nanne istaagaa…
Ventane tvarapadi.. vastaavaa…
Kontegaa talupule teestaavaa…
Noorellunde note raastavaa.. va.. va.. va..
Gundelo illundi intilo chotundi
Andulo nuvve untaavaa…
Addegaa mudde istaavaa…
Nee peru vayyari deyam…
Nee vaipu choostene bhayam…
Ayyindi neetoti kayyam…
Adi preemaku praarambham…
Teeriggaa choosaavu sodhyam…
Tiyyangaa chesaavu vaidyam…
Taggindi naaloni paithyam…
Idi iddari sambandham…
Maayala nuvve vacchi… haayine techchavaa…
Mantramai nuvve vacchi… matthulo munchavaa…
Kopinchi, thaapinchi, naalona, vyaapinchi premae panchavaa…
Gundelo illundi… aa..aa..aa..
Intilo chotundi… aa…
Andulo nuvve untaavaa…
Addegaa mudde istaavaa…
Innaallu nuvvante bhaaram…
Ollantha poosaavu kaaram…
Ivvaale vesaavu haaram…
Ika nuvve naa teeram…
Innaallu pettanu shaapam…
Lolona tittaanu paapam…
Telisindi naaloni lopam…
Ika nuvve naa lokam…
Endala nuvve vacchi… needala maaravaa…
Uppenai nuvve vacchi… ooyalai cheravaa…
Saadinchi, vaadinchi, aapaina, spandinchi, praanam ayyavaa…
Gundelo illundi intilo chotundi
Andulo nuvve untaavaa…
Addegaa mudde istaavaa…
Ventane tvarapadi vastaavaa…
Kontegaa talupule teestaavaa…
Noorellunde note raastavaa.. va.. va.. va…
Gundelo illundi..
Intilo chotunte…
Andulo nuvve untaavaa… aa aa…
Addegaa nanne istaagaa…
Lalala lalalalaa……aa aa
Lalala lalalalaa….la…..
_____________
Song Credits:
పాట పేరు: గుండెలో ఇల్లుంది (Gundelo Illundi)
సినిమా పేరు: బలాదూర్ (Baladoor)
నటీనటులు: రవితేజ (Ravi Teja), అనుష్క శెట్టి (Anushka Shetty)
సంగీత దర్శకుడు: K.M. రాధాకృష్ణన్ (K.M. Radhakrishnan)
గాయని(లు): కారుణ్య (Karunya) & చిత్ర (Chitra)
లిరిసిస్ట్: చంద్రబోస్ (Chandrabose)
దర్శకత్వం: K. R. ఉదయశంకర్ (K. R. Udhayashankar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
